వరుస ఫ్లాపుల్లో ఉన్న అక్కినేని నాగ చైతన్య… రీసెంట్‌గా వచ్చిన ‘ధూత’ వెబ్ సిరీస్‌తో మంచి రిజల్ట్ అందుకున్నాడు. ఇదే జోష్‌లో ఇప్పుడు తండేల్ కోసం రంగంలోకి దిగాడు చైతన్య. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి పక్కకి వచ్చి పూర్తిస్థాయి కమర్షియల్ హీరోగా ఛేంజోవర్ చూపించడానికి రెడీ అయ్యాడు నాగ చైతన్య. ఇప్పటివరకూ ఎక్కువ శాతం కూల్ లవ్ స్టోరీస్ చేసిన చైతన్య, ఇప్పుడు కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన చందూ మొండేటితో […]
నెట్ ఫ్లిక్స్ తెలుగు హీరోలని ఎందుకు కలుస్తుంది అనేది తెలియదు కానీ రోజుకో స్టార్ హీరోని కలుస్తూ మీటింగ్ జరుపుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ్ ని కలిసాడు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే లోపు ఎన్టీఆర్ అండ్ దేవరని టీమ్ ని నిన్న కలిసి లంచ్ చేసారు. అలా బ్యాక్ టు బ్యాక్ రెండు రోజుల్లో ఇద్దరు స్టార్ హీరోస్ ని కలిసిన […]
పాన్ ఇండియా సినిమాలు ఎక్కువగా చేస్తున్నారు కాబట్టి స్టార్ హీరోలు… తమ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చెయ్యగానే ప్రమోషన్స్ కోసం ఇండియా మొత్తం తిరుగుతూ ఉన్నారు. షారుఖ్ లాంటి హీరో చెన్నైలో జవాన్ ప్రీరిలీజ్ ఈవెంట్ చేసాడు అంటేనే పాన్ ఇండియా సినిమాకి ఇండియా మొత్తం ప్రమోట్ చెయ్యాల్సిన అవసరం ఎంతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక రాజమౌళి హీరోల గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇండియా మొత్తం ఎలా తిరగాలో వీళ్లకి తెలిసినంతగా ఇంకొకరికి […]
కెజియఫ్ సిరీస్‌తో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేసిన ప్రశాంత్ నీల్, ఇండియన్ బాక్సాఫీస్ కే ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన బాహుబలి ప్రభాస్ కలిసి… ఒక సినిమా చేస్తున్నారు అనగానే, ఆ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అంచనాలకి తగ్గట్లే మేకర్స్ సలార్ సినిమాని అనౌన్స్ చేశారు. ఇక అంతకు మించి అనేలా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా సలార్‌ను తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ […]
యంగ్ హీరోల నుంచి మొదలుకొని స్టార్ హీరోల వరకూ.. ఆల్మోస్ట్ అందరితోను నటిస్తోంది శ్రీలీల. కెరీర్ స్టార్ట్ అయిన అతి తక్కువ సమయంలోనే మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, రవితేజ లాంటి స్టార్ హీరోస్ పక్కన ఛాన్స్ కొట్టేసింది ఈ యంగ్ బ్యూటీ. శ్రీలీల నటించిన సినిమాలు నెలకొకటి రిలీజ్ అవుతున్నాయి. సెప్టెంబర్‌లో స్కంద సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన శ్రీలీల.. మంచి ఫ్లాప్‌నే ఫేస్ చేసింది. అయితే అక్టోబర్‌లో వచ్చిన బాలయ్య సినిమా ‘భగవంత్ కేసరి’తో […]
సందీప్ రెడ్డి వంగ క్రియేట్ చేసిన లేటెస్ట్ మూవీ అనిమల్, ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా మొదటి వారం కంప్లీట్ అయ్యే సరికి 500 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యింది. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యి ప్రాఫిట్స్ లోకి ఎంటర్ అయింది అనిమల్ మూవీ. సక్సస్ ఫుల్ గా సెకండ్ వీక్ లోకి ఎంటర్ అవుతున్న అనిమల్ సినిమా ఓవరాల్ […]
బాహుబలి తర్వాత ఆ రేంజ్ హిట్ పడితే చూడాలని చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ఫ్లాప్ అవడంతో… రిలీజ్‌కు రెడీగా ఉన్న సలార్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. బాహుబలి రేంజ్ హిట్ ఇచ్చేది కేవలం ‘సలార్’ మాత్రమేనని గట్టిగా నమ్ముతున్నారు డార్లింగ్ అభిమానులు. ప్రశాంత్ నీల్ ‘కెజియఫ్ చాప్టర్ 2’ చూసిన తర్వాత… సలార్ పై ఎక్స్‌పెక్టేషన్స్ పీక్స్‌కు వెళ్లిపోయాయి. అందుకు తగ్గట్టే రీసెంట్‌గా వచ్చిన సలార్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ‘భగవంత్ కేసరి’. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ మూవీలో బాలయ్య తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. భీమ్ షేర్ ఊచకోత అంటూ దసరాకి రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కెరీర్ బిగ్గెస్ట్ లో ఒకటిగా నిలిచింది. 150 కోట్లు రాబట్టి బాక్సాఫీస్ దగ్గర బాలయ్యకి హ్యాట్రిక్ హిట్ గా నిలిచింది. అఖండ, వీర సింహా […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కలిసి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రిపేర్ చేయడానికి ‘దేవర’ సినిమాని సిద్ధం చేస్తున్నారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్న దేవర ఎక్కువగా సముద్రం బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ ని మాత్రమే రిలీజ్ చేసి కొరటాల […]
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా గేమ్ ఛేంజర్. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో చరణ్ చేస్తున్న ఈ సినిమా చాలా డిలే అవుతోంది. శంకర్ లాంటి దర్శకులని సినిమా ఎన్ని రోజుల్లో అయిపోతుంది, రిలీజ్ ఎప్పుడు పెట్టుకోవచ్చు అని అడగలేం అంటూ దిల్ రాజు క్లియర్ గా చెప్పేసాడు. 80% షూటింగ్ కంప్లీట్ చేసుకున్న గేమ్ ఛేంజర్ కంప్లీట్ షూటింగ్ అయిపోయాకే రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ వస్తుంది. ఈలోపు […]