పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్ లో ఒక సినిమా అనౌన్స్ అయ్యింది. డీవీవీ దానయ్య ప్రొడక్షన్స్ లో రూపొందనున్న ఈ మూవీలో అనౌన్స్మెంట్ పోస్టర్ తోనే పవన్ ఫాన్స్ లో జోష్ తెచ్చింది. ఈ మూవీ సెట్స్ పైకి ఎప్పుడు వెళ్తుంది అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. ఎలక్షన్స్ అయ్యే వరకూ పవన్ కళ్యాణ్, సుజిత్ సినిమా స్టార్ట్ అవ్వడం కష్టమే. ఈ విషయం పవన్ ఫాన్స్ కి కూడా తెలిసే […]
ఇండియాలో సూపర్బ్ గా డాన్స్ చేయగల హీరోల లిస్ట్ తీస్తే అందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ పేరు తప్పకుండా ఉంది. ఎలాంటి స్టెప్ నైనా వేయగల ఈ ఇద్దరిలో… చరణ్ బలం ‘గ్రేస్’ అయితే ఎన్టీఆర్ ‘స్పీడ్’. ఈ ఇద్దరూ కలిసి డాన్స్ చేస్తే మెగా నందమూరి అభిమానులు మాత్రమే కాదు భారతదేశం ఊగిపోతుందని నిరూపించింది ‘నాటు నాటు’ సాంగ్. రాజమౌళి తెరకెక్కించిన మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ […]
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ధమాకా’. త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో మేకర్స్, ‘ధమాకా’ ప్రమోషన్స్ ని ఫుల్ స్వింగ్ లో చేస్తున్నారు. ఇప్పటికే ధమాకా నుంచి మూడు పాటలు రిలీజ్ అయ్యి చార్ట్ బస్టర్ హిట్ అవ్వగా, ఈ మూవీ నుంచి నాలుగో పాట ‘దండ కడియాల్’ని త్వరలో రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ […]
టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సమంతా నటించిన లేటెస్ట్ మూవీ ‘యశోద’. కొంచెం గ్యాప్ తర్వాత థ్రిల్లర్ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన సామ్, ‘యశోద’ సినిమాలో వన్ మాన్ షో చేసింది. ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచి హిట్ టాక్ రావడంతో, ‘యశోద’ సినిమా మంచి ఓపెనింగ్స్ ని రాబట్టింది. రిలీజ్ అయిన ఫస్ట్ వీకెండ్ కే బ్రేక్ మార్క్ టచ్ చేసిన ‘యశోద’ బయ్యర్స్ ని సేఫ్ జోన్ […]
‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర […]
కింగ్ ఖాన్ గా, ఇండియన్ బాక్సాఫీస్ బాద్షాగా పేరు తెచ్చుకున్న ఏకైక హీరో ‘షారుఖ్ ఖాన్’. మూడు దశాబ్దాలుగా ‘ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా’గా పేరు తెచ్చుకున్న షారుఖ్, గత కొంతకాలంగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. అయిదేళ్లుగా షారుఖ్ హీరోగా నటించిన ఒక్కటి కూడా రిలీజ్ కాలేదంటే, షారుఖ్ ఎలాంటి ఫేజ్ లో ఉన్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఫ్లాప్ స్ట్రీక్ వచ్చి డౌన్ ఫేజ్ లో షారుఖ్ ఖాన్ టైం అయిపొయింది అనే విమర్శలు వినిపించడం మొదలయ్యింది. […]
ఒక హిట్ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడాలి అంటే ఆ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అని లెక్కలు వేసే వాళ్లు. బాహుబలి సీరీస్ తర్వాత హిట్ సినిమా ఎంత రాబట్టింది అనే దాని గురించి మాట్లాడాలి అంటే ‘బాహుబలి సీరీస్’ని వదిలిపెట్టి మాట్లాడాల్సి వస్తోంది. దీంతో ఏకంగా ‘నాన్ బాహుబలి రికార్డ్స్’ అనే కొత్త పేరుని క్రియేట్ చేసుకోని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇలాగే ఇకపై ఒక సినిమా ఎన్ని అవార్డులు గెలుచుకుంది అనే […]
చలికాలంలో చలికి జనాలు వణికిపోతుంటే… తన అందంతో యూత్ లో హీట్ పెంచుతోంది డిల్లి బ్యూటీ ‘రాశీ ఖన్నా’. ప్రస్తుతం రాశీ ఖన్నా చేతిలో ఒక బాలీవుడ్ సినిమా, ఒక వెబ్ సీరీస్, మూడు తెలుగు సినిమాలు, సిద్దార్థ్ తో ఒక తమిళ సినిమా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏది హిట్ అయినా రాశీ కెరీర్ గ్రాఫ్ మారిపోతుంది. అయితే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రాశీ సినిమా గ్రాఫ్ కాస్త తగ్గింది. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు […]
మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణల మధ్య జరగనున్న సంక్రాంతి బాక్సాఫీస్ వార్ హీట్ ఎక్కుతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ తో మేకర్స్ సినీ అభిమానుల్లో జోష్ నింపుతున్నారు. మూడున్నర దశాబ్దాలుగా జరుగున్న చిరు, బాలయ్యల బాక్సాఫీస్ ఫైట్ కి ఫాన్స్ మరోసారి సిద్ధమయ్యారు. ఈ సంక్రాంతి వార్ ని బాలయ్య జనవరి 12న మొదలుపెడుతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశాడు. ఫ్యాక్షన్ జానర్ లో రూపొందిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో జనవరి […]
రీసెంట్ గా ‘పృథ్వీరాజ్ చౌహాన్’ పాత్రలో కనిపించిన అక్షయ్ కుమార్, ఇప్పుడు ‘ఛత్రపతి శివాజీ’ పాత్రలో కనిపించడానికి రెడీ అయ్యాడు. ‘వేదాంత్ మరాఠీ వీర్ దౌడు సాత్’ (#VedatMaratheVeerDaudleSaat) అనే టైటిల్ తో తెరక్కనున్న ఈ మూవీని ‘మహేశ్ మంజ్రేకర్’ డైరక్ట్ చేస్తున్నాడు. ‘అదుర్స్’, ‘సాహో’, ‘డాన్ శ్రీను’ సినిమాల్లో విలన్ గా నటించిన ‘మహేశ్ మంజ్రేకర్’, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోని డైరెక్ట్ చేయడం గొప్ప విషయమనే చెప్పాలి. రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడుతున్నట్లు అక్షయ్ కుమార్ అనౌన్స్ చేసిన […]