అఖండ, వీర సింహారెడ్డి తర్వాత భగవంత్ కేసరిగా వస్తున్నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి. కాజల్ అగర్వాల్ బాలయ్యకు జోడీగా నటించగా.. యంగ్ బ్యూటీ శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరా కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. రీసెంట్‌గా వరంగల్‌లో గ్రాండ్ ఈవెంట్‌తో ట్రైలర్ రిలీజ్ చేయగా.. ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌తో […]
సూపర్ స్టార్ రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ అండ్ అజిత్ టాప్ ప్లేస్ లో ఉంటారు. ముఖ్యంగా అజిత్ కి మాస్ లో ఉన్న ఫాలోయింగ్ కి వేరే ఏ హీరోకి లేదు. స్టార్ ఇమేజ్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉండే ఏకైక కోలీవుడ్ హీరో అజిత్ మాత్రమే. తల అజిత్ అంటూ అభిమానులు ప్రేమగా పిలుచుకునే ఈ హీరో ఏ సినిమా చేసినా, […]
దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా ‘లియో’. ఈ మూవీతో కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ కొట్టాలని విజయ అండ్ లోకేష్ చూస్తున్నారు. ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ నుంచి భారీ హైప్ మైంటైన్ చేస్తున్న లియో సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అక్టోబర్ 19న పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ లియో సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. లియోకి తెలుగులో బాలయ్య భగవంత్ కేసరి నుంచి, హిందీలో టైగర్ ష్రాఫ్ […]
కొరటాల శివ అనగానే తెలుగు కమర్షియల్ సినిమాకి మెసేజ్ రంగుని అద్దిన ఒక కొత్త రకం దర్శకుడు కనిపిస్తాడు. మాస్ అంటే అలా ఇలా కాదు కొరటాల మాస్ ఇంకో రకం. హీరో ఎక్కువగా మాట్లాడాడు, చాలా సెటిల్డ్ గా ఉంటాడు. సోషల్ కాజ్ లేకుండా ఫైట్ చేయడు, రొట్ట కొట్టుడు కూడా ఉండదు. జనాలకి మంచి చేయాలనుకునే హీరో… ప్రజలని ఇబ్బంది పెట్టే సమస్య… ఈ రెండింటి మధ్యే కొరటాల శివ సినిమా ఉంటుంది. ఎలివేషన్స్ […]
ఈసారి మెగాస్టార్ దెబ్బకు బాక్సాఫీస్ లెక్కలన్నీ మారిపోతాయ్ అని… సాలిడ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు మెగాస్టార్ చిరంజీవి. బింబిసార డైరెక్టర్ మల్లిడి వశిష్ఠతో మెగా 157 ప్రాజెక్ట్‌ను సోషియో ఫాంటసీగా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే మెగా 157 ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యాయి. వీలైనంత త్వరగా ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. జగదేకవీరుడు అతిలోక సుందరి తర్వాత మెగాస్టార్ చేస్తున్న సోషియో ఫాంటసీ సినిమా ఇదే కాబట్టి ఈ సినిమాకు విజవల్ […]
రూల్స్ రంజన్ నాకు ఎప్పటికీ ప్రత్యేకమైన సినిమా. ఇది నా శ్రమతో కూడిన ప్రేమ, పూర్తి వినోదాత్మకంగా రూపొందించి మీ అందరి ముఖాల్లో చిరునవ్వులు నింపడానికి చేసిన ప్రయత్నం. ఇది విడుదలైనప్పటి నుండి ప్రేమతో ముంచెత్తినందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్, సోషల్ మీడియా పోస్ట్‌లతో నా హృదయం నిండిపోయింది. బిగ్ స్క్రీన్‌పై మీరు నిజంగా ఆస్వాదించే సినిమాలను రూపొందించాలనే ప్రేరణను నాలో పెంచింది. Read Also: RGV: […]
ఈసారి వైలెన్స్ మామూలుగా ఉండదని… యానిమల్ టీజర్ చూసిన తర్వాత అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే కేవలం వైలెన్స్ మాత్రమే కాదు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందని ఒక్క పాటతో చెప్పేశాడు సందీప్ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డి తర్వాత రణ్‌బీర్ కపూర్, రష్మిక హీరో హీరోయిన్లుగా యానిమల్ సినిమా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగా. డిసెంబర్ 1న యానిమల్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్‌లో.. రష్మిక, రణ్‌బీర్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ […]
కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, వ్యాక్సిన్ వార్, నెక్స్ట్ నిఖిల్ తో ‘ది ఇండియా హౌజ్’ లాంటి పాన్ ఇండియా సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్నాడు నిర్మాత అభిషేక్ అగర్వాల్. భారీ బడ్జట్ పాన్ ఇండియా సినిమాలని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్న అభిషేక్ అగర్వాల్ నుంచి వస్తున్న లేటెస్ట్ సినిమా ‘టైగర్ నాగేశ్వర రావు’. దసరా కానుకగా రిలీజ్ కానున్న ఈ మూవీ ప్రమోషన్స్ లో రవితేజ ఫుల్ బిజీగా ఉన్నాడు. టైగర్ నాగేశ్వర రావు సినిమాని నార్త్ […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న డైలాగ్ డెలివరీ ఇండియాలో సగం మంది హీరోలకి ఉండదు. అందుకే రాజమౌళి అంతటి దర్శకుడు ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ లో ఏ యాక్టర్ చెయ్యలేడు అని చెప్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ పిచ్ లో డైలాగ్ చెప్పే ఎన్టీఆర్ కి, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నుంచి వచ్చిన ఎన్ని సినిమాలు డిజాస్టర్ అయినా రాబోయే కొత్త సినిమాపై అదే రేంజులో ఎక్స్పెక్టేషన్స్ ఉండడం మాములే. ఈసారి అయినా సల్మాన్ హిట్ కొడతాడా ఫాన్స్ అండ్ ట్రేడ్ వర్గాలు ఆశగా ఎదురు చూస్తూ ఉంటాయి. ఈ మాట అన్ని సినిమాలకి వర్తిస్తుందేమో కానీ అసలు ఎలాంటి అనుమానం లేకుండా ఈసారి సల్మాన్ నటించబోయే సినిమా సూపర్ హిట్ అని అందరూ నమ్మే మూవీ ‘టైగర్ 3’. యష్ […]