జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అకా దళపతి విజయ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 30 ఏళ్లు అయిన సంధర్భంగా ఆయన ఫాన్స్ #30YearsOfVijayism అనే ట్యాగ్ ని క్రియేట్ చేసి ట్వీట్స్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ ఎస్.ఏ చంద్రశేఖర్ కొడుకుగా ‘వెట్రి'(1984) సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్, ‘నాళయ తీర్పు'(1992) అనే సినిమాతో సోలో హీరోగా డెబ్యు ఇచ్చాడు. 2000లో విడుదలైన ‘ఖుషి’ సినిమా వరకూ అప్పుడప్పుడూ హిట్స్ కొడుతున్న విజయ్, ‘ఖుషి’ సినిమాతో […]
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ ఎవరు అంటే అందరి నుంచి వచ్చే ఒకే ఒక్క పేరు ‘ప్రభాస్’. రీజనల్ సినిమాలు చేస్తూ తెలుగులో స్టార్ హీరో అయిన ప్రభాస్, ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తూ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రభాస్ ఎవరితో సినిమా చేసినా, ప్రభాస్ సినిమాలో ఎవరు హీరోయిన్ గా నటించినా… పెళ్లి అనే సరికి ప్రభాస్ పక్కన ఆయన అభిమానులకి అనుష్క మాత్రమే కనిపిస్తుంది. మంచి ఫ్రెండ్స్ అయిన ప్రభాస్ అనుష్కలు ప్రేమలో […]
సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే యాక్టింగ్ స్కిల్స్ తో పాటు అందం ఉండాలి. ఈ రెండింటిలో ఏది తక్కువ అయినా ఆ హీరోయిన్ కెరీర్ కష్టాల్లో పడినట్లే. అయితే కొందరి హీరోయిన్స్ అందంతోనే కెరీర్ ని ముందుకి తీసుకోని వెళ్తుంటారు. అందాన్ని నమ్ముకోని ముందుకి వెళ్తున్న హీరోయిన్స్ లో ముందు చెప్పాల్సిన పేరు ‘అను ఇమ్మాన్యుయేల్’. ఈ ఫారిన్ బ్యూటీకి మన దర్శకులు యాక్టింగ్ కి స్కోప్ ఉన్న పాత్రలు ఇవ్వలేదో ఏమో తెలియదు […]
యూత్ లో విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ మరే హీరోకి లేదు. అతనికి సంబంధించిన ఏ న్యూస్ బయటకి వచ్చినా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటివలే లైగర్ సినిమాతో నిరాశపరిచిన విజయ్ దేవరకొండ, ప్రస్తుతం శివ నిర్వాణతో కలిసి ‘ఖుషి’ సినిమా చేస్తున్నాడు. సమంతా హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. రౌడీ హీరోగా క్రేజ్ తెచ్చుకున్న విజయ్ దేవరకొండ థంబ్స్ అప్ కి సౌత్ బ్రాండ్ అంబాసిడర్ […]
ఇండియన్ సినిమా జెండాని ప్రపంచస్థాయిలో ఎగరేస్తున్న దర్శకుడు రాజమౌళి. ఆర్ ఆర్ ఆర్ సినిమాని ఆస్కార్ నామినేషన్స్ లో నిలబెట్టడానికి చేయాల్సిందంతా చేస్తున్న జక్కన, ప్రస్తుతం అమెరికాలో బిజీ బిజీగా ఉన్నాడు. ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ ఇలా అవకాశం ఉన్న ప్రతి చోట ట్రిపుల్ ఆర్ సినిమాని ప్రమోట్ చేస్తున్న రాజమౌళి ఇటివలే జరిగినే ఒక ఇంటర్వ్యూలో తన హాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. మార్వెల్ స్టూడియోస్ ప్రెసిడెంట్ ‘కెవిన్ ఫీజ్’ నుంచి ఒక మర్వెల్ సినిమా […]
Varisu: దళపతి విజయ్ తెలుగు తమిళ భాషల్లో నటిస్తున్న ఫస్ట్ బైలింగ్వల్ మూవీ ‘వారిసు’. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీని వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్నాడు. భారి బడ్జట్ తో రూపొందిన ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు దిల్ రాజు ఏ సమయంలో చెప్పాడో కానీ అప్పటి నుంచి ‘వారిసు’ సినిమా వివాదాల చుట్టూ తిరుగుతూనే ఉంది. థియేటర్స్ ఇవ్వోదని ఒకరు, మా సినిమాని అడ్డుకుంటే మీ సినిమాలని అడ్డుకుంటాం అని ఒకరు, పర్మిషన్ […]
2022లో మాచర్ల నియోజకవర్గం సినిమాతో డిజప్పాయింట్ చేసిన యంగ్ హీరో నితిన్ కాస్త గ్యాప్ తీసుకోని కొత్త సినిమా మొదలుపెట్టేసాడు. ఎన్నో హిట్ సినిమాలకి రైటర్ గా కథలు అందించి ‘నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా’ సినిమాతో దర్శకుడిగా మారిన వక్కంతం వంశీ, నితిన్ కొత్త సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. 2022 ఏప్రిల్ లోనే అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని నితిన్ అభిమానులంతా ఎదురు […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సీక్వెల్ సినిమాలు పెద్దగా ఆడవు, ఫ్రాంచైజ్ లు ప్రేక్షకులకి మెప్పించే ప్రసక్తే లేదు అనే మాటలని చెరిపేసిన సీరీస్ ‘టైగర్ సీరీస్’. సల్మాన్ ఖాన్ హీరోగా, కత్రినా కైఫ్ హీరోయిన్ గా నటించిన ‘ఎక్ థా టైగర్’ సినిమాతో మొదలైన ఈ సిరీస్, హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని పెట్టింది పేరు. ‘ఎక్ థా టైగర్’ సినిమాకి సీక్వెల్ గా ‘టైగర్ జిందా హై’ సినిమా రిలీజ్ అయ్యి మొదటి పార్ట్ […]
నందమూరి బాలకృష్ణ హిట్ కొడితే దాని సౌండ్ ఎలా ఉంటుందో చూపించిన సినిమా ‘అఖండ’. బోయపాటి శ్రీను బాలయ్యల కాంబినేషన్ లో వచ్చిన ఈ హ్యాట్రిక్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అఘోరా క్యారెక్టర్ లో బాలయ్య చెప్పిన డైలాగ్స్ కి, తమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని థియేటర్స్ లో ఆడియన్స్ కి పూనకలు వచ్చాయి. బోయపాటి శ్రీను, బాలకృష్ణ కలయికలో సినిమా అంటేనే హిట్ అనే నమ్మకాన్ని మరింత పెంచిన ఈ […]
ఫిల్మ్ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ప్రాజెక్ట్ ఏ హీరో చేతికి వెళ్తుందో చెప్పడం చాలా కష్టం. ఒక హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యి, ఫాన్స్ అంతా ఆ ప్రాజెక్ట్ గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్న టైంలో అది క్యాన్సిల్ అయ్యి ఇంకో హీరో చేతికి వెళ్తుంది. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీ ఒక మాములు వ్యవహారంలా జరిగే ఈ తంతు ఇప్పుడు చరణ్ ఎన్టీఆర్ విషయంలో కూడా జరిగింది. యంగ్ టైగర్ […]