బాలీవుడ్ ని ఖాన్ త్రయం రూల్ చేయడనికి ముందు దిలీప్ కుమార్, రాజేష్ ఖన్నా, రిషి కపూర్, రాజ్ కపూర్ లాంటి చాలా మంది స్టార్ హీరోలు బాలీవుడ్ ని ఏలారు. ఇంతమంది స్టార్ హీరోల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ధర్మేంద్ర డియోల్. ది హీమాన్ అనే పేరు తెచ్చుకున్న ధర్మేంద్ర ఆరు దశాబ్దాలుగా 300 పైగా సినిమాల్లో నటించి అభిమానులని మెప్పిస్తునే ఉన్నాడు. ఈయన నట వారసులుగా సన్నీ డియోల్, బాబీ డియోల్ […]
NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా దేవర. పాన్ ఇండియా మార్కెట్ నీ టార్గెట్ చేస్తూ దేవర రెండు భాగాలుగా రూపొందుతోంది. ఏప్రిల్ 5న దేవర ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాలి అనే ప్లాన్ లో ఉన్నారు మేకర్స్.
రవితేజ నటించిన టైగర్ నాగేశ్వర రావు సినిమాతో టాలీవుడ్ తెరపై మళ్లీ మెరిసింది రేణు దేశాయ్. మంచి పాత్రతో కంబ్యాక్ ఇచ్చిన రేణు దేశాయ్, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తను చెప్పాలి అనుకునే విషయాన్ని చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్ గా చెప్పే రేణు దేశాయ్… లేటెస్ట్ గా మా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి డబ్బులు సంపాదించుకోవడం జర్నలిజం ఎలా అవుతుంది అంటూ పోస్ట్ చేసింది. “యూట్యూబ్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ కారణంగా […]
సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ ని బీస్ట్ మోడ్ లో చూపిస్తూ తెరకెక్కించిన సినిమా అనిమల్. డిసెంబర్ 1న రిలీజైన ఈ మూవీ సెకండ్ వీక్ లోకి సక్సస్ ఫుల్ గా ఎంటర్ అయ్యింది. ఈ మధ్య కాలంలో ఇంత సౌండ్ చేసిన సినిమా ఇంకొకటి రిలీజ్ కాలేదు. A రేటెడ్ మూవీ అయినా కూడా అన్ని వర్గాల ఆడియన్స్ అనిమల్ సినిమా చూడడానికి థియేటర్స్ కి వెళ్తున్నారు. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, మెగా స్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్ ల పేర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్ మన స్టార్స్ హీరోస్ ని కలవడంతో ఆ ఫోటోస్ ని ట్రెండ్ చేస్తూ అభిమానులు సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. చరణ్, చిరు, ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ ల తర్వాత టెడ్ […]
నెట్ ఫ్లిక్స్ మానేజ్మెంట్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది అంతుబట్టని విషయంగా ఉంది. గత కొంతకాలంగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కి స్టార్ హీరోల సినిమాలకి బడ్జట్స్ విషయంలో చర్చ జరుగుతూనే ఉంది. దీని కారణంగా చాలా ప్రాజెక్ట్స్ హోల్డ్ లోకి వెళ్లిపోయాయి. రవితేజ-గోపీచంద్ మలినేని సినిమా అయితే అనౌన్స్ అయ్యి మరీ ఆగిపోయింది. దీంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓటీటీ రైట్స్ విషయంలో వేడి వేడి చర్చ జరుగుతుంది. ఈ మ్యాటర్ ని డీల్ […]
సాయి పల్లవి… ఫిదా సినిమాతో తెలుగు తెరపై మెరసి ఫస్ట్ సినిమాతో సూపర్బ్ ఫేమ్ సంపాదించుకుంది. అందం, యాక్టింగ్ స్కిల్స్ పర్ఫెక్ట్ గా ఉండే సాయి పల్లవి తను చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. లవ్ స్టొరీ, శ్యాం సింగ రాయ్, విరాట పర్వం లాంటి సినిమాల పేర్లు చూస్తే ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ ఇంత పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న రోల్స్ పడలేదనే చెప్పాలి. చీర కట్టులో కూడా మోస్ట్ […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమా సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ లో మంచి ఆక్యుపెన్సీని మైంటైన్ చేస్తూ సెకండ్ వీక్ లోకి ఎంటర్ అయ్యింది అనిమల్ మూవీ. రణబీర్ కపూర్ చేసిన కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ కి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ని కొట్టాడు. ఒక కథని చెప్పడంలో సందీప్ రెడ్డి కన్విక్షన్ లో హ్యూజ్ కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. కామన్ ఆడియన్స్ మాత్రమే కాకుండా స్టార్ సెలబ్రిటీస్ కూడా […]
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంతో తారక్, చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీళ్ల యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ వరించాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్ […]
న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ మొదటిసారి జంటగా నటించిన సినిమా హాయ్ నాన్న. కొత్త దర్శకుడు శౌర్యవ్ తెరకెక్కించిన ఈ సినిమా మొదటి రోజు మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. స్టెల్లార్ పెర్ఫార్మెన్స్ తో నాని-మృణాల్-బేబీ కియారా హాయ్ నాన్న సినిమాని నిలబెట్టారు. దాదాపు 30 కోట్ల కలెక్షన్స్ టార్గెట్ తో రిలీజ్ అయిన హాయ్ నాన్న సినిమా టాక్ బాగున్నా కలెక్షన్స్ మాత్రమే వీక్ గా ఉన్నాయి. మొదటి […]