కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. భారత రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడం, అదేవిధంగా భారత్ కూడా కెనడా ప్రతినిధిని దేశం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే. Also Read: Glenmark Life Sciences: రూ.5,651 కోట్లతో గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్‌లో 75 శాతం […]
సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిన తరువాత ఈ మధ్య ఏం జరిగినా వాటిల్లో దర్శనమిస్తున్నాయి. దొంగతనాలకు సంబంధించిన చాలా వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిలో కొంత మంది దొంగతనం చేసే తెలివితేటలు చూసి ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. దొంగతనం చేసి కొంతమంది తప్పించుకొని పారిపోతే మరి కొందరు జనాలకు చిక్కి తన్నులు తింటూ ఉంటారు. అలాగే షాపుకు వచ్చి బిల్లు కట్టకుండా తప్పుడు అడ్రస్ ఇచ్చి తప్పించుకున్న మహిళను ఆమె ఇంటికి వెళ్లి […]
Bharat- Canada Dispute: భారత్- కెనడాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇరుదేశాల మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఇటీవల కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది హత్యలో భారత్ పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేయడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు కూడా వాయిదా పడ్డాయి. అక్టోబర్‌లో ఇరు దేశాల మధ్య […]
Police Constables Misbehave With Woman Sub-Inspector in Uttarpradesh and Arrested : ప్రస్తుతం రంగం ఏదైనా మహిళలకు వేధింపులు తప్పడం లేదు. ఎంటర్టైన్మెంట్ రంగం నుంచి మారుమూల పని చేసే ప్రాంతాల వరకు ప్రతి చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. వారికి ఏదైనా ఆపద వస్తే పోలీసులు అండగా నిలబడతారు. అలాంటిది ఓ మహిళా ఎస్సైతోనే తప్పుగా ప్రవర్తించారు ఇద్దరు పోలీసులు. అయితే వారు ఆమె పై ఆఫీసర్లు కూడా కాదు. ఆమె […]
Changes in Vande Bharat Express: దూర ప్రాంతాలకు చేరేందుకు నేటికి చాలా మంది సామాన్యుల ప్రయాణ సాధనం రైళ్లు. అయితే గతంతో పోలిస్తే భారత రైల్వే వ్యవస్థలో అనేక మార్పులు సంతరించుకున్నారు. ప్రయాణీకులు సౌకర్యార్థం అనేక మార్పులు చేశారు. ప్రస్తుతానికి వేగవంతంగా, సురక్షితంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా ప్రయాణ సమయం చాలా వరకు తగ్గిపోతుంది. అది వరకు పట్టే సమయంలో సగం మాత్రమే పడుతుంది. అయితే ఈ […]
Norman Borlaug Award to Indian Scientist Dr. Swati nayak: భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ను ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రతి ఏడాది అందించే నార్మన్ బోర్లాగ్ అవార్డుకు ఎంపికయ్యారు స్వాతి. ఒడిశాకు చెందిన స్వాతి నాయక్ ప్రస్తుతం ఢిల్లీలోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఆర్‌ఆర్‌ఐ)లో శాస్త్రవేత్తగా ఉన్నారు. నార్మన్ ఇ బోర్లాగ్ అవార్డ్ ఫర్ ఫీల్డ్ రీసెర్చ్ అండ్ […]
Switzerland Parliament Approves ban on Burqas, Violators Should Pay Fine: బుర్ఖా కానీ, మరో వస్త్రంతో కానీ ముఖాన్ని కప్పివేయడం ఇకపై నేరంగా పరిగణింపబడుతుంది. అయితే అది మన దేశంలో కాదు.. స్విట్జర్లాండ్ లో. బుధవారం ఉదయం స్విట్జర్లాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. బుర్ఖాలను నిషేధించే బిల్లుకు పార్లమెంటు దిగువ సభ నేషనల్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. కొంతమంది ముస్లిం మహిళలు ధరించే బురఖాలతో సహా ముఖ కవచాలపై నిషేధాన్ని విధించింది. ఇప్పటికే ఎగువ […]
Coconut Diet: ఎవరికైనా రోజు ఒకే ఆహారం తింటే బోర్ కొడుతుంది. ఆఖరికి చికెన్ బిర్యాని లాంటివి అయినా సరే కొద్ది రోజులు తినగానే ఇంకా తినాలి అనిపించద్దు. రోజుకొక కొత్త వెరైటీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. వెజ్ అయినా, నాన్ వెజ్ అయినా రోజూ వేరు వేరుగా ఉంటేనే తినాలి అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి మాత్రం 28 ఏళ్లుగా ఒకే ఆహారాన్ని ప్రతి రోజూ తింటున్నాడు. దీనికి కారణం అతడి అనారోగ్యం. కేరళలోని కాసరగోడ్‌కు […]
Health Benefits Of Lady Fingers in Telugu: బెండకాయ అంటే నిజంగా అదో ఎమోషన్ అనే చెప్పాలి. చాలా మందికి బెండకాయ అంటే ఇష్టం ఉంటుంది. బెండకాయ ఫ్రై అన్నా, పులుసు అన్నా అసలు బెండకాయతో చేసే ఏ వంటకం అయినా ఫటాఫట్ తినేస్తారు. చిన్నప్పటి నుంచి కూడా బెండకాయం తింటే లెక్కలు బాగా వస్తాయని చెప్పి మరీ తినిపిస్తారు. కొంత మంది వీటిని పచ్చిగా కూడా తింటూ ఉంటారు. ఇవి కేవలం టేస్టీగా ఉండటమే […]
Mosquitoes Prevention Trees: వానాకాలం వచ్చిందంటే చాలు ఇంటి చుట్టూ దోమలు తెగ తిరిగేస్తుంటాయి. దోమల వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. డెంగ్యూ, మలేరియా, టైఫైడ్ లాంటివి ఈ సీజన్ లో చాలా త్వరగా వచ్చే్స్తూ ఉంటాయి. అయితే దోమల నుంచి తప్పించుకోవడానికి మనం చాలానే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం. క్రీమ్‌లు, లోషన్‌లు, స్ప్రేలు, పొగబెట్టడం లాంటివి చేస్తూ ఉంటాం. ఆల్ అవుట్, మస్ కిటో కాయిల్ లాంటి చాలా వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. […]