నిన్న మొన్నటి వరకు సలార్ కలెక్షన్స్ కి షారుఖ్ ఖాన్ అడ్డు వస్తాడని అనుకున్నారు కానీ ఇప్పుడు షారుఖ్ దాదాపుగా సైడ్ అయిపోయినట్టే. డంకీ సినిమాను డిసెంబర్ 22 నుంచి జనవరికి షిప్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒకవేళ సలార్, డంకీ క్లాష్ అయితే థియేటర్లతో పాటు కలెక్షన్స్ కూడా షేర్ చేసుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడు డంకీ పోస్ట్‌పోన్ అయింది కాబట్టి సలార్‌కు ఎదురు లేకుండా పోయింది. సలార్‌కు పోటీగా షారుఖ్ ఖానే భయపడ్డాడంటే… ఇంకెవ్వరు ఆ సాహసం […]
‘ఉరి’, ‘సర్దార్ ఉద్ధమ్’ లాంటి చిత్రాలతో మంచి విజయాలు అందుకున్నాడు యంగ్ హీరో విక్కీ కౌశల్. ఒక యాక్టర్ గా చాలా ఎవాల్వ్ అయిన విక్కీ కౌశల్… సర్దార్ ఉద్దమ్ తర్వాత మరో బయోపిక్ సినిమాతో ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి ‘సామ్ బహదూర్’ సినిమాతో రానున్నాడు విక్కీ కౌశల్. ‘మేఘ్నా గుల్జార్’ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ‘సాన్య మల్హోత్ర’, ‘ఫాతిమా సన షేక్’ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ […]
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ ‘వ్యూహం’. నవంబర్ 10న రిలీజ్ కానున్న ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ ని తెరలేపింది. వర్మ… పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసాడు, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేసాడు, జగన్ కి మాత్రమే సపోర్ట్ చేసాడు, వ్యూహం ప్యాకేజ్ సినిమా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి. ఇవేమి పట్టించుకునే అలవాటు లేని వర్మ… ఎప్పటిలాగే వ్యూహం ట్రైలర్ […]
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నుంచి మరో సెన్సేషన్ సినిమా రాబోతుంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ వరకూ సీఎమ్ జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన సంఘటన నేపథ్యంలో ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. రెండు భాగాలుగా రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి మొదటి పార్ట్ నవంబర్ 10న ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రమోషన్స్ స్టార్ట్ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్ బర్త్ డే అంటే సెలబ్రేషన్స్ ఆకాశాన్నంటేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే, ఆ రోజు రావడానికి ఇంకా పది రోజుల సమయం ఉంది కానీ ఇప్పటి నుంచే కౌంట్ డౌన్ స్టార్ట్ చేసేశారు డార్లింగ్ ఫ్యాన్స్. ప్రభాస్ బర్త్ డేకి ఇంకా సమయం ఉన్నా కూడా సోషల్ మీడియాలో ట్వీట్స్ చేస్తూ… సలార్, కల్కి, ప్రభాస్ ట్యాగ్స్ ని […]
విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ హీరోగా నటించినా, సేతుపతి విలన్ గా నటించినా, ఫాహద్ సూపర్బ్ సపోర్టింగ్ క్యారెక్టర్ ప్లే చేసినా, లోకేష్ కనగరాజ్ టెర్రిఫిక్ మేకింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసినా… ఇవన్నీ క్లైమాక్స్ వరకే ఎప్పుడైతే విక్రమ్ సినిమా ఎండ్ లో ‘రోలెక్స్’ పాత్రలో సూర్య వచ్చాడో మిగిలిన సినిమా మొత్తం మర్చిపోయిన ఆడియన్స్ డ్రగ్స్ కొట్టిన మత్తులోకి వెళ్లినట్లు రోలెక్స్ మాయలోకి వెళ్లిపోయారు. రెండున్నర గంటల సినిమా ఇచ్చిన కిక్ ని […]
వచ్చే దసరాకు తెలుగు నుంచి రెండు, తమిళ్ నుంచి ఒకటి, కన్నడ నుంచి ఒకటి, హిందీ నుంచి ఓ ఫిల్మ్ థియేటర్లోకి రాబోతున్నాయి. హిందీ, కన్నడ నుంచి ఘోస్ట్, గణపథ్ సినిమాలు వస్తున్నప్పటికీ… లియో, టైగర్ నాగేశ్వర రావు, భగవంత్ కేసరి సినిమాలదే హవా కానుంది. బాలయ్య నటించిన భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు తెలుగులో పోటీకి సై అంటున్నాయి. ఈ రెండు సినిమాలకు పోటీగా తమిళ్ నుంచి విజయ్ లియో రిలీజ్ కాబోతోంది. […]
స్కంద సినిమా చూసి… థియేటర్ నుంచి బయటికొచ్చేటప్పుడు… అరే మావా ఇదేం మాస్, ఇదేం నరుకుడు అనుకున్నారు ఆడియెన్స్ అంతా. మాస్ యందు బోయపాటి మాస్ వేరన్నట్టు… స్కందను ఊరమాస్‌గా తెరకెక్కించాడు బోయపాటి. మాస్ డోస్ ఎక్కువవడంతో.. జనాలు తట్టుకోలేకపోయారు. పైగా ఈ సినిమా క్లైమాక్స్‌లో సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేశాడు. దీంతో బాబోయ్.. ఇంత మాస్ సినిమాకు సెకండ్ పార్ట్ అవసరమా? అనే కామెంట్స్ మొదలయ్యాయి. ఇప్పుడదే నిజమైనట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే […]
ఇలియానా, కాజల్ అగర్వాల్, తమన్నాల తర్వాత ఆ రేంజులో స్టార్ స్టేటస్ అందుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో పూజ హెగ్డే ఒకరు. తన అందంతో యూత్ ని ఆకట్టుకున్న ఈ బ్యూటీ, కెరీర్ స్టార్ట్ చేసిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో నటించేసింది. మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, హ్రితిక్ రోషన్, దళపతి విజయ్… ఇలా అన్ని ఇండస్ట్రీల స్టార్ హీరోలతో నటించిన పూజా హెగ్డే సూపర్బ్ క్రేజ్ ని […]
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. సెప్టెంబర్ 28 నుంచి వాయిదా పడిన […]