Reasons Behind Luna-25 Crash: చంద్రుని దక్షిణ ధ్రువంపైకి చేరుకొని ఆ ఘనత సాధించిన తొలి దేశంగా రికార్డు క్రియేట్ చేయాలని భారత్ భావిస్తున్న తరుణంలో రష్యా దానికి బ్రేక్ వేయాలని చూసింది. హడావుడిగా లూనా-25ను చంద్రుని దక్షిణ ధ్రువంపై దింపాలని చూసింది. అయితే ఆ ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. 47 సంవత్సరాల తరువాత జాబిల్లిపై ప్రయోగం చేయడానికి రష్యా పూనుకుంది. ఇండియా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రయోగాని కంటే ముందు తమ లూనా 25 […]
Chandrayaan 3 Postpone: చంద్రుని పై ప్రయోగం చేయడానికి రష్యా చేపట్టిన లూనా-25 కుప్పకూలిపోవడంతో ఇప్పుడు ప్రపంచం మొత్తం చంద్రయాన్ 3 వైపు చూస్తోంది. జాబిల్లిపై చంద్రయాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అత్యంత కీలక దశలో ఉందని ఇస్రో తెలిపింది. రేపు చంద్రయాన్ 3 చందమామపై అడుగుపెడుతుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో ఇస్రో ఓ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు పరిస్థితులు అనుకూలిస్తేనే ఇస్రో ల్యాండింగ్‌కు ముందుకు వెళుతుందని ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. ల్యాండర్ […]
ఇస్రో శాస్రవేత్తలతో పాటు యావత్ భారతదేశం ఆశగా ఎదురు చూస్తున్న తరుణం మరికొద్ది గంటల్లోనే రాబోతుంది. ఆగస్టు 23 వ తేదీ సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ కానుంది చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. ఈ నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో కీలకప్రకటన చేసింది. చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం కాకపోయినప్పటికీ ఆ ప్రయోగంలో భాగంగా పంపిన ఆర్బిటర్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ తిరుగుతోందని.. ఆ ఆర్బిటర్‌ను చంద్రయాన్ 3 […]
పంట పండించడం ఒకేతైతే దానిని కాపాడుకోవడం రైతులకు పెద్ద సమస్యల మారింది. ఏదైనా కొంచెం గిట్టుబాటు ధర ఎక్కువ ఉన్న పంటను పండిస్తే చాలు దానిని దొంగలు దోచుకెళ్తుతున్నారు. దీని కారణంగా పడిన శ్రమ అంతా వేస్ట్ అవుతుంది. మొన్నటి వరకు టమాటా కొండెక్కి కూర్చోవడంతో రైతులు దానిని కాపాడేందుకు గన్ లతో పాహారా కాసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా పహిల్వాన్లను పెట్టి గస్తీ కూడా కాయించారు. అయినా చాలా చోట్ల టమాటాల దొంగతనాలు జరిగాయి. ప్రస్తుతం […]
Dog Struck Under Train: రైల్వే స్టేషన్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్న పెనుప్రమాదమే జరగొచ్చు. అలాంటి ప్రమాదాలకు సంబంధించిన అనేక వీడియోలను మనం తరచూ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు ఎన్ని సార్లు హెచ్చరిస్తున్నా చాలా మంది వాటిని పెడచెవిన పెడుతున్నారు. రైల్వే గేటు వద్ద దాటుతూ ప్రాణాలు కోల్పొయిన వారు ఎంతో మంది. మనుషులే కాదు ఏనుగులు, గేదెలు, కుక్కలు, […]
‘మోడీ ప్రభుత్వానికి ఓటేసిన వేలునే తొలగించి సర్కారుకు బహుమతిగా పంపిస్తున్నా’ అంటూ ఓ వ్యక్తి తన వేలును కట్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అంతేకాదు తనకు న్యాయం జరిగే వరకు ఇలా రోజు ఒక్కో అవయవాన్ని కట్ చేసుకొని ముఖ్యమంత్రికి పంపుతానని ఆయన వీడియోలో పేర్కొన్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ధనుంజయ్ నానవరే తన సోదరుడి ఆత్మహత్య కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యానికి నిరసనగా తన వేలునే […]
ఎలాన్ మస్క్.. ప్రస్తుతం ఈ పేరు ఒక సంచలనం. ఆయన ఏం చేసినా అది వైరల్ న్యూసే. ఆయన కావాలనుకుంటే ఏ షేర్ నైనా పెంచగలడు, దేనినైనా దించేయగలడు. విభిన్నమైన ఆలోచనలు ఆయన సొంతం. అందరి కంటే ఎంతో ముందు చూపుతో ఆలోచించడం మస్క్ గొప్పతనం. దానితో ఆయన స్పేస్ ఎక్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ఈవీ కార్ల తయారీలో ముందంజలో ఉన్నారు. ఇక అన్నింటికీ సంచలనంగా మారిన మస్క్ చేయాల్సినవన్నీ చేసేసి కూల్ గా తన […]
ఒక మంచి ఉద్యోగం కోసం ఆశగా అప్లై చేసుకొని ఇంటర్వ్యూ అయిన తరువాత యు ఆర్ సెలెక్టడ్ అని మొయిల్ వచ్చే ఎలా ఉంటుంది. ఆ ఆనందం మాటల్లో చెప్పలేం కదా. అయితే ఆ కంపెనీ నుంచే మొయిల్ వచ్చి కానీ దానిలో మీరు అప్లై చేసుకున్న జాబ్ కు కాకుండా చాలా తక్కువ జాబ్ కు సెలక్ట్ అయినట్లు వస్తే అప్పటి వరకు పడిన ఆనందం ఆవిరైపోతుంది కదా. సరిగ్గా అలాగే జరిగింది ఓ యువకుడికి. […]
UPI Payments With Out Internet: ఇప్పుడు కరెన్సీ నోట్లను వాడే వారు చాలా తక్కువ అయిపోయారు. ఎక్కడ చూసిన ప్రతి ఒక్కరూ ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం అంటూ యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారు. దీంతో డిజిటల్ పేమెంట్స్ వినియోగం భారీగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ ఇండియాలో భాగంగా యూపీఐ పేమెంట్స్ ను ప్రోత్సహిస్తోంది. అందులో భాగంగా భీమ్ యాప్ ను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఇక కరోనా తరువాత ఈ […]
Wife Nude Videos to Money Lenders: కొంత మంది చేసే పనులు చూస్తుంటే సమాజం ఎటుపోతుందా అని బాధేస్తుంది. భర్త భార్యను జీవితాంతం కాపాడాలి. కానీ అలాంటి భర్తే అప్పు తీర్చలేక భార్యను న్యూడ్ గా వీడియో కాల్ మాట్లాడాలని బలవంతం చేస్తే ఆ భార్య ఏం చేస్తుంది చెప్పండి. ఇలా భర్త వేధించడంతో చేసేది లేక పోలీసులను ఆశ్రయించి ఓ మహిళ. ఈ ఘటన కేరళలోని కాసరగూడు జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే నీలేశ్వర్ […]