USA:” ఆ విషయంలో భారత్ కు ప్రత్యేక మినహాయింపులేమీ లేవు”
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కెనడా-భారత మధ్య ఖలిస్తానీ చిచ్చు ఆరడం లేదు. ఖలిస్థానీ మద్దతుదారుడు నిజ్జర్ హత్యతో భారత్ కు సంబంధాలు ఉన్నాయని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడంతో మొదలైన వివాదం రోజు రోజుకు ముదురుతోంది. భారత రాయబారిని కెనడా నుంచి బహిష్కరించడం, అదేవిధంగా భారత్ కూడా కెనడా ప్రతినిధిని దేశం విడిచి వెళ్లాలంటూ హుకుం జారీ చేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
- Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
- Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
- Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
కెనడా- భారత్ మధ్య నెలకొన్న వివాదం గురించి ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ విషయంపై మొదట్లోనే స్పందించింది. ఇక ఇప్పుడు దీని గురించి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రెండు దేశాలతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కన్నారు. కెనడా వివాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ భారత ప్రధాని మోడీతో మాట్లాడారా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఈ అంశంపై ప్రైవేటుగా జరిగిన దౌత్య చర్చల లోతుల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. ఈ అంశంపై భారత్‌తో మేము ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నాం అని జేక్ సల్లివన్ వెల్లడించారు. కెనడా భారత్ అంశంపై తమకు ఆందోళనగా ఉందని పేర్కొన్న జేక్ సల్లివన్.. ఈ వివాదాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని పేర్కొ్న్నారు. దీనిపై అమెరికా దృష్టిసారించిందని, ఈ అంశంలో ఇండియాకు ప్రత్యేకమైన మినహాయింపు ఏదీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఇక అమెరికా జోక్యంతో అయినా ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాలి మరి.
ఖలిస్తానీ ఉద్యమం, భారత వ్యతిరేఖ చర్యలకు పాల్పడుతున్న కెనడా పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ ను జూన్ 18న వాంకోవర్ లోని సర్రేలో గుర్తు తెలియని వ్యక్తుల కాల్చి చంపారు. సిక్కులకు కేంద్రంగా ఉండే సర్రేలో ఈ ఘటన జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదిలా ఉంటే సిక్కు వేర్పాటువాదుల్ని సంతృప్తి పరిచేందుకు, భారత్ వ్యతిరేఖ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై కెనడా కళ్లుమూసుకుందని భారత్ ఆరోపించింది. ఇక జీ20 సమావేశాలకు హాజరయినప్పుడు కూడా ఖలీస్తానీ ఉద్యమకారులపై చర్యలు తీసుకోవాలని మోడీ కెనడా ప్రధానికి సూచించిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Komatireddy Venkat Reddy: తెలంగాణకు కేంద్రం గుడ్‌న్యూస్.. ఎల్బీనగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ కారిడార్‌కు ఆమోదం!
-
Anaparthi Kidnapping Case: ఐదేళ్ల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం.. 15 రోజుల తర్వాత తల్లిదండ్రుల ఒడికి చిన్నారి!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Radeon 2026 Launched: పండుగ సీజన్లో TVS కొత్త బైక్ లాంచ్.. 69.3 కి.మీ. మైలేజ్.. ధర రూ.67 వేల నుంచే స్టార్ట్..
-
ICC Awards: శుభ్‌మన్ గిల్, షెఫాలి వర్మలకు అవార్డులు..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్‌లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!