‘హిట్ ఫ్రాంచైజ్’లో భాగంగా తెరకెక్కి డిసెంబర్ 2న ఆడియన్స్ ముందుకి వచ్చిన సినిమా ‘హిట్ 2’. అడవి శేష్ హీరోగా నటించిన ఈ మూవీని శైలేష్ కొలను డైరెక్ట్ చేయగా, హీరో నాని ప్రొడ్యూస్ చేశాడు. టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన చిత్ర యూనిట్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సస్ అయ్యింది. ఫస్ట్ డే మార్నింగ్ షోకే యావరేజ్ టాక్ వచ్చినా కూడా ‘హిట్ 2’ మొదటిరోజు 11 కోట్లు రాబట్టింది. రెండు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి ఫిదా అవ్వని ఆడియన్స్ ఉండరు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్ రైటింగ్ ని ఎంజాయ్ చెయ్యని ఆడియన్స్ కూడా ఉండరు. అందుకే ఎన్టీఆర్ లు త్రివిక్రమ్ లు కలిసి ఒక్క సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూడాలని సినీ అభిమానులు కోరుకున్నారు. ఆ కోరికని నిజం చేస్తూ వచ్చిన సినిమానే ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ […]
రజినీకాంత్ రికార్డులకి ఎండ్ కార్డ్ వేయడానికి చరణ్ ఎన్టీఆర్ లు సిద్ధమయ్యారు. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన లేటెస్ట్ మాస్టర్ పీస్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా ఇండియాలో 1200 కోట్లు రాబట్టింది. ఇండియన్ సినిమా గ్లోరీని వెనక్కి తెచ్చిన ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాని వరల్డ్ ఆడియన్స్ కి రిచ్ అయ్యేలా ప్రమోషన్స్ చేసిన రాజమౌళి, ఇటివలే జపాన్ లో ఈ సినిమాని రిలీజ్ చేశాడు. చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి స్వయంగా జపాన్ వెళ్లి ప్రమోషన్స్ […]
నటసింహం నందమూరి బాలకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఫ్యాక్షన్ లీడర్ గా నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై నందమూరి అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ అంచనాలని మరింత పెంచుతూ ‘వీర సింహా రెడ్డి’ ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ‘జై బాలయ్య’ అంటూ సాగిన ఈ మొదటి పాట ‘వీర సింహా రెడ్డి’ సినిమాకి మంచి బూస్ట్ ఇచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా […]
అథ్లెటిక్ ఫిజిక్ తో, పర్ఫెక్ట్ షేప్ మైంటైన్ చేసే హీరోయిన్ ‘దిశా పటాని’. తన అందాలని చూపించడానికి ఏ మాత్రం ఆలోచించని ఈ బ్యూటీ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ‘లోఫర్’ సినిమాతో హీరోయిన్ గా మారింది. మొదటి సినిమాలో గ్లామర్ తో యూత్ ని అట్రాక్ట్ చేసిన దిశా పటాని, ‘ధోని’ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఈ మూవీలో పూర్తిగా హోమ్లీ లుక్ లో కనిపించిన దిశా, నటిగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. […]
దర్శక ధీరుడు రాజమౌళికి ‘న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్’ బెస్ట్ డైరెక్టర్ అవార్డ్ లభించింది. ఆస్కార్ బరిలో నిలవడానికి చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న టైంలో ‘జక్కన్న’కి ఈ అవార్డ్ రావడం కలిసొచ్చే విషయం. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేస్ లో ఎక్కువ దూరం ప్రయాణించాలి అంటే ‘నేషనల్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్’ లాంటి అసోసియేషన్ నుంచి అవార్డ్స్ రావడం చాలా ముఖ్యం. ఇది ఆర్ ఆర్ ఆర్ […]
కోలీవుడ్ హీరో సూర్యకి తెలుగులో మార్కెట్ ని అమాంతం పెంచిన సినిమా ‘యముడు’. ‘సింగం ఫ్రాంచైజ్’లో భాగంగా వచ్చిన ఈ ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తర్వాత ‘సింగం 2’, ‘సింగం 3’ సినిమాలు చేసి సూర్య హిట్స్ కొట్టాడు. పవర్ ఫుల్ ఆఫీసర్ సినిమాలు అనగానే గుర్తొచ్చే రేంజూలో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసిన ‘సింగం’ సినిమాలని హిందీలో అజయ్ దేవగన్ రీమేక్ చేశాడు. ‘సింగం, సింగం రిటర్న్స్’ పేరుతో రీమేక్ చేసి […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు అనగానే ‘పోకిరి’, ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’, ‘శ్రీమంతుడు’ లాంటి కమర్షియల్ సినిమాలు గుర్తొస్తాయి. బాక్సాఫీస్ ని షేక్ చేసిన కమర్షియల్ సినిమాలే కాదు మహేశ్ ప్రయోగాలని కూడా చాలానే చేశాడు కానీ ఆయన ఫాన్స్ వాటిని రిసీవ్ చేసుకోలేక పోయారు. అందుకే మహేశ్ ప్రయోగాలకి దూరంగా, హిట్స్ కి దగ్గరగా వచ్చి సినిమాలు చేస్తున్నాడు. అయితే ఒక వర్గం మహేశ్ ఫాన్స్ మాత్రం తమ హీరోని కొత్త రకం కథల్లో చూడాలి, […]
కాశ్మీర్ పండిట్స్ పై కాశ్మీర్ లో జరిగిన ‘జెనోసైడ్’ కథాంశంతో తెరకెక్కిన సినిమా ‘కాశ్మీర్ ఫైల్స్’. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి కాంప్లిమెంట్స్ మరియు కామెంట్స్ ని సమానంగా ఫేస్ చేస్తోంది. తాజాగా గోవాలో జరుగుతున్న ‘ఇఫ్ఫీ’ ఫిల్మ్ ఫెస్టివల్ చిరవి రోజున, జ్యూరీ హెడ్ ‘నడవ్ లాపిడ్’ మాట్లాడుతూ… “కాశ్మీర్ ఫైల్స్ ఒక వల్గర్, ప్రాపగాండా సినిమా అని మేము భావిస్తున్నాం. 53వ ఇఫ్ఫీ ఫిల్మ్ ఫెస్టివల్ లో […]
స్టార్ హీరోల సినిమాల నుంచి వచ్చే అప్డేట్ కోసం ఫాన్స్ ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని రోజులైనా అప్డేట్ రాకపోతే ఆ హీరో అభిమానులు కోపంతో ఊగిపోతారు. అందుకే ఏ ప్రొడక్షన్ కంపెనీ అయినా స్టార్ హీరోతో సినిమా చేసే సమయంలో అప్డేట్స్ టైం టు టైం రిలీజ్ చేస్తూ ఉండాలి లేదంటే అభిమానుల నుంచి తిట్లు తప్పవు. ఈ విషయంలో ‘UV క్రియేషన్స్’కి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ప్రభాస్ తో బ్యాక్ టు బ్యాక్ […]