Animal Collections: సెకండ్ మండే కూడా 20 కోట్లు కలెక్ట్ చేసింది… ఊహించని రికార్డ్ ఇది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఒక A రేటెడ్ సర్టిఫికేట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టొచ్చా అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ రిలీజ్ అయి రెండు వారాలు కావొస్తున్నా కూడా… థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. కేవలం పది రోజుల్లోనే 717 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన అనిమల్ సినిమా… మొదటి మండేకే స్లో అవుతుంది అనుకున్నారు కానీ అందరి అంచనాలని తలకిందులు చేస్తూ అనిమల్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబట్టింది.
Rewriting Box-office Records 💥
Also Read
Book your Tickets 🎟️https://t.co/kAvgndK34I#AnimalTakesOverTheNation #AnimalInCinemasNow #Animal #AnimalHuntBegins #BloodyBlockbusterAnimal #AnimalTheFilm @AnimalTheFilm @AnilKapoor #RanbirKapoor @iamRashmika @thedeol @tripti_dimri23… pic.twitter.com/hj6mnq9oCo
— Animal The Film (@AnimalTheFilm) December 12, 2023
లేటెస్ట్ గా సెకండ్ మండే కూడా అనిమల్ సినిమా 20 కోట్లు కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేస్తుంది. ఓవరాల్ గా 11 రోజుల్లో అనిమల్ సినిమా 737.98 కోట్లని కలెక్ట్ చేసింది. కేవలం హిందీ లోనే అనిమల్ సినిమా సెకండ్ మండే 13.12 కోట్ల నెట్ వసూల్ చేసింది. ఇది కొత్త హిస్టరీ అనే చెప్పాలి. అసలే A రేటెడ్ సినిమా పైగా మూడున్నర గంటల నిడివి… ఈ రెండు నెగటివ్ విషయాలు అనిమల్ సినిమా కలెక్షన్స్ ని ఆపలేకపోతున్నాయి. డిసెంబర్ 21న డంకీ సినిమా రిలీజ్ అయ్యే వరకూ అనిమల్ సినిమా స్పీడుకి బ్రేకులు పడే అవకాశమే కనిపించట్లేదు. సో మరో 9 రోజుల్లో రోజుకి పది కోట్లు వేసుకున్నా అనిమల్ సినిమా ఓవరాల్ కలెక్షన్స్ ఇంకో వంద పెరగడం గ్యారెంటీ.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!