పఠాన్, జవాన్ సినిమాలు ఈ ఏడాది వెయ్యి కోట్లు రాబట్టిన సినిమాలుగా బాలీవుడ్ లో హిస్టరీ క్రియేట్ చేసాయి. జవాన్ 1100 కోట్లు దాటినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. షారుఖ్ ఖాన్ ఈ ఇయర్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తాడా లేక ఆ ప్లేస్ లోకి బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ వచ్చి చేరుతాడా అనేది నవంబర్ 10న తెలియనుంది. యష్ రాజ్ స్పై యునివర్స్ నుంచి ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ ఫ్రాంచైజ్ […]
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి, తన యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సాయి […]
బాలీవుడ్ లో డిసెంబర్ 1న బాక్సాఫీస్ వార్ భారీగా జరగబోతుంది. సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తున్న అనిమల్ సినిమా… మేఘ్నా డైరెక్ట్ చేస్తున్న సామ్ బహదూర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్ కి రెడీ అయ్యాయి. విక్కీ కౌశల్ హీరోగా నటించిన సామ్ బహదూర్ సినిమా అనౌన్స్మెంట్ రోజునే రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు కానీ అనిమల్ మాత్రం ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడి డిసెంబర్ 1న ఆడియన్స్ ముందుకి రానుంది. ఇప్పటికే అనిమల్ […]
ప్రభాస్, షారుఖ్ ఖాన్ మధ్య ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ డిసెంబర్ 22న జరగబోతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. సలార్, డంకీ సినిమాలు ఒకే రోజున రిలీజ్ అయితే ప్రభాస్ దెబ్బకి షారుఖ్ ఖాన్ గల్లంతు అవుతాడని సౌత్ వాళ్లు… కింగ్ ఖాన్ దెబ్బకి డైనోసర్ పని అయిపోతుందని నార్త్ వాళ్లు వెర్బల్ వార్ కి దిగారు. ఈ వెర్బల్ వార్ కి ఎండ్ కార్డ్ వేస్తే షారుఖ్ ఖాన్ డంకీ సినిమా వాయిదా పడింది అనే […]
ప్రస్తుతం తెలుగులో శ్రీలీల టైం నడుస్తోంది. ఒకటి రెండు సినిమాలు రిలీజ్ అవగానే… ఒకేసారి ఏకంగా పదికి పైగా ఆఫర్లు అందుకుంది. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ… రష్మిక, పూజా హెగ్డే లాంటి స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది అమ్మడు. అంతేకాదు… నెలకో సినిమాతో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. రీసెంట్‌గా స్కంద సినిమాతో పలకరించిన శ్రీలీల.. దసరా కానుకగా అక్టోబర్ 19న ‘భగవంత్ కేసరి’తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తర్వాత […]
ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శంకర్ ‘గేమ్ చేంజర్’ కూడా సమ్మర్‌లో వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న ఉన్నట్టుండి కెమెరా ముందుకి వచ్చేసి ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని చెప్పి షాక్ ఇచ్చాడు […]
భగవంత్ కేసరి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. వచ్చే వారమే థియేటర్లోకి రానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. ఆహా అన్‌స్టాపబుల్ ప్రోమో కూడా రిలీజ్ అయింది. భగవంత్ కేసరి టీమ్‌తో లిమిటేడ్ ఎడిషన్ అన్‌స్టాపబుల్ థర్డ్ సీజన్ అక్టోబర్ 17న స్ట్రీమింగ్ కానుంది. ఈలోపు గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. మరోవైపు భగవంత్ కేసరి సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయ్యి. ఈ సినిమాకు సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. […]
దళపతి విజయ్ తో మాస్టర్ తర్వాత సెకండ్ సినిమా చేస్తున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అండర్ వరల్డ్, డ్రగ్ మాఫియా చుట్టూ తిరిగే కథలతో సినిమాలు చేసే లోకేష్, ఈసారి కాశ్మీర్ లో అడుగుపెట్టి సినిమా చేసాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి బయటకి వచ్చి సినిమా చేస్తున్న లోకేష్ కనగరాజ్, లియో మూవీని స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గా చేస్తున్నాడు. మాస్టర్ కూడా స్టాండ్ అలోన్ ప్రాజెక్ట్ గానే తెరకెక్కింది కానీ సినిమా మాత్రం ఆశించిన […]
పండగ సీజన్ అనగానే ఫ్యామిలీతో పాటు థియేటర్స్ కి వెళ్లి సినిమా చూడడం తెలుగు ఆడియన్స్ కి ఉన్న అలవాటు. ఈ కారణంగానే మన దగ్గర థియేటర్స్ ఇంకా బ్రతికున్నాయి. కుటుంబమంతా కలిసి సినిమా చూసి, లంచ్ లేదా డిన్నర్ చేస్తే పండగని బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు పబ్లిక్. ఇలా కుటుంబ మొత్తం థియేటర్స్ కి కదిలివచ్చేది పండగ రోజుల్లోనే, అందుకే మేకర్స్ ఫెస్టివల్ సీజన్స్ ని మిస్ చేసుకోవడానికి ఇష్టపడరు. ఈ […]
ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల్లో ఎక్కువగా బాధపడుతున్నది మెగాభిమానులే. ఎందుకంటే… అందరి హీరోల సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ షూటింగ్ మొదలు పెట్టి రెండేళ్లు దాటిన గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మొన్న ఇండియన్ 2 డబ్బింగ్ వల్ల… గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందనే క్లారిటీ మాత్రం ఇచ్చాడు శంకర్. ఇప్పటి వరకు టైటిల్ వీడియో, ఓ పోస్టర్ తప్పితే గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు […]