డిసెంబర్ 12న సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డే కావడంతో సోషల్ మీడియాలో తలైవా ట్యాగ్స్ తో హల్చల్ చేస్తున్నారు రజినీ ఫ్యాన్స్. అభిమానులే కాదు ధనుష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు కూడా రజినీకాంత్ ని బర్త్ డే విషెష్ చెప్పడంతో సోషల్ మీడియాలో రజినీ పేరు మారుమోగుతుంది. తలైవా ఫ్యాన్స్ లో జోష్ నింపేలా బయటకి వచ్చిన లోకనాయకుడు కమల్ హాసన్ ట్వీట్. “Happy birthday to my dear friend Superstar rajinikanth. […]
కామెడీ, యాక్షన్, డ్రామా, లవ్, పీరియాడిక్, సెమీ పీరియాడిక్, పేట్రియాటిక్, ఎమోషనల్ డ్రామా, థ్రిల్లర్, హారర్… ఇలా సినిమాలు ఎన్నో రకాల జానర్స్ లో తెరకెక్కుతూ ఉంటాయి. వీటన్నింటినీ పక్కన పెట్టి తనకంటూ ప్రత్యేకమైన జానర్ క్రియేట్ చేసుకున్నాడు హీరో అడివి శేష్. ‘శేష్ జానర్’ అనే ప్రపంచాన్ని క్రియేట్ చేసుకోని సినిమాలు చేస్తూ, ఆడియన్స్ కి ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్స్ ని ఇస్తున్నాడు ఈ యంగ్ హీరో. లో బడ్జట్, హై టెక్నీకల్ […]
రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలతో ప్రభాస్ ని కామెంట్స్ చేసిన వాళ్లు, ఆ బాక్సాఫీస్ కటౌట్ పై డౌట్స్ పెట్టుకున్న వాళ్లు సైలెంట్ అయ్యే రోజు వచ్చేస్తోంది. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ఉన్నన్ని అంచనాలు మరే సినిమాపై లేవు. టీజర్, ట్రైలర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసి యుట్యూబ్ ని కుదిపేసింది సలార్ ప్రమోషనల్ కంటెంట్. ఇప్పటివరకూ ఉన్న అన్ని డిజిటల్ రికార్డులు చెల్లా చెదురు చేసి సలార్ కొత్త హిస్టరీ […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో ఇండియన్ బాక్సాఫీస్ ని షాటర్ చేయడానికి వస్తుంది సలార్ సీజ్ ఫైర్ సినిమా. డిసెంబర్ 22న రిలీజ్ కానున్న ఈ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ప్రభాస్ క్రేజ్, ప్రశాంత్ నీల్ స్టైల్ ఆఫ్ మేకింగ్… సలార్ సినిమాని మరింత స్పెషల్ గా మార్చాయి. ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డ్రామాగా, ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ మాస్ సినిమాగా ‘డార్క్ సెంట్రిక్ థీమ్’ వాడుతూ రూపొందింది సలార్. సరిగ్గా పది రోజుల్లో […]
ఆర్జీవీ తర్వాత సినిమా డైనమిక్స్ ని కంప్లీట్ గా మార్చే ఆ రేంజ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. చేసింది మూడు సినిమాలే, అందులో ఒకటి రీమేక్ అయినా కూడా హ్యూజ్ క్రెడిబిలిటీని సంపాదించుకున్నాడు సందీప్. మూడున్నర గంటల నిడివి సినిమాతో కూడా ఆడియన్స్ ని కూర్చోబెట్టాడు అంటే కథ చెప్పడంలో సందీప్ రెడ్డి వంగ కన్విక్షన్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. అనిమల్ సినిమాతో సందీప్ స్థాయి అండ్ మార్కెట్ మరింత పెరిగాయి. […]
సూపర్ స్టార్ రజినీకాంత్ బర్త్ డేని అభిమానులు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. డిసెంబర్ 12న పండగ చేసుకునే ఫ్యాన్స్ కి తలైవర్ 170 సినిమా నుంచి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. ఈరోజు ఈవెనింగ్ తలైవర్ 170 మూవీ నుంచి రజినీకాంత్ బర్త్ డే స్పెషల్ వీడియో బయటకి రానుంది. ఈ అప్డేట్ ని తలైవర్ 170 మూవీ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేయడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. లైకా ప్రొడక్షన్స్ […]
‘హనుమాన్’… ఒక చిన్న సినిమాగా మొదలై పాన్ ఇండియా క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్న హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్నాడు. తక్కువ బడ్జట్ లో, రిచ్ విజువల్స్ తో, హ్యూజ్ స్పాన్ ని సొంతం చేసుకుంది ‘హనుమాన్’ సినిమా. అనౌన్స్మెంట్ తోనే ఇండియన్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న హనుమాన్, ప్రమోషనల్ కంటెంట్ తో హైప్ పెరిగేలా చేసింది. యునానిమస్ గా ప్రతి ఒక్కరికి హనుమాన్ సినిమా సూపర్ […]
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ లియో సినిమాతో సాలిడ్ కలెక్షన్స్ ని రాబట్టాడు. టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ ని రాబట్టిన లియో సినిమా విజయ్ బాక్సాఫీస్ సత్తా ఏంటో చూపించింది. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన మార్క్ చూపించడంలో కాస్త వీక్ అయినా కూడా విజయ్ తన ఆడియన్స్ ఫుల్ స్టామినాతో 600 కోట్లు వసూల్ చేసాడు. టాక్ బాగుంటే లియో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచేది. లియోతో మిస్ అయిన […]
డిసెంబర్ 12… ఈ డేట్ ని ఇంటర్నేషనల్ స్టైల్ డేగా మార్చేయాలేమో ఎందుకంటే ఈరోజు స్టైల్ సినోనిమ్ లాంటి రజినీకాంత్ పుట్టిన రోజు. సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న ఈ హీరోకి కోట్లలో అభిమానులు ఉన్నారు. డెమి గాడ్ స్టేటస్ ని రజినీకాంత్ కి ఇచ్చి అభిమానులు ఆయన సినిమాలని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈరోజు అందరూ పాన్ ఇండియా హీరోలయ్యారు కానీ రజినీకాంత్ అసలైన పాన్ ఇండియా స్టార్ అనే చెప్పాలి. హిందీ, తెలుగు, […]
సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ మూవీ రణబీర్ కపూర్ కార్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ‘A’ సర్టిఫికెట్ తో… మూడున్నర గంటల నిడివితో డిసెంబర్ 1న రిలీజైన అనిమల్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతోంది. ఒక A రేటెడ్ సినిమా ఈ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టడం ఇండియాలో ఇదే మొదటిసారి. సినిమా నచ్చితే A సర్టిఫికెట్ కూడా సినిమాని ఏమీ చెయ్యలేవు అని నిరూపిస్తుంది అనిమల్ […]