2023 బిగ్గెస్ట్ హిట్స్ కేటగిరిలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్, షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, పఠాన్ సినిమాలు టాప్ ప్లేస్ లో ఉంటాయి. ఈ సినిమాలు రిలీజ్ అయిన సమయంలో థియేటర్స్ లో రచ్చ జరిగింది. జవాన్, పఠాన్, జైలర్ సినిమాలు కలిపి బాక్సాఫీస్ దగ్గర 2800 కోట్ల వరకూ రాబట్టాయి అంటే కలెక్షన్స్ ఏ రేంజులో వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా జవాన్, జైలర్ సినిమాల బుకింగ్స్ ని బ్రేక్ చేస్తూ […]
తమన్, అనిరుధ్ ఇద్దరు ఇద్దరే… కాకపోతే ఒకరు తమిళ తంబీ, ఇంకొకరు తెలుగు బ్రదర్. ప్రస్తుతం కోలీవుడ్‌లో అనిరుధ్ హవా నడుస్తోంది… తెలుగులో తమన్ రచ్చ చేస్తున్నాడు. చివరగా ఈ ఇద్దరు చేసిన సినిమాల దెబ్బకు థియేటర్ బాక్సులు బద్దలైపోయాయి. జైలర్ సినిమా హిట్ అవడానికి మేజర్ రీజన్ అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్. రజనీ కాంత్ కూడా ఇదే మాట చెప్పాడంటే… అనిరుధ్ బీజిఎం ఎంత ఇంపాక్ట్ చూపించిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తమన్ మ్యూజిక్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్… డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ‘సలార్’. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై హ్యూజ్ హైప్ ఉంది. షారుఖ్ ఖాన్ తో క్లాష్ కి కూడా వెనకాడట్లేదు అంటే సలార్ సినిమాపై మేకర్స్ ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో అర్ధం చేసుకోవచ్చు. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ సినిమాగా రూపొందిన సలార్ సినిమా టీజర్ ని మేకర్స్ ఇప్పటికే బయటకి వదిలారు. ఈ టీజర్ లో ప్రభాస్ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు డీఏజింగ్ టెక్నిక్ ని కనుక్కున్నట్లు ఉన్నాడు, అసలు ఏజ్ కనిపించట్లేదు. వయసు పెరిగే కొద్దీ అందంగా కనిపిస్తున్నాడు. వయసు 50 ఏళ్ళకి దగ్గరవుతున్నా మహేశ్ మాత్రం ఇప్పటికీ పాతికేళ్ల కుర్రాడిలానే కనిపిస్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ ఫిట్ గా ఉండే మహేష్ జిమ్ పోస్టులు చూస్తే సితార, గౌతమ్ లకి కూడా మహేష్ బాబు అన్న అయి ఉంటాడు అనుకోవడంలో తప్పు లేదులే అనిపించకమానదు. మెరుపు వేగంతో పరిగెడుతున్నాడు, ఇంటెన్స్ వర్కౌట్స్ చేస్తున్నాడు, […]
ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీతో అసోసియేషన్ అయిన బిగ్గెస్ట్ మూవీ నిర్మాణ సంస్థగా యష్ రాజ్ ఫిలిమ్స్ చరిత్ర సృష్టించనుంది. వరల్డ్ కప్ బ్రాడ్ కాస్ట్ నెట్ వర్క్ అయిన స్టార్ స్పోర్ట్స్‌తో వైఆర్ఎఫ్ సంస్థ చేతులు కలిపింది. దీంతో కనువినీ ఎరుగని రీతిలో దీపావళికి రిలీజ్ కానున్న టైగర్ 3 చిత్రాన్ని ప్రమోట్ చేయనున్నారు. ఈ అసోసియేషన్ వల్ల ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ కప్ అంతా టైగర్ 3 మూవీ ప్రమోషన్స్ పరంగా […]
బాలయ్యలోని అన్‌స్టాపబుల్ యాంగిల్‌ను చూసి జనాలు ఇంతలా ఎంటర్టైన్ అవుతారని… అల్లు అరవింద్ ఎలా గెస్ చేశారో తెలియదు గానీ బాలయ్య హోస్టింగ్ తో దుమ్ములేచిపోయింది ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో. ఒకరు ఇద్దరు అని కాదు… టాలీవుడ్ లెజెండ్స్ అందరితోనూ రచ్చ చేశారు బాలయ్య. ఇప్పటికే రెండు సీజన్లను పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్… ఇప్పుడు మూడో సీజన్‌కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది. గత రెండు సీజన్లలో తన రెండు సినిమాల టీమ్‌తో సందడి చేసిన బాలయ్య… […]
పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూస్ ఇస్తున్న రవితేజ, నార్త్ లో ఒక ఇంటర్వ్యూలో యష్ గురించి మాట్లాడుతూ… “యష్ సినిమాలు ఎక్కువగా చూడలేదు… అతను చాలా లక్కీ, KGF సినిమా అతనికి పడింది” అనే మాట అన్నాడు. ఈ మాటని పట్టుకోని కన్నడ యష్ ఫ్యాన్స్… యష్ లక్కీ కాదు, తను ఎంతో కష్టపడి ఆ స్థాయికి చేరుకున్నాడు అంటూ […]
ఖైదీ, మాస్టర్, విక్రమ్ సినిమాలతో కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఆడియన్స్ ని రీచ్ అయ్యాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. నైట్ ఎఫెక్ట్ లో, యాక్షన్ ఎపిసోడ్స్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ ని బాలన్స్ చేసే సినిమాలు ఎక్కువగా చేసే లోకేష్ కనగరాజ్… తనకంటూ ఒక స్పెషల్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా విక్రమ్ సినిమా క్లైమాక్స్ తో లోకేష్ కనగరాజ్ రేంజ్ మారిపోయింది. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా లియో. […]
కింగ్ ఆఫ్ రీజనల్ సినిమా బాక్సాఫీస్ రికార్డ్స్ గా పేరున్న సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి చేస్తున్న మూడో సినిమా ‘గుంటూరు కారం’. అతడు, ఖలేజా సినిమాలతో మిస్ అయిన హిట్ ని ఈసారి సాలిడ్ గా కొట్టడానికి వస్తున్న ఈ ఇద్దరూ ఇండస్ట్రీ హిట్ పై కన్నేశారు. జనవరి 12న మహేష్ బాబు చేయబోతున్న బాక్సాఫీస్ ర్యాంపేజ్ నెవర్ బిఫోర్ మాస్ హిస్టీరియాని చూపించనుందని మేకర్స్ కాన్ఫిడెంట్ గా […]
ప్రభాస్ సినిమా రిలీజ్ అయితే పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. అలాంటిది బర్త్ డే అంటే… సెలబ్రేషన్స్ ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఆ రోజు ప్రభాస్ సినిమాల నుంచి సాలిడ్ అప్డేట్స్ బయటికి రాబోతున్నాయి. నిన్న మొన్నటి వరకు రెండు సినిమాల అప్డేట్స్ మాత్రమే రానున్నాయని వినిపించింది కానీ ఇప్పుడు… డార్లింగ్ డబుల్ కాదు ట్రిపుల్ డోస్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ […]