సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుంటూరు కారం. హారిక హాసిని ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. అతడు, ఖలేజా సినిమాల తర్వాత దాదాపు దశాబ్దం గ్యాప్ తీసుకోని త్రివిక్రమ్-మహేష్ బాబు కలిసి చేస్తున్న సినిమా కావడంతో గుంటూరు కారం మూవీపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని మరింత పెంచుతూ ఎప్పటికప్పుడు ప్రమోషనల్ కంటెంట్ ని రిలీజ్ చేస్తూ సినిమాపై హైప్ పెంచుతూనే […]
మాస్ మహారాజా రవితేజ ధమాకా సినిమాతో వంద కోట్ల మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి 2023ని వాల్తేరు వీరయ్య సినిమాతో గ్రాండ్ గా స్టార్ట్ చేసాడు. హిట్ తో ఇయర్ ని స్టార్ట్ చేసిన రవితేజ రణవణాసుర, టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో కాస్త నిరాశపరిచాడు. 2023లో స్టార్ట్ అయిన ఫ్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ వేయడానికి 2024 సంక్రాంతికి ఈగల్ గా దిగుతున్నాడు రవితేజ. యాక్షన్ మోడ్ లో తెరకెక్కిన ఈగల్ సినిమాతో రవితేజ […]
సోషల్ మీడియాలో త్రిష పేరు టాప్ ట్రెండ్ అవుతోంది. త్రిష ట్యాగ్ ని క్రియేట్ చేసిన ఫ్యాన్స్ ఆమె ఫోటోస్ అండ్ వీడియోస్ ని పోస్ట్ చేస్తున్నారు. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ గా మారి 21 ఏళ్లు అయిన సందర్భంగా త్రిష పేరుని ట్రెండ్ చేస్తున్నారు ఆమె అభిమానులు. త్రిష సోలో హీరోయిన్ గా నటించిన “మౌనం పేసియదే” తెలుగులో ఇదే మూవీ “ఆడంతే ఆడో టైపు”గా 2002 డిసెంబర్ 13న రిలీజ్ అయ్యింది. సూర్య […]
మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, నట సింహం నందమూరి బాలకృష్ణలతో పాటు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి నాలుగో పిల్లర్ గా నిలిచాడు విక్టరీ వెంకటేష్. విక్టరీని ఇంటి పేరుగా మార్చుకున్న వెంకటేష్ కి ఉన్న హిట్ పర్సెంటేజ్ ఏ హీరోకి ఉండదేమో. ఫ్యామిలీ, కామెడీ, యాక్షన్, ఎమోషనల్, లవ్… ఇలా అన్ని రకాల జానర్స్ లో సినిమాలు చేసాడు వెంకటేష్. లేడీస్ లో వెంకటేష్ కి ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. వెంకీ మామా సినిమా రిలీజ్ […]
డిసెంబర్ 21న కింగ్ ఖాన్ నటించిన డంకీ, 22న డైనోసర్ ప్రభాస్ నటించిన సలార్ సినిమా బాక్సాఫీస్ పై దాడి చేయడానికి రెడీ అవుతున్నాయి. ఒక్క రోజు గ్యాప్ లో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవ్వడం అనేది చాలా అరుదైన విషయం. మాములు సినిమాలే రిలీజ్ డేట్ విషయంలో క్లాష్ ని అవాయిడ్ చేస్తుంటే ప్రభాస్-షారుఖ్ ఖాన్ లు మాత్రం సైలెంట్ గా వార్ కి రెడీ అవుతున్నారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గకుండా […]
ఖైదీ సినిమాతో కోలీవుడ్ చూసిన సంచనలం లోకేష్ కనగరాజ్. ఈ ఒక్క సినిమాతోనే తెలుగులో కూడా ఊహించని ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న లోకేష్, మూడో సినిమా విక్రమ్ తో పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. నైట్ ఎఫెక్ట్ లో, రాత్రి జరిగే క్రైమ్ వరల్డ్ ని చూపిస్తూ… ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, సూపర్బ్ వింటేజ్ సాంగ్స్ తో కథని చెప్పే లోకేష్ కనగరాజ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ […]
ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. జక్కన చెక్కిన ఎపిక్ వార్ డ్రామా బాహుబలి సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రీజనల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేసాడు ప్రభాస్. ముఖ్యంగా నార్త్ లో ప్రభాస్ సౌత్ నుంచి వెళ్లి వందల కోట్ల మార్కెట్ ని ఓపెన్ చేసిన హీరోగా మారాడు. రజినీకాంత్, కమల్ హాసన్ లాంటి సౌత్ హీరోలు నార్త్ లో కూడా క్రేజ్ తెచ్చుకున్నారు కానీ […]
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది. […]
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఒక A రేటెడ్ సర్టిఫికేట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టొచ్చా అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ […]
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలనుకున్న విషయాన్ని కూలంకుషంగా చెప్పడంలో, అందరికీ అర్ధమయ్యే సాధారణ భాషలో చెప్పడంలో దిట్ట త్రివిక్రమ్. పురాణాల రిఫరెన్స్ తో ఎంతో కష్టమైన డైలాగ్ ని కూడా ఈజీగా అర్ధం అయ్యేలా రాయగలడు త్రివిక్రమ్. అందుకే ఆయన్ని అందరూ మాటల మాంత్రికుడు అంటారు. ఈ మాటల మాంత్రికుడు మహేష్ బాబు కోసం పాటలు కూడా రాసే పనిలో ఉన్నాడట. అతడు, ఖలేజా సినిమాల తర్వాత […]