సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అనౌన్స్ అయిన మూడో సినిమా ‘SSMB28’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ మొదలవ్వాల్సి ఉండగా కృష్ణ గారు చనిపోవడంతో, SSMB28 షూటింగ్ కి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. డిసెంబర్ నెలలో SSMB 28 సెకండ్ షెడ్యూల్ మొదలవ్వనుంది. ఈ మూవీతో ‘ఖలేజా’ బాకీ తీర్చేసుకోవాలని ప్లాన్ చేస్తున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ ని చాలా బలంగా […]
వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా డేటాబేస్ అయిన ‘IMDb’ 2022 పాపులర్ ఇండియాన్ స్టార్ ర్యాంకింగ్స్ ని సొంతం చేసుకున్న టాప్ 10 స్టార్ల పేర్లని రిలీజ్ చేసింది. IMDbకి 200 మిలియన్లకి పైగా ఉన్న మంత్లీ విజిటర్స్, ఏ సెలబ్రిటీకి సంబంధించిన అఫీషియల్ పేజ్ ని ఎక్కువసార్లు విజిట్ చేశారు అనే దాన్ని బేస్ చేసుకోని ఈ పాపులర్ ఇండియన్ స్టార్ ర్యాంకింగ్ కి రూపొందించారు. ఈ లిస్టులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ 4వ […]
‘పృథ్వీరాజ్ సుకుమార్’ మలయాళంలో సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న హీరో. ఏడాదికి అయిదారు సినిమాలని రిలీజ్ చేస్తూ, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం పృథ్వీరాజ్ కి అలవాటైన పని. గత కొంతకాలంగా హీరోగా హిట్స్ కొట్టడంతో పాటు దర్శకుడిగా కూడా హిట్స్ కొడుతున్న పృథ్వీరాజ్, తాజాగా విలన్ వేషం వేయడానికి సిద్ధమయ్యాడు. సౌత్ లో హీరోగా రాణిస్తున్న పృథ్విరాజ్, బాలీవుడ్ లో విలన్ రోల్ చేస్తున్నాడు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటిస్తున్న యాక్షన్స్ ఎంటర్టైనర్ […]
కన్నడలో ఒక రీజనల్ సినిమాగా రిలీజ్ అయిన ‘కాంతార’ సినిమా, ఆ తర్వాత పాన్ ఇండియా హిట్ అయ్యింది. రిషబ్ శెట్టి హీరోగా నటించిన ఈ మూవీని హోంబెల్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేసింది. కన్నడనాట KGF రికార్డులని కూడా చెరిపేసిన ‘కాంతార’ ఇండియా వైడ్ 400 కోట్లు రాబట్టింది. ఎవరూ కలలో కూడా ఊహించని ఈ పాన్ ఇండియా హిట్ మూవీని థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ కి బ్యూటిఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఓపెనింగ్ సీక్వెన్స్, […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప ది రైజ్’ సినిమాతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ‘పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్’, ‘నీ అవ్వ తగ్గదే లే’, ‘పార్టీ లేదా పుష్ప’ లాంటి డైలాగ్స్ ఇండియా వైడ్ ఒక ట్రెండ్ ని సెట్ చేశాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని వార్నర్ నుంచి బాలీవుడ్ హీరోల వరకూ ప్రతి ఒక్కరూ ఇమిటేట్ చేశారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప ది రైజ్’ సినిమాని […]
మెగాస్టార్ చిరంజీవిని చూసినా, ఆయన నటించిన ఐకానిక్ సినిమాలు చూసినా ఒక పర్ఫెక్ట్ మాస్ హీరో ఎలా ఉండాలో ఈజీగా తెలిసిపోతుంది. మూడు దశాబ్దాల పాటు మాస్ అనే పదానికే మూల విరాట్ గా నిలిచిన చిరంజీవి గత కొన్ని రోజులుగా సీరియస్ సినిమాలే చేస్తున్నాడు. మాస్ ని మిస్ అయిన ఫాన్స్ చిరుని ఒక్క మాస్ సినిమా చెయ్యి బాసు అంటూ రిక్వెస్ట్ చేశారు. ఫాన్స్ అంతలా మిస్ అయిన మాస్ మూల విరాట్ గెటప్ […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత నటిస్తున్న మొదటి చిత్రం ‘SDT 15’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టైటిల్ ని ‘విరూపాక్ష’ అని అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఒక గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేశారు. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ‘విరూపాక్ష’ మూవీ టైటిల్ గ్లిమ్ప్స్ అదిరిపోయింది. 55 సెకండ్ల నిడివితో బయటకి వచ్చిన ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన […]
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘వారిసు’. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ తెలుగులో ‘వారసుడు’గా రిలీజ్ అవుతోంది. రష్మిక హీరోయిన్ గా నటించిన ‘వారిసు’ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నానని దిల్ రాజు ఏ టైంలో చెప్పాడో కానీ అప్పటినుంచి ఇండస్ట్రీలో రచ్చ జరుగుతూనే ఉంది. సంక్రాంతి, దసరా లాంటి సీజన్స్ లో తెలుగు సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగు […]
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ క్రైసిస్ లో ఉన్న టైమ్ లో ‘ఆగస్ట్ 5’న రెండు సినిమాలు రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యాయి. అందులో ఒకటి కళ్యాణ్ రామ్ నటించిన ‘బింబిసార’ కాగా మరొకటి వైజయంతి నుంచి వచ్చిన ‘సీతారామం’. క్రైసిస్ ఉన్న సమయంలో, థియేటర్ లోకి వచ్చిన సినిమాలు బ్రేక్ ఈవెన్ అవ్వడం కూడా కష్టమవుతుంటే బింబిసార, సీతరామం సినిమాలు డబుల్ బ్లాక్ బస్టర్, ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యాయి అంటే ప్రేక్షకులు ఈ సినిమాలని […]
మెగాస్టార్ చిరంజీవి మాస్ అవతారంలోకి మారి చేస్తున్న సినిమా ‘వాల్తేరు వీరయ్య’. బాబీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకి రానుంది. సంక్రాంతికి సినిమా రిలీజ్ ని అనౌన్స్ చేశారు కానీ ప్రమోషన్స్ మాత్రం పెద్దగా చెయ్యట్లేదు అని మెగా ఫాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మైత్రి మూవీ మేకర్స్ ‘వాల్తేరు వీరయ్య’ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచడానికి రెడీ అయ్యారు. మెగా అభిమానులకే కాదు మొత్తం సినీ […]