సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి బిగ్గెస్ట్ క్రిటిక్స్ ఎవరైనా ఉన్నారా అంటే అది ఘట్టమనేని అభిమానులే. సినిమా జస్ట్ యావరేజ్ అన్నా చాలు దాన్ని బిగ్గెస్ట్ గ్రాసర్ చేస్తారు తేడా కొడితే మాత్రం ఆ సినిమాని ఓపెనింగ్స్ కి మాత్రమే పరిమితం చేస్తారు. క్రిటిక్స్ బాగోలేదు అని రాసినా కూడా సినిమా తమకి నచ్చితే మాత్రం ఆ మూవీని రీజనల్ బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డులు పెట్టే వరకూ తీసుకోని వెళ్తారు. ఇలా ఎప్పుడూ జెన్యూన్ […]
ఘట్టమనేని ఫ్యాన్స్ ని కొత్త విషయం ఒకటి భయపెడుతుంది. ఒకటికి రెండు సార్లు ఒక విషయం రిపీట్ అవ్వడంతో ఇప్పుడది సెంటిమెంట్ గా మారి మరింత ఎక్కువ ఆలోచించేలా చేస్తోంది. అసలు విషయంలోకి వస్తే మహేష్ బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘గుంటూరు కారం’. సంక్రాంతి సీజన్ ని టార్గెట్ చేస్తూ జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ బయటకి వచ్చాయి. ఇందులో ఒకటి మాస్ సాంగ్ […]
కోలీవుడ్ లో న్యాచురల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు శివ కార్తికేయన్. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ఎక్కువగా చేసే శివ కార్తికేయన్ లేటెస్ట్ గా నటిస్తున్న మూవీ అయలాన్. దీపావళి పండగ గిఫ్ట్ గా నవంబర్ 10న రిలీజ్ కావాల్సిన అయలాన్ సినిమా 2024 సంక్రాంతికి వాయిదా పడింది. విజువల్ ఎఫెక్ట్స్ డిలే అవుతుండడంతో మేకర్స్ వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారు. సంక్రాంతి బర్త్ కన్ఫర్మ్ చేసుకున్న అయలాన్ సినిమా ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేస్తూ… మేకర్స్ […]
సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన అనిమల్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి అడాప్టెడ్ సన్ అయిపోయాడు రణబీర్ కపూర్. తెలుగులో ఈ మూవీతో రణబీర్ కపూర్ ఫాలోయింగ్ అండ్ మార్కెట్ రెండూ పెరిగాయి. డిసెంబర్ 1న రిలీజ్ అయిన ఈ మూవీ వరల్డ్ వైడ్ సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. అనిమల్ లో రణబీర్ కపూర్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అనే కాంప్లిమెంట్స్ ప్రతి ఒక్కరి నుంచి వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రణబీర్ కపూర్ నెక్స్ట్ […]
ప్రస్తుతం ఏ డిజిటల్ ఫ్లాట్ ఫామ్ ఓపెన్ చేసినా సరే… ప్రభాస్, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న రచ్చనే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ స్టార్ హీరోల మ్యూచువల్ ఫ్యాన్స్ సోషల్ మీడియా చేతనే డ్యాన్స్ చేయిస్తున్నారు. మిగతా హీరోల ఫ్యాన్స్ సంగతి పక్కన పెడితే… ప్రభాస్, మహేష్ ఫ్యాన్స్ మాత్రం సూపర్బ్ అనే చెప్పాలి. ఎవ్వరి సినిమాలు రిలీజ్ అయినా సరే సోషల్ మీడియాలో ఫుల్లుగా సపోర్ట్ చేస్తుంటారు రెబల్ స్టార్, సూపర్ స్టార్ ఫ్యాన్స్. తమ […]
డైరెక్టర్ పూరి జగన్నాథ్ తర్వాత తెలుగులో హీరో క్యారెక్టరైజేషన్ పైన కథని, పవర్ ఫుల్ వన్ లైనర్ డైలాగ్స్ ని రాయగల ఏకైక దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హరీష్ శంకర్ ఒక హీరోకి లో యాంగిల్ షాట్ పెట్టి, ఒక వన్ లైనర్ డైలాగ్ వదిలితే చాలు థియేటర్స్ లో మాస్ ఆడియన్స్ విజిల్స్ వేయాల్సిందే. గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా స్టార్ట్ […]
క్రైమ్ సెంట్రిక్ కథలతో ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసి… తనకంటూ ఒక సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేసుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. అతి తక్కువ సినిమాలతోనే పాన్ ఇండియా ఇమేజ్ ని సంపాదించుకున్న ఈ డైరెక్టర్ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు. ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ కోసం తలైవర్ 171 కథని సిద్ధం చేసే పనిలో ఉన్న లోకేష్ కనగరాజ్… కథని రాసే సమయంలో సోషల్ మీడియాలో కొన్ని నెలల […]
డిసెంబర్ 22న పాన్ ఇండియా పండక్కి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో కలిసి తనకి టైలర్ మేడ్ లాంటి మాస్ రోల్ లో నటిస్తూ సలార్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో సలార్ సందడి మొదలైపోయింది. కొన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సలార్ రిలీజ్ అవుతున్న డిసెంబర్ 22న […]
డిసెంబర్ 29న రిలీజ్ కానున్న డెవిల్ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. హై ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్ తో బయటకి వచ్చిన ట్రైలర్ కట్ డెవిల్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ ట్రైలర్ ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ దేవర సినిమా గురించి మాట్లాడుతూ… దేవర సినిమాలో కొత్త ప్రపంచం చూస్తారు, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఎక్కువ టైమ్ పడుతుంది. జనవరి మూడోవారంలో షూటింగ్ కంప్లీట్ అవుతుంది. త్వరలో ఒక సాలిడ్ అప్డేట్ […]
రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ బడ్జట్ సినిమా సలార్. డార్క్ సెంట్రిక్ థీమ్ తో, హ్యూజ్ సెటప్ తో రూపొందిన సలార్ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హైప్ మైంటైన్ చేస్తున్న సలార్ సినిమా బాక్సాఫీస్ ని సీజ్ చేయడం గ్యారెంటీ అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. సలార్ మూవీ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కొత్త బెంచ్ మార్క్లు సెట్ చేసే అవకాశం […]