HIT 2: ఈ సినిమాలో ఉన్న సర్‌ప్రైజ్ హీరో ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడవి శేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘హిట్ 2’. ‘హిట్’ సీరీస్ లో భాగంగా తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. టీజర్, ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ‘హిట్ 2′ ప్రీరిలీజ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. ఈ ఈవెంట్ కి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా వచ్చి, చిత్ర యూనిట్ ని అభినందించాడు.’హిట్ 2’ ప్రీరిలీజ్ ఈవెంట్ కి మెయిన్ హైలైట్ గా నిలిచింది హీరో నాని స్పీచ్. ‘హిట్’ సిరీస్ కి ప్రెసెంటర్ గా వ్యవహరిస్తున్న నాని, ప్రీరిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ… “హిట్ 3 హీరో ఎవరో చెప్పమని శేష్ అడుగుతున్నాడు కానీ ‘హిట్ 2’ డిసెంబర్ 2నే విడుదలవుతుంది కాబట్టి నేను ‘హిట్ 3’లో నటించే హీరో పేరు రివీల్ చేయాలనుకోవట్లేదు. ‘హిట్ 2’ ఎండ్ లో మీకు ‘హిట్ 3’ ఎవరో తెలిసిపోతుంది” అంటూ సర్ప్రైజ్ ఇచ్చాడు.
‘హిట్’ని యూనివర్స్ చేయాలనుకుంటున్నారు కాబట్టి ‘హిట్ 3’ ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం కలిగించే విషయం లేదు కానీ ‘హిట్ 2’లోనే పార్ట్ 3 హీరో ఎవరో రివీల్ చేయనుండడం అనేది ఆడియన్స్ ని థ్రిల్ చేసే విషయమే. పార్ట్ 3లో హీరోగా నాని కనిపిస్తాడని కొందరు కాదు కాదు విజయ్ సేతుపతి హీరోగా నటిస్తాడని మరికొందరు అంటున్నారు కానీ ఈ ఇద్దరిలో ఎవరు నటిస్తారు అనేది పక్కాగా తెలియాలి అంటే మాత్రం డిసెంబర్ 2 వరకూ ఆగాల్సిందే. మన ఆడియన్స్ కి సస్పెన్స్ ని ఎక్కువ సేపు దాచే అలవాటు లేదు కాబట్టి మార్నింగ్ షో అయిపోయేలోపే ‘హిట్ 3’లో నటించే హీరో ఎవరో రివీల్ అయిపోయే ఛాన్స్ ఉంది.
Also Read
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
- Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
తాజావార్తలు
-
Delhi Car Blast: ఢిల్లీ కారు బ్లాస్ట్‌పై ఎన్ఐఏ సంచలన రిపోర్ట్.. వెలుగులోకి ఛార్జ్‌షీట్
-
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
-
Samsung A07: HD+ PLS LCD డిస్‌ప్లే, IP54 రేటింగ్.. కేవలం రూ.15,963లకే శామ్సంగ్ మొబైల్..
-
Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
-
Smart TV: QLED డిస్‌ప్లే, డాల్బీ ఆడియో సౌండ్.. కేవలం రూ.10 వేలకే 32 ఇంచుల స్మార్ట్ టీవీలు..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!