Sravani
Author- NTV Telugu-
Chocolate: రుచి మాత్రమే కాదు.. ప్రయోజనాలు కూడా ఎన్నో?
చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.చాక్లెట్ రుచిలోనే కాదు. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏదైనా అతిగా తింటే చెడే చేస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను పొందాలంటే తగిన మోతాదులోనే తినాలి. లేదంటే స్థూలకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చాకెట్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను […] -
Hyderabad Crime: మాయ మాటలు చెప్పి బాలికపై గ్యాంగ్ రేప్
చిన్నారులపై, మహిళలపై రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. చాకెట్లు ఇస్తామని నమ్మించి అభం శుభం తెలియని చిన్నారులపై కూడా లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. దేశంలో ఏదో ఓ మూల ప్రతిరోజు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. చుట్టు పక్కల వారు, చుట్టాలు, చివరికి కన్న తండ్రి, తండ్రి వరుస, అన్న వరుస అయ్యేవారు కూడా ఆడవారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా మేడిపల్లిలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. తరుచుగా గంజాయి సేవించే […] -
Rats Attack: పసికందుపై ఎలుకల గుంపు దాడి…ఎంత దారుణంగా కొరికేశాయంటే?
కుక్కలు దాడి చేసి చంపేసిన ఘటనలు మనం చాలానే చూసుంటాం. అయితే ఎలుకలు దాడి చేసి చంపిన ఘటనలు పెద్దగా మనం చూసి ఉండం, విని ఉండం. అయితే ఆరునెలల పసికందును ఓ ఎలుకల గుంపు కొరికి కొరికి దారుణంగా చంపింది. ఈ ఘటన అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకుంది. అయితే దీనికి ప్రధాన కారణం ఇళ్లు పరిశుభ్రంగా లేకపోవడమే. పసికందు చనిపోవడంతో తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read: Road Accident: శంషాబాద్ […] -
Rajanna sircilla: వినూత్న నిరసన.. కూరగాయల బండిపై మద్యం అమ్మిన వ్యక్తి
తెలంగాణ ప్రభుత్వం మద్యం పాలసీపై ఇప్పటికే చాలా విమర్శుల ఉన్నాయి. రాష్ట్రంలో మంచి నీరుకైనా కరువు రావచ్చు కానీ మద్యానికి కొదవ లేదూ అంటూ ప్రతిపక్షాలు ఇప్పటికే ఎన్నో సార్లు విమర్శలు గుప్పించాయి కూడా. ఇప్పుడు సిరిసిల్ల జిల్లా కేంద్రం లో శాంతినగర్ కు చెందిన ఓ వ్యక్తి ఈ మద్యం పాలసీకి వ్యతిరేకంగా వినూత్నంగా నిరసన తెలియజేశాడు. కూరగాయల బండిపై కూరగాయాలతో పాటు బీరు, వీస్కీ బాటిల్ కు కూడా అమ్ముతూ కేకలు వేశాడు. దీనికి […] -
Punjab: యువతిని ఉద్యోగంలో నుంచి తీసేసిన యజమాని.. ఆమె చేసిన పనికి అందరూ షాక్
ఎవరైనా ఉద్యోగంలో నుంచి తీసేస్తే ఏం చేస్తారు వేరే చోట ఉపాధి చూసుకుంటారు. అయితే ఓ యువతి మాత్రం ఎవరు ఊహించని విధంగా యజమానిపై ప్రతీకారం తీర్చుకుంది. ఆమె ప్రవర్తన నచ్చక ఉద్యోగం నుంచి తీసేసిన యజమాని దంపతుల ప్రైవేట్ వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేసింది. ఈ ఘటన పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగింది. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. Also Read: Silk […] -
Vijay Antony: గుండె పగిలే దుఖంలోనూ సినిమా రిలీజ్ చేస్తున్న విజయ్.. ఎందుకంటే?
