పాన్ ఇండియా మూవీ లవర్స్ అంతా సలార్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని సలార్ సినిమా మీట్ అయితే చాలు ప్రభాస్-ప్రశాంత్ నీల్ డిసెంబర్ 22న సెన్సేషన్ క్రియేట్ చేసినట్లే. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సలార్ మేనియా మరింత పెరిగింది. రోజు రోజుకీ పెరుగుతున్న సలార్ హైప్ ని వాడుకుంటూ సూపర్ ప్లాన్ వేసింది హోంబలే ఫిల్మ్స్. […]
ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో సందీప్ రెడ్డి వంగా ఓ సన్సేషన్ అయ్యాడు. అర్జున్ రెడ్డితో టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ఈ టాలెంటెడ్ డైరెక్టర్… అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసి అక్కడ కూడా దుమ్ముదులిపేశాడు. అదే జోష్‌లో రణ్‌బీర్ కపూర్‌ని అనిమల్‌గా చూపించి బాక్సాఫీస్ బద్దలు చేశాడు. ఒక A రేటెడ్ సర్టిఫికేట్ తో ఈ రేంజ్ కలెక్షన్స్‌ని రాబట్టొచ్చా? అని ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాడు సందీప్ రెడ్డి వంగ. అనిమల్ రిలీజ్ […]
అనౌన్స్మెంట్ నుంచే సలార్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా ప్రమోట్ అవుతోంది. అందుకు తగ్గట్టే… టీజర్, ట్రైలర్‌లో ప్రభాస్ కటౌట్‌కి ప్రశాంత్ నీల్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పించింది. అయితే ట్రైలర్ చూసిన తర్వాత KGF సినిమా చూసినట్లే ఉంది… అక్కడ అమ్మ, ఇక్కడ ఫ్రెండ్… అంతే తేడా అనే కామెంట్స్ వినిపించాయి. సినీ అభిమానుల నుంచి సలార్ ని KGF తో కంపేర్ చేస్తూ కామెంట్స్ రావడం మాములే కానీ రెండు ఒకేలా ఉండే అవకాశం […]
కింగ్ నాగార్జున నటిస్తున్న లేటెస్ట్ మూవీ నా సామిరంగ. నాగ్ 99వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీని విజయ్ బిన్నీ మాస్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ నా సామిరంగ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. పోరింజు మరియమ్ జోస్ అనే మలయాళ సినిమా ఆధారంగా నా సామిరంగ సినిమా రూపొందుతుంది. మాస్ లుక్ లో కనిపించనున్న నాగార్జున పక్కన అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే నా సామిరంగ ప్రమోషన్స్ […]
ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమా డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో ముచ్చటించిన కథానాయిక ఖుషీ రవి చిత్ర […]
కార్తీక్ సుబ్బరాజ్… కోలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్. సినిమాని విజువల్ ఎక్స్పీరియన్స్ మార్చడంలో దిట్ట. సిల్లౌట్ షాట్స్, రెడ్ అండ్ బ్లాక్స్ ఎక్కువగా వాడుతూ ఇంటెన్సిటీని పెంచే ఏకైక తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ, పేట సినిమాలతో కార్తీక్ సుబ్బరాజ్ తెలుగు ఆడియన్స్ కి కూడా బాగానే పరిచయం అయ్యాడు. ఇతని మేకింగ్ లో ట్రూ ఎసెన్స్ ఆఫ్ సినిమా ఉంటుంది అందుకే కార్తీక్ సుబ్బరాజ్ సినిమాలు చూడడానికి ప్యూర్ మూవీ లవర్స్ ఈగర్ […]
ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి న్యూస్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో… సరిగ్గా అలాంటి అప్డేట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సలార్ ప్రమోషన్స్ ఇంకా స్టార్ట్ చేయడం లేదేంటి? సినిమా రిలీజ్‌కు మరో 8 రోజులు మాత్రమే ఉంది? ప్రభాస్ ఇంకెప్పుడు మీడియా ముందుకు వస్తాడు? అసలు సలార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన ఉంటుందా? అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు కానీ ప్రమోషన్స్ విషయంలోప్రశాంత్ నీల్ స్ట్రాటజీ వేరేలా కనిపిస్తోంది. సలార్ సినిమా పై […]
క్షణం, గూఢచారి, ఎవరు, మేజర్ లాంటి మోస్ట్ ఇంట్రెస్టింగ్ సినిమాలని ఆడియన్స్ కి ఇచ్చాడు అడివి శేష్. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలని చేసే అడివి శేష్, ఈసారి శృతి హాసన్ తో కలిసి మరో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి వస్తున్నాడు. ఇటీవలే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీకి ప్రస్తుతం చిత్ర యూనిట్ #SeshEXShruti అనే ట్యాగ్ ని వాడుతున్నారు. డీఓపీ షనీల్ డియో మొదటిసారి దర్శకుడిగా మారి చేస్తున్న ఈ […]
దగ్గుబాటి రానా చాలా సినిమాలు చేసి ఉండొచ్చు… డైరెక్టర్ తేజ ఎన్నో సూపర్ హిట్ సినిమాలని చేసి ఉండొచ్చు… కానీ ఈ ఇద్దరు కలిసి చేసిన నేనే రాజు నేనే మంత్రి మూవీ మాత్రం రానా అండ్ తేజ కెరీర్స్ లోనే ఒక స్పెషల్ ఫిల్మ్ గా నిలిచింది. నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజాలోని కొత్త దర్శకుడిని పరిచయం చేస్తే, రానా నుంచి మంచి ఛేంజ్ ఓవర్ చూపించింది. ఈ మూవీలో హీరో డైలాగ్స్ […]
ఇండియాలోని ప్రతి ఇండస్ట్రీలో స్ట్రెయిట్ సినిమాలు చేస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు ధనుష్. బెస్ట్ యాక్టర్ గా రెండు నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ ఇప్పటివరకు కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో సినిమాలు చేసాడు. ఈసారి మాత్రం అన్ని ఇండస్ట్రీలకి కలిపి ఒకటే సినిమా, పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు ధనుష్. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ కి కేరాఫ్ అడ్రెస్ లాంటి ధనుష్… రాకీ, ఇరుద్దు సుట్రు లాంటి […]