మహేశ్ బాబు ఫాన్స్ కి ‘పోకిరి’, పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి ‘జల్సా’, ప్రభాస్ ఫాన్స్ కి ‘బిల్లా’, బాలయ్య ఫాన్స్ కి ‘చెన్నకేశవ రెడ్డి’, ఎన్టీఆర్ ఫాన్స్ కి ‘బాద్షా’… ఇలా ప్రతి హీరో ఫ్యాన్ బేస్ ఈ మధ్య ఈరిలీజ్ ట్రెండ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. రామ్ చరణ్ ఫాన్స్ కి ఈ ట్రెండ్ లో జాయిన్ అయ్యే టైం దగ్గరలోనే ఉంది. కమర్షియల్ సినిమాలు ఎక్కువగా చేసే చరణ్, కెరీర్ స్టార్టింగ్ లోనే […]
ప్రయోగాత్మక సినిమాలని, కమర్షియల్ సినిమాలని సరిగ్గా బాలన్స్ చేసుకుంటూ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న హీరో ‘సూర్య’. ఎలాంటి పాత్రనైనా చేయగల సూర్య, గత కొంతకాలంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తూ మార్కెట్ పెంచుకుంటున్నాడు. తన మార్కెట్ ని సౌత్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా చేసిన సూర్య, ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు. ‘సూర్య’ 42 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ మూడో షెడ్యూల్ ఘనంగా మొదలయ్యింది(Suriya […]
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ‘దృశ్యం 2’ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టాడు. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ బయటకి రావడంతో ‘దృశ్యం 2’ సినిమాకి హిందీ బాక్సాఫీస్ దాసోహంయ్యింది. దృశ్యం సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ, విడుదలైన మొదటి వారంలోనే ప్రపంచవ్యాప్తంగా 152 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలకే షాక్ ఇచ్చింది. రీమేక్ సినిమాకి ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తున్నాయా అంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎనిమిదో […]
2022 ఇయర్ కి గ్రాండ్ క్లోజింగ్ ఇవ్వడానికి మాస్ మహారాజ్ రవితేజ ‘ధమాకా’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వస్తున్నాడు. త్రినాథ్ రావు నక్కిన డైరెక్ట్ చేసిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రానుంది. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ లాంటి థ్రిల్లర్స్ లో నటించిన రవితేజ, తన ట్రేడ్ మార్క్ అయిన కమర్షియల్ సినిమా జానర్ లోకి వచ్చి చేస్తున్న ధమాకా మూవీపై రవితేజ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీతో రవితేజ […]
డాన్స్ లో గ్రేస్, డైలాగ్ డెలివరీలో స్టైల్, ఫైట్స్ లో మాస్… చిరు పేరు వినగానే గుర్తొచ్చే విషయాలు ఇవి. మెగాస్టార్ చిరంజీవి మాస్ సినిమా చేస్తే థియేటర్స్ దగ్గర ఆడియన్స్ క్యు కడతారు. ‘బుక్ మై షో’ వచ్చి అందరూ ఆన్లైన్ లో సినిమా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు కానీ ఒకప్పుడు చిరు సినిమా రిలీజ్ అయితే టికెట్స్ కోసం థియేటర్స్ దగ్గర చొక్కాలు చింపుకునే వాళ్లు. అంతటి మాస్ ఫాన్స్ ని సొంతం చేసుకున్న […]
ఈ ఏడాది ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమాల లిస్ట్ తీస్తే అందులో తప్పకుండా ‘కాంతార’ పేరు ఉంటుంది. కన్నడలో 16 కోట్లతో తెరకెక్కిన ‘కాంతార’ అక్కడ హిట్ అయ్యి, ఇండియా మొత్తం పాకింది. అన్ని ఇండస్ట్రీల్లో కాంతార సినిమా నేవార్ బిఫోర్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఒక చిన్న సినిమా 400 కోట్లు రాబట్టగలదా అని ట్రేడ్ వర్గాలే ఆశ్చర్యపోయే రేంజులో వసూళ్లు చేసిన కాంతార సినిమా ఇటివలే ఒటీటీలో రిలీజ్ అయ్యింది. […]
కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమయ్యి, కాలక్రమేనా కొన్నేళ్ల తర్వాత కల్ట్ క్లాసిక్ స్టేటస్ అందుకుంటూ ఉంటాయి. ఈ కేటగిరిలో చాలా సినిమాలే ఉన్నాయి కానీ అన్నింటికన్నా ఎక్కువగా చెప్పుకోవాల్సింది మాత్రం ‘ఆరెంజ్’ సినిమా గురించే. ‘మగధీర’ ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో రామ్ చరణ్ మూడో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకే రేంజులో ఉండేవి. మాస్ సినిమా చేసి ఆ అంచనాలు అందుకుంటాడు అనుకుంటే చరణ్, తన మూడో సినిమాగా ‘బొమ్మరిల్లు భాస్కర్’ […]
బాలీవుడ్ నెక్స్ట్ జనరేషన్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న హీరో ‘రణవీర్ సింగ్’. కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తున్న దర్శకుడు ‘రోహిత్ శెట్టి’. ఈ ఇద్దరి కలయికలో ఇప్పటికే ‘సింబా’ సినిమా వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత రోహిత్ శెట్టి డైరెక్ట్ చేసిన ‘సూర్యవన్షీ’ సినిమాలో కూడా రణవీర్ సింగ్ ఒక స్పెషల్ క్యామియో ప్లే చేసి అట్రాక్ట్ చేశాడు. రణవీర్ సింగ్ ఎనర్జీకి, రోహిత్ శెట్టి స్టైల్ ఆఫ్ […]
‘Galwan says hai’ అంటూ ట్వీట్ చేసి బాలీవుడ్ హీరోయిన్ ‘రిచా చద్దా’ విమర్శలు ఫేస్ చేస్తోంది. ఈ హీరోయిన్ చేసిన ట్వీట్ పై బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ‘అసలు ఊహించలేదు, భారత సైన్యం ఉంది కాబట్టే మనం ప్రశాంతంగా ఉన్నాం’ అంటూ స్పందించాడు. ఇండియన్ ఆర్మీకి మద్దతుగా అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్ మంచిదే కానీ ఇది కొంతమందికి నచ్చినట్లు లేదు. రిచా చద్దా చేసిన కామెంట్స్ ఎంత మందిని హార్ట్ చేశాయో తెలియదు […]
చిరంజీవి బాలకృష్ణల మధ్య దశాబ్దాలుగా జరుగుతున్న బాక్సాఫీస్ వార్ కి మరోసారి రంగం సిద్దమయ్యింది. 2023 సంక్రాంతికి చిరు బాలయ్యలు ‘వాల్తేరు వీరయ్య’ ‘వీర సింహా రెడ్డి’ సినిమాలని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఒకే ప్రొడక్షన్ హౌజ్ నుంచి వస్తున్న ఈ రెండు సినిమాలు దాదాపు ఒక రోజు గ్యాప్ తోనే ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ఇందులో చిరు నటిస్తున్న సినిమా పక్కా మాస్ బొమ్మ కాగా బాలయ్య నటిస్తున్న సినిమా ఫ్యాక్షన్ జానర్ లో […]