Emergency Alert to Smart Phones: దేశ వ్యాప్తంగా కొంతమంది ఫోన్లు గురువారం రోజు కుయ్.. అంటూ మోగాయి. అయితే అది విన్న వెంటనే అసలు ఏం జరగుతుందో తెలియక చాలా మంది కంగారు పడ్డారు. ఎక్కడి నుంచి వచ్చిందో, ఎందుకు వచ్చిందో తెలియక అంతా అయోమయంలో పడ్డారు. దానిని చూస్తే తీవ్రమైన పరిస్థితి” అని అర్థం వచ్చేలా ఒక ఫ్లాష్ మెసేజ్ ఉంది. అయితే ఇది చూసి భయపడాల్సిన పని లేదు. దీనిని కేంద్రప్రభుత్వమే పంపింది. […]
From Mother New Born Gets Dengue Due to Vertical transmission in Kolkata: కోల్‌కతాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ప్రెగ్నెన్సీ టైంలో తల్లికి డెంగ్యూ రావడంతో నవజాత శిశువుకు కూడా NS1 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇలా తల్లి నుంచి బిడ్డకు వైరస్ సోకడం చాలా అరుదుగా జరుగుతుంది. దీనిని వర్టికల్ ట్రాన్స్ మిషన్ అంటారు. అంటే తల్లి నుంచి వచ్చే స్రవాలు (పాలు పట్టడం, ఇతర మార్గాలు) ద్వారా బిడ్డకు వైరస్, […]
Lecturer made a student pregnant in Nizamabad: విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఓ టీచర్ గాడీ తప్పాడు. క్లాసులు చెప్పాల్సిన లెక్చరర్ ప్రేమ పాఠాలు చెప్పాడు. యువతిని నమ్మించి గర్భవతిని చేశాడు. తరువాత అతడి గురించి విస్తుపోయే నిజాలు తెలియడంతో పోలీసులను ఆశ్రయించింది ఆ యువతి. ఈ ఘటన నిజామాబాద్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ఓ విద్యార్థిని కార్పొరేట్ కళాశాలలో కోచింగ్ కోసం జాయిన్ అయ్యింది. ఆ యువతిని కాలేజీలో చేర్పించేటప్పుడు తమ బిడ్డ […]
Dead Policeman Comes alive While Taking To Postmortem in Punjab Ludhiana: పంజాబ్‌లోని లూథియానాలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడుకున్న పోలీసు అధికారం పోస్టమార్టం కోసం తరలిస్తుండగా ఉన్నట్టుండి కదిలాడు. దీంతో వెంటనే అతడిని మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యుల వేరే ఆసుపత్రికి తరలించారు. వివరాల ప్రకారం పంజాబ్ లోని లుధియానాకు చెందిన పోలీసు అధికారి మన్ ప్రీత్ ను విషపు పురుగులు కుట్టాయి. దీంతో శరీరంలో ఇన్ఫెక్షన్ పెరగడంతో […]
Akasa Air Lines Shutdown Rumors: బిగ్ బుల్, దివంగత వ్యాపారవేత్త రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఇన్వెస్ట్ చేసిన ఆకాశ ఎయిర్ లైన్స్ కష్టాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కంపెనీని మూసేస్తారంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత నెలలోనే ఏడాది పూర్తి చేసుకున్న ఎయిర్ లైన్స్ మొదటి వార్షికోత్సవం సంద్భంగా చాలా తక్కువ ధరకే టికెట్లు అందించింది. అయితే చివరి నిమిషంలో ఫ్లైట్లు రద్దు కావడంతో ఆ టికెట్ల డబ్బును వాపస్ చేశారు. ఇలా విమానాలు చివరి నిమిషంలో […]
Man who Returned from Kerala to Bengal Admitted to Hospital with Nipah Symptoms: కేరళలో కలకలం రేపుతున్న నిఫా వైరస్ తాజాగా పశ్చిమ బెంగాల్ కు కూడా సోకిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే పొట్టకూటి కోసం కేరళ వెళ్లి సొంత రాష్ట్రం అయిన పశ్చిమ బెంగాల్ కు తిరిగివచ్చిన ఓ యువకుడిలో నిఫా వైరస్ కు సంబంధించిన కొన్ని లక్షణాలు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ సంఘటన వెస్ట్ బెంగాల్ లో కలకలం […]
Deaths Of Tigers increasing in Tamilnadu: పెద్దపులులకు అటవీ ప్రాంతాల్లోనే రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి అవి ప్రాణాలు కోల్పోతున్నాయి. తమిళనాడులో అయితే ఈ మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. పెద్దపులుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఎందుకంటే కేవలం నెలరోజుల్లోనే తొమ్మిది పెద్ద పులులు ,ఐదు చిన్న పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటి మరణానికి […]
Indian Railways increases it’s Compensation to 10 times: సాధారణంగా రైలు ప్రమాదాల్లో ఎవరైనా గాయపడినా, ప్రాణాలు కోల్పోయిన రైల్వే బోర్డు వారికి పరిహారం చెల్లిస్తూ ఉంటుంది. ఈ పరిహారాన్ని గతంలో 2013లో పెంచారు. తాజాగా వీటిపై నిర్ణయం తీసుకున్న రైల్వే మంత్రిత్వ శాఖ ఈ పరిహారాలను పది రెట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. దీనికి సంబంధించి రైల్వే బోర్డు సెప్టెంబర్ 18న ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ కొత్త నిబంధనలు తక్షణం అమల్లోకి వస్తాయని […]
Pink Pigeon: పావురాలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. వాటితో ఫోటోలు దిగాలని చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. అవి గుంపుగా ఉన్న చోటుకు వెళ్లి చాలా మంది వాటికి గింజలు కూడా వేస్తూ ఉంటారు. అవి ఒక్కసారిగి పైకి ఎగిరితే అప్పుడు వచ్చే ఫోటో కోసం చాలా మంది తంటాలు కూడా పడుతూ ఉంటారు. సాధారణంగా పావురాలు తెలుపు, నలుపు, బూడిద రంగులో ఉంటాయి. అయితే ప్రస్తుతం నెట్టింట్లో ప్రత్యక్ష్యమవుతున్న ఓ పావురం […]
Girl Belly Dance in Mumbai Metro: ఢిల్లీ మెట్రో అంటే ఈ మధ్య ముందుగా రైలులో కొట్టు్కోవడం, రోమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డగా మారిపోయింది ఢిల్లీ మెట్రో. మహిళలకు గొడవపడటానికి, జుట్లు పట్టుకోవడానికి మంచి ప్లేస్ మెట్రో.. అంతేనా లవర్స్ కు పార్క్ […]