ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ అందరూ ‘పుష్ప ది రూల్’ కోసం వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప ది రైజ్’ ఊహించని షాక్ ఇస్తోంది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఒక తెలుగు మూవీకి ఇంత రీచ్ ఉంటుందా అనే రేంజులో ఆశ్చర్యపరచింది. క్రికెటర్ల నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటిల వరకూ ప్రతి ఒక్కరూ ‘జుఖేగా నహి సాలే’ అనే డైలాగ్ చెప్పి గడ్డం కింద చెయ్ పోనిచ్చిన […]
Megastar Chiranjeevi: మూడున్నర దశాబ్దాలుగా టాలీవుడ్ లో టాప్ హీరోగా కొనసాగుతున్న హీరో చిరంజీవి. మెగాస్టార్‌గా ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న చిరుని నేషనల్ మీడియా ఒకానొక టైంలో ‘బిగ్గర్ దెన్ బచ్చన్’ అంటూ ఎలివేషన్స్ ఇచ్చిదంటే ఆయన రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ చైర్ చేరుకున్న చిరు సినీ ప్రయాణం అందరికీ స్ఫూర్తినిచ్చేదే. ఎన్నో అవార్డులని అందుకున్న చిరు చరిత్రలో కొత్తగా చేరిన పురస్కారం ‘ఇండియన్ […]
అన్వేషణ, అభినందన లాంటి సినిమాలతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఒకప్పటి కోలీవుడ్ హీరో ‘కార్తీక్’. ఇతని కొడుకుగా ‘గౌతమ్ కార్తీక్’ కోలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. తమిళనాట హీరోగా సెటిల్ అయిన ‘గౌతమ్ కార్తీక్’, ‘సాహసమే శ్వాసగా సాగిపో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన మలయాళ బ్యూటీ ‘మంజిమ మోహన్’ని పెళ్లి చేసుకున్నాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు కుటుంబ సభ్యుల మధ్య చెన్నైలోని ఒక హోటల్ లో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. […]
వందో సినిమా ఏ హీరోకైనా చాలా స్పెషల్ గా ఉంటుంది. అప్పటివరకూ చేసిన 99 సినిమాలకి పూర్తి భిన్నంగా ఏదైనా చేయాలని హీరోలు ప్లాన్ చేస్తుంటారు. చిరు 100వ సినిమా ‘త్రినేత్రుడు’ కాగా బాలయ్యకి 100వ సినిమా ‘గౌతమీ పుత్ర శాతకర్ణీ’. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి, ఇప్పుడు తన వందో సినిమాతో అలాంటి హిట్ కొట్టాలనే ప్లాన్ వేస్తున్నాడు కింగ్ నాగార్జున. ‘ది ఘోస్ట్’తో 99 సినిమాలు కంప్లీట్ చేసిన నాగార్జున, […]
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన అల్లు అర్జున్ కెరీర్ లో ది బెస్ట్ సినిమా అనగానే అందరికీ ‘జులాయి’ గుర్తొస్తుంది. త్రివిక్రమ్, బన్నీ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ పెన్ను పదును ఏంటో జులాయి సినిమాలో కనిపిస్తుంది. ది బెస్ట్ హీరో అండ్ విలన్ ట్రాక్ ని ఇచ్చిన ఈ హీరో డైరెక్టర్ […]
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘RC 15’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత చరణ్ కి పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకోని, శంకర్ మార్క్ సోషల్ ఎలిమెంట్స్ కలిపి రూపొందుతున్న ఈ సినిమాని ఒక నెలలో 12 రోజులు మాత్రమే షూట్ చేస్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా […]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు నుంచి వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’. దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానున్న ‘వారిసు’ సినిమా తెలుగులో ‘వారసుడు’ పేరుతో విడుదల కానుంది. ఇది బైలింగ్వల్ మాత్రమే కాదు ‘వారిసు’ సినిమా హిందీలో కూడా రిలీజ్ అవుతుందంటూ దిల్ రాజు చెప్పడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకూ వారిసు సినిమాని ద్విభాషా చిత్రంగానే […]
సంక్రాంతి, దసరా లాంటి పండగ సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి అని తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసినప్పటి నుంచి ‘వారిసు/వారసుడు’ విడుదల వివాదాస్పదం అయ్యింది. డబ్బింగ్ సినిమాకి ఎక్కువ థియేటర్స్ ఎలా ఇస్తారు అని చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. కొందరు బహిరంగంగానే ప్రెస్ మీట్స్ లో ‘వారిసు’ విడుదల గురించి మాట్లాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ […]
13 ఏళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ చిత్రం అప్పట్లో కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు సృష్టించింది. జేమ్స్ కెమరూన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ తాజాగా రీరిలీజ్ అయ్యి హాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్బ్ కలెక్షన్స్ ని రాబట్టింది. అవతార్ సినిమా రీరిలీజ్ లో కూడా ప్రపంచవ్యాప్తంగా 285 మిలియన్ డాలర్లు వసూలు చేయడం చూసి అందరికీ మతిపోతోంది. ఇండియాలో కూడా కొన్ని సెంటర్స్ లో అవతార్ సినిమా రీరిలీజ్ అయ్యి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణల మధ్య మూడు దశాబ్దాలుగా బాక్సాఫీస్ వార్ జరుగుతూనే ఉంది. సినిమాల పరంగా ప్రత్యర్దులుగా ఉన్న చిరు బాలయ్యలు బయట మంచి స్నేహితులుగానే కనిపిస్తారు. కలిసి కనిపించడం అరుదే కానీ కలిసినప్పుడు మాత్రం ఫ్రెండ్లీగా ఉంటారు. చిరు పెద్ద కూతురి పెళ్లిలో బాలయ్య చేసిన డాన్స్, బాలయ్య వందో సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణీ ఓపెనింగ్ కి చీఫ్ గెస్ట్ గా చిరు రావడం లాంటి సందర్భాలని మెగా నందమూరి అభిమానులు ఎప్పటికీ […]