సినీ నటుడు విజయ్ ఆంటోనీకి ఏ తండ్రికి రాకూడని పెద్ద కష్టం వచ్చింది. ఆయన పెద్ద కుమార్తె మీరా ఇటీవల ఆత్మహత్య చేసుకొని చనిపోయిన విషయం తెలిసిందే. కారణం ఏంటో తెలియదు కానీ ఆమె చెన్నైలోని నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. దీంతో ఆంటోని కుటుంబం మొత్తం బాధలో కూరుకుపోయింది. మొత్తం కుటుంబం శోకసంద్రంలో ఉన్నప్పటికీ విజయ్ ఆంటోనీ మాత్రం తన వృత్తి ధర్మాన్ని మరచిపోలేదు. తన కొత్త సినిమా ‘రత్తం’ విడుదల ఆపకూడదని ఆయన సూచించారు. […] -
Scrub Typhus: మహారాష్ట్ర వైద్యశాఖ అప్రమత్తం… రాష్ట్రంలో ప్రవేశించిన స్క్రబ్ టైఫస్
ఒడిశాను వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించారు. మహారాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి మొత్తం 16 కేసులను గుర్తించారు. దీంతో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ సోకిన ప్రాంతాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఇక ఒడిశాలో ఈ స్క్రబ్ టైఫస్ వైరస్ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే ఇప్పటికే 210 కి పైగా కేసులు నమోదయ్యాయి. […] -
Imphal: మణిపూర్ లో మళ్లీ అల్లర్లు.. ఆ వ్యక్తి కోసమే గొడవ
Fresh clashes in Imphal in Manipur : చాలా కాలంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న మణిపూర్ లో ఈ మధ్యే శాంతి నెలకొంది. అయితే ఇంతలోనే మళ్లీ హింస చెలరేగింది. మైతేయ్, కుకీ జాతుల మధ్య వివాదం గతంలో ఘర్షణకు కారణమయితే ఒక వ్యక్తిని బెయిల్ పై విడుద చేసి మళ్లీ అరెస్ట్ చేయడం తాజా నిరసనలకు కారణం. భద్రతా బలగాల యూనిఫాంలతో అత్యాధునిక ఆయుధాలతో తిరుగుతున్న ఐదుగురు యువకులను పోలీసులు సెప్టెంబర్ 16న […] -
Maharastra: తండ్రి చనిపోయాడని… కూతురును బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపిన తల్లి
ఓ మహిళ కన్న మమకారాన్ని మరిచింది. 39 రోజుల వయసు ఉన్న చిన్నారిని 14వ అంతస్తు నుంచి పడేసి కర్కశంగా చంపేసింది. అయితే కొన్నాళ్లుగా డిప్రెషన్ తో బాధపడుతున్నందునే మహిళ ఈ ఘోరానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ విషాదకరమైన ఘటన మహారాష్ట్ర రాజధాని ముంబాయిలో చోటు చేసుకుంది. ముంబాయిలోని ములుంద్‌లో ఈ వార్త తీవ్ర కలకలం రేపుతుంది. Also Read: Tecno Phantom V Flip 5G: రూ.50 వేలలోపే ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, కంప్లీట్ వివరాలు […] -
Priyamani: హీరోయిన్ ను ఆంటీ అన్న నెటిజన్.. దిమ్మతిరిగే రిప్లై ఇచ్చిన బ్యూటీ
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం ఎక్కువ అయిపోవడంతో కొంతమంది నెటిజన్లు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోతున్నారు. సెలబ్రెటీలు అంటే ఏదో పబ్లిక్ ప్రాపర్టీ వారిపై అందరికి హక్కు ఉంటుంది అన్నట్లు కామెంట్లు చేస్తున్నారు. వీటి వల్ల చాలా మంది సెలబ్రెటీలు ఇబ్బందిపడుతున్నారు. కొంతమంది సైలెంట్ గా ఇలాంటి వాటిని లైట్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఆంటీ.. ఈ పదం వినగానే మొదటగా మనకు గుర్తుకు వచ్చేది ప్రముఖ యాంకర్, నటి అనసూయ. ఎందుకంటే […]
తాజావార్తలు
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
Moto Pad 70 Groove: 10,200mAh బ్యాటరీ, 9 JBL స్పీకర్లతో మోటరోలా కొత్త ట్యాబ్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
The Hundred: వరుసగా 3 బంతుల్లో 3 వికెట్లు.! అయినా హ్యాట్రిక్ కాదు.. ఎందుకంటే.?
-
Rega Kantha Rao: “కేసు కొట్టేయండి”.. హైకోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు..
-
August 2026 Horoscope: ఆగస్టులో ఈ 4 రాశులకు ఆర్థికంగా కలిసొచ్చే అవకాశం.. ఆకస్మిక ధనలాభాలు?
ట్రెండింగ్
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!
-
200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో ఆగస్టు 11న ఎంట్రీ ఇవ్వనున్న Redmi K100 Pro Max.!