కొరటాల శివ రైటింగ్ స్టైల్ కి ఒక ఇమేజ్ ఉండేది. కమర్షియల్ సినిమాలు అంటే రొట్ట మాస్ ఫైట్స్ మాత్రమే కాదు సోషల్ మెసేజ్ ని కూడా కలిపి బాక్సాఫీస్ దెగ్గర సెన్సేషనల్ హిట్స్ కొట్టొచ్చు అని నిరూపించాడు. అందుకే కొరటాల శివని కమర్షియల్ సినిమానే మార్చిన వాడిగా చూశారు ఆడియన్స్. అలాంటి కొరటాల శివ రైటింగ్ కి, మేకింగ్ కి నెగటివ్ కామెంట్స్ తెస్తూ ‘ఆచార్య’ సినిమా డిజాస్టర్ అయ్యింది. భారి అంచనాల మధ్య వచ్చిన […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీని మ్యాచ్ చేసే హీరో లేడు. ఎంత పెద్ద డైలాగ్ అయినా అద్భుతంగా, అనర్గళంగా చెప్పగలిగే ఎన్టీఆర్ ఇప్పుడో టీజర్ కి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. గతంలో రామ్ పోతినేని నటించిన ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాకి వాయిస్ ఓవర్ ఇచ్చిన ఎన్టీఆర్, ఇప్పుడు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న #SDT15 టైటిల్ అనౌన్స్మెంట్ గ్లిమ్ప్స్ కి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని […]
కరోన కారణంగా సంక్రాంతి వార్ గత రెండేళ్లుగా చప్పగా సాగుతోంది, సరైన సినిమా పడకపోవడంతో ఆడియన్స్ పండగపూట కూడా ఇంట్లోనే ఉన్నారు. కరోనా ప్రభావం తగ్గిపోవడంతో, మన సినిమాల మార్కెట్స్ మళ్లీ రివైవ్ అయ్యాయి. రెండేళ్లుగా ఆడియన్స్ మిస్ అవుతున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ ని గ్రాండ్ లెవల్లో మొదలుపెడుతూ మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణలు రేస్ లోకి వచ్చారు. చిరు నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’, ‘బాలయ్య నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ సినిమాలు సంక్రాంతికి ఆడియన్స్ […]
‘జాంబీ రెడ్డి’, ‘అద్భుతం’ సినిమాల కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జల నుంచి వస్తున్న మూడో సినిమా ‘హను-మాన్’. తక్కువ బడ్జట్ లో అద్భుతాలు సృష్టించగలనని ఇప్పటికే ప్రూవ్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సారి ఇండియన్ సూపర్ హీరోని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నాడు. హీరో కథకి ‘హనుమంతు’డిని లింక్ చేస్తే రూపొందుతున్న ఈ మూవీ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. బడ్జట్ కి విజువల్స్ కి సంబంధం లేదు, […]
‘గబ్బర్ సింగ్’… ఒక ఫ్యాన్ దర్శకుడిగా మారి తన హీరోని డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో నిరూపించిన సినిమా. ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు, ఈ మూవీ తర్వాత పవన్ కళ్యాణ్ క్రేజ్ వేరు. పవర్ ప్యాక్డ్ ఫైట్స్, సూపర్బ్ వన్ లైన్ డైలాగ్స్, హీరో క్యారెక్టర్ లో స్వాగ్, సీన్స్ లో ఎలివేషన్… ఇలా పవన్ కళ్యాణ్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే యాటిట్యూడ్ తో ‘గబ్బర్ సింగ్’ సినిమాని […]
యంగ్ హీరో కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బెదురులంక 2012’. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఇటివలే ఫస్ట్ లుక్ అనౌన్స్ చేసి, సినిమాపై అంచనాలు పెంచిన చిత్ర యూనిట్… తాజాగా హీరోయిన్ ‘నేహా శెట్టి’ పుట్టిన రోజు సంధర్భంగా ‘బెదురులంక 2012’ సినిమాలోని లుక్ ని మేకర్స్ రివీల్ చేశారు. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ “సంప్రదాయబద్ధంగా కనిపించే […]
ఇతర భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమాలని రీమేక్ చేయడం లేదా డబ్ చేసి రిలీజ్ చేయడం ఏ ఇండస్ట్రీలో అయినా సర్వసాధారణం. ఈ ట్రెండ్ లో భాగంగా రీసెంట్ గా ‘గీత ఆర్ట్స్’ కన్నడ బ్లాక్ బస్టర్ ‘కాంతార’ని తెలుగులో రిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన ‘లవ్ టుడే’ సినిమాని ఇదే పేరుతో తెలుగులో డబ్ […]
కీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ‘మహానటి’ సినిమా గుర్తొస్తుంది. ‘మహానటి సావిత్రి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ అద్భుతంగా నటించింది. అప్పటివరకూ మాములుగా ఉన్న కీర్తి సురేష్ కెరీర్ ని టర్న్ చేసిన ‘మహానటి’ సినిమా కీర్తిపై ప్రేక్షకుల్లో అంచనాలని పెంచింది. ఈ సినిమా తర్వాత కీర్తి సురేష్ నుంచి ఆడియన్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం మొదలుపెట్టారు. ఆ అంచనాలని అందుకోవడంలో కీర్తి సురేష్ ఫెయిల్ అయ్యింది, బ్యాక్ […]
#Thalapathy67: దళపతి విజయ్, డైరెక్టర్ లోకేష్ కనగారాజ్ కాంబినేషన్ లో సెకండ్ సినిమా అనౌన్స్ అయ్యి చాలా రోజులు అయ్యింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుందా అని విజయ్ ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. విజయ్ ఫాన్స్ వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… #Thalapathy67 గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. 7 స్క్రీన్ స్టూడియోస్ నిర్మిస్తున్న #Thalapathy67 సినిమా ఏవీఏం స్టూడియోస్ లో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. పెద్దగా హడావుడి […]
ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి. […]