Viral Video: మెట్రోలో ఐటమ్ సాంగ్ తో రెచ్చిపోయిన యువతి.. సీన్ కట్ చేస్తే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Girl Belly Dance in Mumbai Metro: ఢిల్లీ మెట్రో అంటే ఈ మధ్య ముందుగా రైలులో కొట్టు్కోవడం, రోమాన్స్, ఎంటర్ టైన్ మెంట్ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే ఢిల్లీ మెట్రోలో ఇలాంటి ఘటనలకు సంబంధించిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. ఎంటర్ టైన్ మెంట్ కు అడ్డగా మారిపోయింది ఢిల్లీ మెట్రో. మహిళలకు గొడవపడటానికి, జుట్లు పట్టుకోవడానికి మంచి ప్లేస్ మెట్రో.. అంతేనా లవర్స్ కు పార్క్ లాంటి ప్లేస్ కూడా మెట్రోనే. అలా అయిపోయింది ఢిల్లీ మెట్రో పరిస్థితి. ఇది మాత్రమేనా ఇక కొంతమంది అయితే జిమ్నాస్టిక్స్ కూడా చేసేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అయితే కేవలం ఢిల్లీ మెట్రోకు మాత్రమే కాకుండా ఈ కల్చర్ ముంబై మెట్రోకు కూడా పాకినట్లు ఉంది. ఓ యువతి ముంబై మెట్రోలో సగం బట్టల్లో బెల్లీ డ్యాన్స్ చేస్తూ రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
Also Read
- Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
- Off The Record: ఖైరతాబాద్‌లో పొలిటికల్ తలరాతలు తిరగబడే ముప్పు ముంచుకొస్తుందా..?
ఈ వీడియోను మెట్రో మ్యాటర్స్ అనే ఎక్స్(ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. తమ టాలెంట్ ను చూపించుకోవడానికి మెట్రో ట్రైన్ లు మంచి అడ్డాగా మారిపోయాయి అంటూ పేర్కొంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఇందులో యువతి బ్లూ కలర్ డ్రెస్ ధరించింది. ఇందులో యువతి నడుము మొత్తం కనిపిస్తుంది. అయితే ఆ యువతి కదులుతున్న రైలులో ఎంతో చక్కగా బెల్లీ డ్యాన్స్ చేసింది. శాండ్ హర్ట్స్ రోడ్, మస్జీద్ స్టేషన్ల మధ్య మెట్రో రైలులో యువతి ఈ డ్యాన్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇది చూసిన కొంతమంది యువతి డ్యాన్స్ బాగుందంటూ మెచ్చుకుంటుంటే మరి కొందరు మాత్రం ఆ యువతిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు. ఈమెపై చర్యలు తీసుకుంటే మరి కొందరు ఇలా చేయకుండా ఉంటారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై రియాక్ట్ అయిన పోలీసులు ఆమెపై చర్యలు తీసుకోవాలని రైల్వే పోలీసులను కోరారు.
Entertainment
Now Belly Dancing inside Mumbai Local Train.
It seems #MumbaiLocal Trains are the most happening place..to showcase talent.
Locations seems to be @Central_Railway between Sandhurst Road & Masjid stations.@drmmumbaicr @RailMinIndia @RailMinIndia pic.twitter.com/LI1vFchnHw
— मुंबई Matters™ (@mumbaimatterz) September 19, 2023
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?