Payal Rajput: రిషబ్ శెట్టి… నన్ను ట్రై చేయండి!… అంటూ హీరోయిన్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కన్నడలో రీజనల్ సినిమాగా మొదలై పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది కాంతార. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అందుకే… కాంతార 2ని చాలా గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు. కాంతారకు ముందు జరిగిన కథను చెబుతూ… ప్రీక్వెల్‌గా కాంతార2ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన కాంతార చాప్టర్ 1 ఫస్ట్ లుక్ టీజర్ గూస్ బంప్స్ తెప్పించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబందించిన వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో… మరికొన్ని పాత్రల కోసం ఆడిషన్స్ ఓపెన్ చేశారు మేకర్స్. మగవారు 30 నుండి 60 సంవత్సరాల వరకు, ఆడవారు 18 నుండి 60 సంవత్సరాల వరకు ఈ ఆడిషన్స్‌కి రావచ్చు… kantara.film అనే సైట్‌లో ప్రొఫైల్స్‌ను అప్లోడ్ చేయాల్సి ఉంటుందని అనౌన్స్ చేశారు. ఇక ఆడిషన్ కాల్ చూసిన తర్వాత హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్… ఆడిషన్ కోసం ఓపెన్‌గా నన్ను ట్రై చేయండి అని ట్వీట్ చేసింది. I’m interested in being part of this outstanding film. Please consider me for an audition. This message is on my behalf.. అని కాంతార2 ఆడిషన్స్‌కు రిప్లే ఇచ్చింది.
ఆ తర్వాత “@shetty_rishab @hombalefilms… I’ve learned that auditions are being held for Kantara Chapter 1. I am eager to contribute to this esteemed project. My recent film, Magalavaaram, has garnered significant praise for my performance. I would appreciate if you could spare some time to watch the film. Please advise on the audition process for this project. Thanks to all my fans for reposting and pushing my name 🙏🏼♥️🙏🏼means a lot 🦋” అంటూ రాసుకొచ్చింది. మంగళవారం సినిమాలో నా నటనకు ప్రశంసలు వచ్చాయి. అది చూసిన తర్వాతైనా కాంతార 2లో ఛాన్స్ ఇవ్వాలని చెప్పుకొచ్చింది. మరి రిషబ్ శెట్టి అమ్మడి కోరిక మేరకు ఛాన్స్ ఇస్తాడేమో చూడాలి.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
I'm interested in being part of this outstanding film. Please consider me for an audition. This message is on my behalf.🦋😊
Payal Rajput— paayal rajput (@starlingpayal) December 12, 2023
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?