సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో అభిమానులు, ఇతర ఇండస్ట్రీ వర్గాలు స్పెషల్ విషెష్ తెలియజేస్తూ ట్వీట్స్ చేస్తున్నాడు. ఫ్యాన్ మేడ్ పోస్టులు, రజినీ స్టైల్ కి సంబందించిన ఎడిట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్ వస్తుందేమో అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రజినీకాంత్ ని హీరోల్లో కూడా చాలా మంది […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక్కో సూపర్ స్టార్ ఉంటాడు. ప్రతి ఇండస్ట్రీలో టైర్ 1, టైర్ 2 ని చాలా పెద్ద లిస్టే ఉంటుంది. అయితే అన్ని ఇండస్ట్రీలకి కలిపి, అన్ని ఇండస్ట్రీలు ఒప్పుకునే ఒకేఒక్క సూపర్ స్టార్ రజినీకాంత్. షారుఖ్ ఖాన్ ని అడిగినా, మహేష్ బాబును అడిగినా, మోహన్ లాల్ ని అడిగినా ఇండియాకి ఒకడే సూపర్ స్టార్ ఉన్నాడు, అతని పేరు రజినీకాంత్ అని చెప్తారు. బస్ కండెక్టర్ […]
ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కి రెడీ అవుతోంది. డార్క్ సెంట్రిక్ థీమ్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ బయటకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో వినిపించిన ఒకే ఒక్క మాట… “ట్రైలర్ మనం చూస్తున్నది దేవాని, అసలైన సలార్ సెకండ్ పార్ట్ లో ఉంటాడు. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తూ సలార్ పార్ట్ 1 ఎండ్ లో వస్తాడు” అంటూ న్యూస్ వినిపించింది. […]
ర్యాంపేజ్ అనే పదాన్ని వినడం తప్ప ఏ రోజు ఏ సినిమా కలెక్షన్స్ విషయంలో ర్యాంపేజ్ ని కంప్లీట్ గా డిఫైన్ చెయ్యలేదు. ఎన్నో పాన్ ఇండియా సినిమా ట్రేడ్ వర్గాలకి కూడా షాక్ ఇచ్చే రేంజ్ ఎర్త్ షాటరింగ్ కలెక్షన్స్ ని రాబడతాయి కానీ ఫస్ట్ వీక్ కి దాదాపు అన్ని సినిమాలు స్లో అవుతాయి. ఈ విషయానికి నేను అతీతం అంటుంది అనిమల్ మూవీ. ర్యాంపేజ్ అంటే ఇలా ఉంటుంది అని చూపిస్తూ అనిమల్ […]
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. హాలీవుడ్ సినిమాలకి వాడే డార్క్ సెంట్రిక్ థీమ్ తో సలార్ తెరకెక్కింది. పృథ్వీరాజ్, జగపతి బాబు మెయిన్ రోల్స్ ప్లే చేస్తున్న సలార్ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే ఆకాశాన్ని తాకే అంచనాలు ఉన్నాయి. వాటిని ఎప్పటికప్పుడు మరింత పెంచుతూ […]
వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్‌ను […]
అక్కినేని కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నా సామిరంగ’. ఖోరియోగ్రాఫర్ టర్న్డ్ డైరెక్టర్ విజయ్ బిన్నీ ఈ సినిమాతో దర్శకుడిగా డెబ్యూ అవుతున్నాడు. మంచి అనౌన్స్మెంట్ వీడియోతో స్టార్ట్ అయిన నా సామిరంగ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ కంప్లీట్ చేసి సంక్రాంతి రిలీజ్ టార్గెట్ గా వర్క్స్ జరుపుకుంటుంది. సంక్రాంతి సీజన్ లో నాగార్జున నుంచి సినిమా వస్తే పోటీగా ఎన్ని మూవీస్ వచ్చినా నాగార్జున హిట్ కొట్టడం […]
డీజే టిల్లు, బెదురులంక 2012, రూల్స్ రంజన్ సినిమాలతో ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ నేహా శెట్టి. యూత్ ఆడియెన్స్ లో రాధికగా ఫేమ్ అయ్యింది. కావాల్సినంత క్రేజ్ ఉన్నా…వరుసగా సినిమాలు చేయడం లేదు నేహా శెట్టి. తనకు క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యమని.. అందుకే వచ్చిన ప్రతి ఆఫర్ ఒప్పుకోవడం లేదని చెబుతుందీ యంగ్ స్టార్ హీరోయిన్. మంచి సినిమాలు చేసి, మరింతగా ప్రేక్షకుల ఆదరణ పొందాలని నేహా శెట్టి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కోసం తలైవర్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 12న వరల్డ్ వైడ్ సెలబ్రేషన్స్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు రజినీ ఫ్యాన్స్. గత అయిదేళ్లుగా రజినీ ఫ్లాప్స్ లో ఉండడంతో కాస్త సైలెంట్ గా ఉన్న ఫ్యాన్స్, ఇప్పుడు జైలర్ సినిమా ఇచ్చిన జోష్ తో నెవర్ బిఫోర్ సెలబ్రేషన్స్ ని రెడీ అయ్యారు. డిసెంబర్ 12న సూపర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేయడానికి […]
న్యాచురల్ స్టార్ నాని హాయ్ నాన్న సినిమాతో మంచి హిట్ కొట్టేలా ఉన్నాడు. ఇప్పటికే సినిమా బాగుంది అనే టాక్ స్ప్రెడ్ అవ్వడంతో అన్ని సెంటర్స్ లో హాయ్ నాన్న సినిమా కలెక్షన్స్ పెరిగాయి. మొదటి రోజు కన్నా మూడో రోజు హాయ్ నాన్న కలెక్షన్స్ ఎక్కువగా ఉండనున్నాయి అంటే మౌత్ టాక్ ఎంత హెల్ప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమాకి డిసెంబర్ 22 వరకూ పోటీ లేదు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం […]