అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లు రాబట్టిన నందమూరి నట సింహం బాలయ్య, ఈసారి హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. ‘భగవంత్ కేసరి’ సినిమాతో అక్టోబర్ 19న థియేటర్స్ లోకి వచ్చి మూడోసారి వంద కోట్లు కలెక్ట్ చేస్తాడని నందమూరి ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్లు, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్‌మెంట్ మిస్ అవ్వకుండా ఉంటుందని […]
తెలుగు సినిమా నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన మోడరన్ క్లాసిక్స్ లో జెర్సీ సినిమా టాప్ 3లో తప్పకుండా ఉంటుంది. ఒక అన్ కన్వెన్షనల్ ఎండింగ్ ని కూడా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలా కథని చెప్పి గౌతమ్ తిన్నునూరి మంచి సినిమాని చేసాడు. నాని చాలా న్యాచురల్ గా, ఎమోషనల్ గా పెర్ఫార్మ్ చేసి జెర్సీ సినిమాని స్పెషల్ గా మార్చేసాడు. అనిరుధ్ అయితే జెర్సీ సినిమాకి ప్రాణం పోసాడు. నాని ఫ్యాన్స్ కే కాదు […]
నందమూరి నట సింహ బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీలీల స్పెషల్ రోల్ ప్లే చేసిన ఈ మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ ఇప్పటివరకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవలే భగవంత్ కేసరి ట్రైలర్ లాంచ్ వరంగల్ లో గ్రాండ్ […]
Kalyan Ram Devil: బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. పీరియాడిక్ డ్రామా స్పై త్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న డెవిల్ సినిమాని అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సినామాలో కళ్యాణ్ రామ్ బ్రిటీష్ సీక్రెట్ ఏంజెట్ గా నటిస్తున్నారు. నవంబర్ 24న రిలీజ్ కానున్న డెవిల్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయన్ గా నటిస్తున్నారు. మరో హీరోయిన్ మళయాళ బ్యూటీ […]
రౌడీ హీరో విజయ్ దేవరకొండని యూత్ కి, ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన సినిమా గీత గోవిందం. ఈ మూవీతో డైరెక్టర్ పరశురామ్-విజయ్ దేవరకొండ కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. గీత గోవిందం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దాదాపు అయిదేళ్ల తర్వాత కలిసి సినిమా చేస్తున్నారు. VD 13 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండగా మృణాల్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతి […]
పఠాన్, జవాన్ సినిమాల్లో మెరిసిన దీపికా పడుకోణే రెండు వెయ్యి కోట్ల సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. నెక్స్ట్ ఇయర్ మరో సాలిడ్ బ్లాక్ బస్టర్ సినిమాలో నటించడానికి రెడీ అయ్యింది దీపికా. హిందీలో ఫ్రాంచైజ్ అనగానే గుర్తొచ్చేది సింగం సీరీస్. రోహిత్ శెట్టి కాప్ యూనివర్స్ కి మెయిన్ పిల్లర్ అయిన సింగం సీరీస్ నుంచి ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి సూపర్ హిట్స్ అయ్యాయి. ఇప్పుడు సింగం అగైన్ అంటూ అజయ్ దేవగన్, […]
కెరీర్ స్టార్టింగ్ లో లవ్ స్టోరీస్ చేసిన హీరోలు ఒక సర్టైన్ పీరియడ్ తర్వాత లవ్ స్టోరీ సినిమాల్లో నటించడానికి పనికి రారు. వారి ఫేస్ అండ్ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయి, ప్రేమ కథల్లో ఉండే సెన్సిబిలిటీని మ్యాచ్ చేయడం కష్టం అవుతుంది. మరీ ముఖ్యంగా మాస్ సినిమా చేసిన తర్వాత ప్రేమ కథలో నటించాలి అంటే సగం మంది హీరోలకి కష్టమైన పని. ఈ కష్టమైన పనిని చాలా ఈజ్ తో చేయగలడు నానీ. […]
థమన్ ఏ హీరోకి మ్యూజిక్ ఇచ్చినా అది సినిమాకి హెల్ప్ అవుతుంది, ఆ హీరోకి సూపర్ ఆల్బమ్ అవుతుంది. ఒక్క బాలయ్యకి మాత్రమే థమన్ మ్యూజిక్ ఇస్తే అదో సెన్సేషన్ అవుతుంది. అఖండ నుంచి స్టార్ట్ అయిన ఈ మాస్ కాంబినేషన్ థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి పూనకాలు తెప్పించింది. భమ్ అఖండ అంటూ థియేటర్ అంతా ఊగిపోయింది అంటే థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. అఘోర గెటప్ […]
సుప్రీమ్ హీరోగా పేరు తెచ్చుకున్న సాయి ధరమ్ తేజ్, తన అభిమానులను మరియు మెగా-పవర్ అభిమానులను అలరించడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఆయన విభిన్న జానర్లలో చిత్రాలు చేస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నారు. స్క్రిప్ట్ మరియు దర్శకుడి విజన్ కి తగ్గట్టుగా పాత్ర కోసం ఎల్లప్పుడూ ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఇప్పుడు ఆయన పూర్తి మాస్ క్యారెక్టర్ మరియు కమర్షియల్ యాక్షన్ ఫిల్మ్ ‘గాంజా శంకర్’తో రాబోతున్నారు. విజయవంతమైన మరియు సృజనాత్మక దర్శకుడు సంపత్ నంది ఈ […]
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దసరాకి రిలీజ్ అవుతున్న ఈ మూవీపై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి పేరొస్తుంది, సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఒక వర్గం రవితేజ […]