Tecno Phantom V Flip 5G foldable smartphone.. Price and Specifications: ఫోల్డబుల్ ఫోన్ అంటే చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. చూడటానికి కొంచెం డిఫరెంట్ గా ఉండే ఈ ఫోన్ ను కొనాలని చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ టెక్నో ఫాంటం భారత్ మార్కెట్లోకి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటం వీ ఫ్లిప్ 5జీని తీసుకువచ్చేసింది. తొలి ఫోల్డబుల్ ఫోన్ టెక్నో ఫాంటమ్ వి ఫోల్డ్ ఫోన్‌ను […]
Youtube New App Youtube Create: యూట్యూబ్ క్రియేటర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటి వరకు ఒక వీడియోను రూపొందించాలంటే చాలా సమయం పడుతుంది. రికార్డింగ్, ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇలా చాలా చేసిన తరువాతే ఒక వీడియో బయటకు వస్తుంది. అయితే ఇప్పుడు ఈ పనులు అన్నింటిని తేలిక చేసేయనుంది యూట్యూబ్. దీని కోసం యూట్యూబ్ క్రియేట్ పేరిట కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. ఆధునిక టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఎంటిలిజెన్స్ (AI)కు ఆదరణ పెరుగుతున్న […]
Supreme Court Issues Notice to Udaya Nidhi Stalin: సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ ఏ టైంలో కామెంట్ చేశారో ఏమో కానీ అది మాత్రం ఆయనను వదలడం లేదు. ప్రధాని మోడీతో సహా పెద్ద పెద్ద నాయకులు సైతం ఈ విషయంపై మాట్లాడారు. ఉదయనిధి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఈ వ్యాఖ్యలు ఇండియా కూటమిని సైతం చిక్కుల్లో పడేశాయి. అయినా వెనక్కి తగ్గని ఉదయనిధి తన వ్యాఖ్యలపై కట్టబడి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు ఉదయనిధి […]
అక్రము సంపాదన కోసం తప్పుడు దారులు తొక్కాడు ఓ ఉన్నతాధికారి. దేశానికి సేవ చేయాల్సిన పోలీసు స్థానంలో ఉండి భరత మాతకే వెన్ను పోటు పొడిచాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని వ్యాపారుల నుంచి డబ్బు వసూళ్లు చేయడం, బ్లాక్ మెయిల్స్ కు పాల్పడటమే కాకుండా ఆఖరికి దేశ ద్రోహులైన ఉగ్రవాదులతో కూడా చేతులు కలిపాడు. సినిమా లెవల్లో స్కెచ్ లు వేసి ఉగ్రవాదులకు సాయం చేశాడు. తన గుట్టు ఎక్కడ తెలిసిపోతుందో అని అతడి రహస్యాలు తెలుసుకోబోతున్న పోలీసులపై […]
Supreme Court says No to Green crackers: దీపావళి వస్తుందంటే అందరూ ఎదురు చూసేది టపాసులు కాల్చడం కోసమే. చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరు టపాసులు కాల్చి ఎంజాయ్ చేయాలి అనుకుంటారు. అయితే వీటి వల్ల భారీగా వాయుకాలుష్యం, ధ్వని కాలుష్యం కలుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశంలో వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న ఢిల్లీలో టపాసులు కాల్చడం పై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనిపై కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే […]
Snake Enters Vizianagaram Collector Office: ఈ మధ్య కాలంలో వన్య ప్రాణులు అడవిని వదిలి జనావాసాలలోకి వచ్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. జంతువులే అనుకుంటే ప్రమాదకరమైన పెద్ద పెద్ద కొండ నాగులు, తాచుపాములు, కట్లపాములు, కొండ చిలువలు కూడా జనావాసాల్లోకి వచ్చి కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా కొండల ప్రాంతాల్లో , ఏజెన్సీ ప్రాంతాల్లో తరుచుగా ఇలా జరగుతూ ఉంటుంది. ప్రస్తుతం వాన కాలం కావడంతో వాతావరణం తడిగా, తేమగా ఉండటంతో పురుగు, పుట్ర విపరీతంగా ఉంటుంది. […]
Woman Swallow Ear Pod in USA: మనం ఏదైనా చేసేటప్పుడు శ్రద్దగా చేయడం చాలా అవసరం. ముఖ్యంగా తినే విషయంలో, ఏవైనా తాగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చాలా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇలాగే టాబ్లె్ట్లు వేసుకునే విషయంలో జాగ్రత్త తీసుకోని ఓ మహిళకు విచిత్ర పరిస్థితి ఏర్పడింది. విటమిన్ టాబ్లెట్ అనుకొని మహిళ ఎయిర్ పోడ్స్ మింగేసింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. Also Read: MP Ramesh Bidhuri: […]
Man Died After Eating Egg Fried Rice in Tirupati : ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా కల్తీ ఎక్కువ అయిపోయింది. పాలు దగ్గర నుంచి టీ పొడి, కారాల వరకు ఏదీ స్వచ్ఛంగా ఉండటం లేదు. పాలలో యూరియా కలిపి కల్తీ చేస్తున్న కేటుగాళ్లు, టీ పొడి లాంటి వాటిలో కూడా రంపం పొడి కలిపి విక్రయిస్తున్నారు. ఇక నూనెల కల్తీ గురించి అయితే చెప్పా్ల్సిన పని లేదు. జంతువుల ఎముకల పొడి నూనెలో […]
ఈ మధ్య కాలంలో నిందితులకు తెలివి తేటలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. నేరం చేసేసి చాలా ఈజీగా తప్పించుకుంటున్నారు. కొన్ని సార్లు సినిమాలు, సీరియల్స్ చూసి కూడా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. వారిని పట్టుకోవడం పోలీసులకు కూడా సవాల్ గా మారుతుంది. అయితే సీసీ కెమెరాలను అన్ని చోట్ల అర్చడంతో కొన్ని రకాల కేసులను చేధించడం పోలీసులకు చాలా సులభం అవుతుంది. ఇలా సీసీ కెమెరాలను చూసే ఓ నిందితుడిని పట్టుకున్నారు పోలీసులు. ఈ కేసులో అదిరిపోయే […]
ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లో మహిళ కానిస్టేబుల్ పై దాడి చేసిన దుండగుల్లో ఒకరు హతమయ్యారు. మరో ఇద్దరికి బుల్లెట్ తగిలింది. ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. లక్నో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఎన్‌కౌంటర్ జరిపింది. నిందితులు అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్, అనీశ్ ను పట్టుకోవడానికి ప్రయత్నించే క్రమంలో వారిపై కాల్పులు జరపాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందుతుల్లో ఒకడైన అనీశ్ పోలీసు కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. Also […]