హాలీవుడ్ సినిమాల్లో ఉండే యాక్షన్ ఎపిసోడ్స్… ఆ క్వాలిటీ మన ఇండియన్ సినిమాల్లో చాలా రేర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ రేంజ్ విజువల్స్ ని ఇండియన్ స్క్రీన్ పైన రాజమౌళి లాంటి తక్కువ మంది దర్శకులు మాత్రమే చూపిస్తారు. టాప్ గన్ మేవరిక్, మిషన్ ఇంపాజిబుల్ రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని జక్కన్న కూడా ఇప్పటివరకూ ప్రయత్నించలేదు. అయితే బాలీవుడ్ నుంచి సిద్దార్థ్ ఆనంద్ ఆ లోటుని భర్తీ చేయడానికి రెడీ అయ్యాడు. టాప్ గన్ […]
కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ… మూడు నాలుగేళ్ల కిత్రం వరకూ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. మూవీ మేకింగ్ బడ్జెట్స్, హీరోల మార్కెట్స్ తక్కువ, కలెక్షన్స్ తక్కువ అందుకే ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ ఇండస్ట్రీ రన్ చేస్తూ ఉంటారు. ఈ పరిస్థితిని పూర్తిగా చెరిపేసాడు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మొదటి పాన్ ఇండియా హీరో రాకింగ్ స్టార్ యష్. ప్రశాంత్ నీల్ తో కలిసి KGF 1 అండ్ 2 […]
ప్రస్తుతం రెబల్ స్టార్ ఫ్యాన్స్ అంతా మరో రెండు వారాల్లో రిలీజ్ కానున్న సలార్ సీజ్ ఫైర్ సినిమా మత్తులో ఉన్నారు. ప్రశాంత్ నీల్-ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ సీజ్ ఫైర్ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచింది ఇటీవలే బయటకి వచ్చిన సలార్ ట్రైలర్. డిసెంబర్ 22కి ముందు సలార్ నుంచి ఒక సాంగ్, ఒక భారీ ప్రీరిలీజ్ ఈవెంట్ జరిగితే చాలు సలార్ సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ దగ్గర […]
మృణాల్ ఠాకూర్… ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ఎక్కువగా వినిపిస్తున్న పేరు. సీతారామం సినిమాతో తెలుగు తెరపై మెరిసిన ఈ మహారాష్ట్ర బ్యూటీ, మొదటి సినిమాతోనే మ్యాజిక్ క్రియేట్ చేసింది. బాలీవుడ్ లో సూపర్ 30, బాట్ల హౌజ్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్న మృణాల్… అక్కడ అంతగా రాని క్రేజ్ ని తెలుగులో ఒక్క సినిమాతోనే తెచ్చుకుంది. సీతారామం సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి మృణాల్ ఠాకూర్ అతిపెద్ద కారణం. తన యాక్టింగ్, క్యూట్ నెస్ […]
ప్రేమ కథా చిత్రాల్లో నాని నటించిన సినిమాలని సెపరేట్ చేసి చూడాలి. నాని సినిమాలు అంటూ లవ్ స్టోరీస్ కి ఒక సెపరేట్ జానర్ పెట్టాలి. ఎందుకంటే ప్రేమ కథల్లో నాని ఇచ్చే అన్ని వేరియేషన్స్, నాని చూపించే ఎమోషన్స్ ఇతర హీరోలు ప్రెజెంట్ చెయ్యలేరు. ఇప్పటికే ఎన్నో ప్రేమ కథా చిత్రాలని చేసిన నాని ఇంకో వంద డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సెట్ చేసిన ప్రేమకథలు చేసినా ఆడియన్స్ చూస్తారు. లేటెస్ట్ గా నాని […]
యంగ్ హీరో నితిన్ చెక్, మ్యాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం సినిమాలతో… గత రెండేళ్లుగా యంగ్ హీరో నితిన్ ఫ్లాప్స్ ఇస్తూనే ఉన్నాడు. మధ్యలో రంగ్ దే కాస్త పర్వాలేదనిపించింది కానీ సాలిడ్ హిట్ గా నిలబడలేదు. ఈసారి మాత్రం యావరేజ్ కాదు హిట్ కొట్టాల్సిందే అంటూ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకోని ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు నితిన్. భీష్మ సినిమాలో బాగా నవ్వించిన నితిన్… ఈసారి ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ సినిమాతో కూడా నవ్వించడానికి ఆడియన్స్ ముందుకి వచ్చాడు. ఎన్నో […]
ప్రేక్షకులను భయపెట్టడమే లక్ష్యంగా తెలుగులో అసలుసిసలైన హారర్ చిత్రం రాబోతోంది. అదే ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన […]
సందీప్ రెడ్డి వంగ “A” రేటెడ్ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే పనిలో ఉన్నాడు. సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అయితే చాలు సెన్సార్ నుంచి ఎలాంటి సర్టిఫికెట్ వచ్చినా సినిమాని ఆపలేవు అని నిరూపిస్తూ అనిమల్ మూవీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. రణబీర్ కపూర్ ని అనిమల్ గా చూపిస్తూ సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 500 కోట్లు క్రాస్ చేసినా బాక్సాఫీస్ దగ్గర స్లో అవ్వట్లేదు. మండేకి […]
బాలీవుడ్ గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ తో బ్యాంగ్ బ్యాంగ్ లాంటి సూపర్ స్టైలిష్ సినిమా చేసాడు సిద్దార్థ్ ఆనంద్. ఈ మూవీలో హ్రితిక్ లుక్స్ అండ్ చేసిన స్టంట్స్ హాలీవుడ్ రేంజులో ఉంటాయి. హ్రితిక్ ఆల్మోస్ట్ ఇండియన్ టామ్ క్రూజ్ లా ప్రెజెంట్ చేసిన సిద్దార్థ్ ఆనంద్… పదేళ్లుగా హిట్ అనేదే తెలియని షారుఖ్ ఖాన్ ని పఠాన్ గా చూపించాడు. స్పై యాక్షన్ సినిమాగా వచ్చిన పఠాన్ వెయ్యి కోట్లు రాబట్టి షారుఖ్ కి […]
ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ హీరోస్ అనే లిస్ట్ తీస్తే అందులో ప్రభాస్ అండ్ షారుఖ్ ఖాన్ టాప్ ప్లేసుల్లో తప్పకుండా ఉంటారు. ఫ్లాప్, యావరేజ్, హిట్ అనే తేడా లేకుండా కలెక్షన్స్ రాబట్టే ఈ ఇద్దరు హీరోలు డిసెంబర్ 21&22న క్లాష్ కి రెడీ అవుతున్నారు. ముందుగా షారుఖ్ డంకీ సినిమాతో డిసెంబర్ 21న ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. షారుఖ్ కి సరిగ్గా ఒక్క రోజు గ్యాప్ లో ప్రభాస్ సలార్ సీజ్ ఫైర్ తో థియేటర్స్ […]