దళపతి విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా లియో. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలుస్తుంది అనుకున్న ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. యాక్షన్ ఎపిసోడ్స్, విజయ్ యాక్టింగ్ నచ్చిన వాళ్లు లియో సినిమా బాగుంది అంటుంటే స్టోరీ, స్క్రీన్ ప్లే, లోకేష్ మేకింగ్ కోసం వెళ్లిన వాళ్లు మాత్రం డిజప్పాయింట్ అవుతున్నారు. లోకేష్ రేంజ్ సినిమా కాదు […]
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర 650 కోట్లు కలెక్ట్ చేసింది. రజినీ రేంజ్ ఏంటో చూపించిన ఈ మూవీ సెకండ్ హాఫ్ లో రజినీకాంత్ జైలర్ లుక్ లో రివీల్ అవ్వగానే థియేటర్స్ ఒక్కసారిగా ఎరప్ట్ అయ్యాయి. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రజినీ జైలర్ గెటప్ థియేటర్స్ పునాదులు కదిలించేలా చేసాయి. ఇప్పుడు ఇలాంటిదే తెలుగు రాష్ట్రాల్లో కూడా జరగనుంది. నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న భగవంత్ కేసరి […]
అక్టోబర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కావాల్సిన లియో సినిమాకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. హిందీలో మల్టీప్లెక్స్ ఇష్యూతో థియేటర్స్ లేవు, తమిళనాడులో మార్నింగ్ షోస్ లేవు, కన్నడలో థియేటర్స్ ఎక్కువ రాలేదు… తెలుగులో మాత్రమే లియో సినిమాకి క్లీన్ రిలీజ్ దొరుకుతుంది, మంచి థియేటర్స్ దొరుకుతున్నాయి అనుకుంటున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. లియో సినిమా తెలుగు థియేటర్ రిలీజ్ కి ఆపేస్తూ తెలంగాణ సివిల్ కోర్ట్ నోటిస్ ఇచ్చింది. అడ్వొకేట్ కే.నరసింహా రెడ్డి […]
తెలుగులో నానికి ఎంత పేరుందో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ కార్తికేయన్ కి అంతే పేరుంది. ఫ్యామిలీ, యూత్, కిడ్స్… ఈ మూడు వర్గాల్లో శివ కార్తికేయన్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఒక యాంకర్ పొజిషన్ నుంచి స్టార్ హీరో అయ్యే వరకూ వచ్చిన శివ కార్తికేయన్ నుంచి సినిమా వస్తుంది అంటే అది దాదాపు హిట్ అనే నమ్మకం అందరిలోనూ ఉంది. అంత కన్సిస్టెంట్ గా సినిమాలు చేసే శివ కార్తికేయన్ చాలా మంచోడు, […]
ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఆడియన్స్ ని మెప్పించిన దర్శకుడు అజయ్ భూపతి, రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ‘మహా సముద్రం’ సినిమాతో చెడ్డ పేరుని మూటగట్టుకున్న అజయ్ భూపతి… దీంతో కాస్త గ్యాప్ తీసుకోని ‘మంగళవారం’ సినిమా చేస్తున్నాడు. తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్, మంగళవారం పోస్టర్ […]
పఠాన్, జవాన్, గదర్ 2 సినిమాలో 2023లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ గా నిలిచాయి. బాలీవుడ్ బిజినెస్ ని పూర్తిగా రివైవ్ చేసిన ఈ సినిమాలు ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. ఇక 2023లో ఈ సినిమాలదే టాప్ ప్లేస్ అనుకుంటుంటే… సల్మాన్ ఖాన్ సాలిడ్ గా బయటకి వచ్చాడు. గత కొంతకాలంగా సరైన హిట్ లేని సల్మాన్ ఖాన్, టైగర్ 3 సినిమాతో కంబైక్ ఇస్తాడని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ నమ్మకాన్ని […]
మలయాళ సినీ ఇండస్ట్రీ హిస్టరీలోనే ఆల్ టైం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిన మూవీ ‘జల్లికట్టు’. న్యూ ఏజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న లీజో జోస్ పెల్లిసరీ తెరకెక్కించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీంతో లీజో జోస్ పెల్లిసరీ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు, ఏకంగా మోహన్ లాల్ పిలిచి సినిమా ఇచ్చే అంత స్టార్ దర్శకుడు అయిపోయాడు లీజో జోస్ పెల్లిసరీ. కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్, న్యూ ఏజ్ డైరెక్టర్ […]
2023 అక్టోబర్ 17… ఈ డేట్ చానా ఏండ్లు గుర్తుండి పోతది అల్లు అర్జున్ అభిమానులకు. ఈ రోజు 69 ఏళ్ల తెలుగు సినీ చరిత్రను తిరగరాసి… బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకోనున్నాడు బన్నీ. పుష్ప సినిమాతో ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకున్న బన్నీ… స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారాడు. అలాగే పాన్ ఇండియా స్టార్‌డమ్ అందుకున్నాడు. పుష్పరాజ్‌గా బన్నీ మాసివ్ పర్ఫార్మెన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. ముఖ్యంగా నార్త్ ఆడియెన్స్ బన్నీకి బ్రహ్మరథం […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. అసలు ఈ సినిమా ఈ రేంజ్ హిట్ అందుకుంటుందని సుకుమార్ కూడా ఊహించలేదు కానీ ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డ్‌ను తీసుకొచ్చింది పుష్ప పార్ట్ వన్. అంతేకాదు.. మరో అరుదైన గౌరవం కూడా అందుకున్నాడు బన్నీ. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ప్రభాస్, మహేష్ బాబు సరసన చోటు దక్కించుకున్నాడు అల్లు అర్జున్. అందుకే.. పుష్ప2తో […]
దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ‘లియో’. కేవలం ఆరు నెలల్లో కంప్లీట్ అయిన ఈ మూవీ పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రానుంది. పేరుకి పాన్ ఇండియా కానీ లియో సినిమా విడుదలకి ఎక్కడ లేనన్ని కష్టాలు ఉన్నాయి. సొంత రాష్ట్రంలోనే లియో సినిమాకి ఎర్లీ మార్నింగ్ షోస్ లేవు. తమిళనాడు గవర్నమెంట్ లియో సినిమా అన్ని సెంటర్స్ లో మార్నింగ్ […]