Sai Dharam Tej: #SDT17 ఫస్ట్ థండర్ వచ్చేస్తుంది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాక్సిడెంట్ నుంచి పూర్తిగా కోలుకున్న మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్… విరూపాక్ష సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించి, తన యాక్టింగ్ కి కాంప్లిమెంట్స్ అందుకున్నాడు. ఇప్పుడు తన నెక్స్ట్ సినిమా అప్డేట్ ని ఆడియన్స్ ముందుకి తీసుకోని రాబోతున్నాడు సాయి ధరమ్ తేజ్. రచ్చ సినిమాతో మెగా కాంపౌండ్ లోకి అడుగుపెట్టిన మాస్ డైరెక్టర్ సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుందనే రూమర్ వినిపిస్తుంది కానీ అఫీషియల్ గా మేకర్స్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి ఫస్ట్ థండర్ రిలీజ్ కాబోతుంది అంటూ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
#SDT17 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఫస్ట్ థండర్ రేపు ఉదయం 8:55 నిమిషాలకి రిలీజ్ చేయనున్నారు. ఈ అప్డేట్ ఇస్తూ మేకర్స్ వదిలిన పోస్టర్ లో సాయి ధరమ్ తేజ్ ఫేస్ రివీల్ చెయ్యకుండా తేజ్ మెడపై ఉన్న త్రిశూలం టాటూని మాత్రమే రివీల్ చేసారు. దేవుడి టచ్ ఉందా లేక క్యాజువల్ టాటూనా అనేది తెలియాలి అంటే ఫస్ట్ థండర్ బయటకి వచ్చే వరకూ వెయిట్ చేయాల్సిందే. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘గంజా శంకర్’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీన్ని ఫిలిం చాంబర్ లో సైతం నిర్మాతలు రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇదే టైటిల్ ని మేకర్స్ రేపు రివీల్ చేస్తారా లేదా అనేది చూడాలి.
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
A Thundering First High from our #SDT17 will be unveiled TOMORROW at 8:55 AM! 💥
A @IamSampathNandi MASSS MISSILE🔥 @IamSaiDharamTej @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/z4r8ymkG56
— Sithara Entertainments (@SitharaEnts) October 14, 2023
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!