పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్ నుంచి పాన్ ఇండియా స్టార్ అనే పేరు తెచ్చుకోవడానికి నాని చేస్తున్న సినిమా ‘దసరా’. సింగరేణి బొగ్గుగనుల నేపధ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని శ్రీకాంత్ ఓడెల డైరెక్ట్ చేస్తున్నాడు. నేను లోకల్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ‘దసరా’ సినిమాపై నాని అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఈ రా అండ్ రగ్గడ్ మూవీతో […]
తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా అసలు ఎవరు ఊహించని హిట్ కొట్టింది, మోడరన్ క్లాసిక్ గా పేరు తెచ్చుకున్న ఈ మూవీ యూత్ కి చాలా ఇష్టం. ‘మస్త్ షేడ్స్ ఉన్నాయి రా నీలో, కమల్ హాసన్’, బాహుబలి రేంజ్ గ్రాఫిక్స్, తాగుదాం, నాగుల పంచమికి సెలవు, డెవలప్, రాహు కాలంలో పుట్టి ఉంటారా నేను లాంటి డైలాగ్స్ ని యూత్ విపరీతంగా వాడుతూ ఉంటారు. ఈ మూవీకి సీక్వెల్ ఎప్పుడు […]
రౌడీ హీరో యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ, లేడీ సూపర్ స్టార్ సమంతా కలిసి నటిస్తున్న సినిమా ‘ఖుషి’. ప్యూర్ లవ్ స్టొరీగా శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ మూవీ ఒక షెడ్యూల్ ని ఇప్పటికే కాశ్మీర్ ప్రాంతంలోని మంచు కొండల మధ్య పూర్తి చేసుకుంది. సమంతా పుట్టిన రోజు వేడుకలని కూడా ఖుషి మూవీ సెట్స్ లో చిత్ర యూనిట్ గ్రాండ్ గా చేశారు. ఆ తర్వాత సమంతా ఆరోగ్యం బాగోలేక పోవడం, డేట్స్ అడ్జస్ట్ […]
సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ లో ‘105 మినిట్స్’ అనే టైటిల్ తో ‘హన్సిక’ ఒక సినిమా చేస్తుంది. గత కొంతకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న హన్సిక, ‘105 మినిట్స్’ సినిమా చేస్తుంది అనగానే హన్సిక అభిమానుల్లో ఈ మూవీపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్ గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్న చిత్రం ‘వన్ నాట్ ఫైవ్ మినిట్స్’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ […]
హీరోలు, స్టార్ హీరోలు, సూపర్ స్టార్ లు ప్రతి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారు కానీ రేర్ గా ప్రతి ఇండస్ట్రీలో ఒకేఒక్క హీరో ఉంటాడు. అతను హిట్స్, ఫ్లాప్స్ కి అతీతంగా ఫాన్స్ ని సొంతం చేసుకుంటాడు. అతనిలో ఒక స్వాగ్ ఉంటుంది, అతని స్టైల్ ని అందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఎన్ని ఏళ్లు గడిచినా అతని స్టార్ డమ్ చెక్కు చెదరకుండా అలానే ఉంటుంది, ఎన్ని సినిమాలు వచ్చినా ఆ హీరో రికార్డుల పునాదులని […]
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న కొత్త సినిమా ‘వినరో భాగ్యము విష్ణు కథ’. మురళి కిషోర్ అబ్బూరు తెరకెక్కిస్తున్న ఈ మూవీని ‘గీత ఆర్ట్స్ 2’ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘దర్శన’ అనే సాంగ్ ని రిలీజ్ చేశారు. లవ్ ఫెయిల్ అయిన అబ్బాయి ఎమోషన్ ని షేర్ చేసుకునే సమయంలో వచ్చే ఈ సాంగ్ కి మ్యూజిక్ డైరెక్టర్ చైతన్ […]
అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘బుట్టబొమ్మ’. మలయాళ సినిమా ‘కప్పేలా’కి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య నిర్మించిన ‘బుట్టబొమ్మ’ సినిమా జనవరి 26న విడుదల కావాల్సింది కానీ వారం రోజుల పాటు వాయిదా వేసి ఫిబ్రవరి 4న […]
ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ కటౌట్స్ అయిన ప్రభాస్, హృతిక్ రోషన్ లు కలిసి ఒక సినిమా చెయ్యబోతున్నారు, దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చెయ్యనున్నారు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రభాస్ తో ఒక సినిమా ఉంది అని అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యడం, ప్రభాస్ తో సినిమా చేయ్యబోతున్నానని డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ కూడా చెప్పడంతో ప్రభాస్-హృతిక్ రోషన్-సిద్దార్థ్ ఆనంద్-మైత్రీ మూవీ మేకర్స్ కాంబినేషన్ లో […]
గీత ఆర్ట్స్ బ్యానర్ ఇటివలే ‘జల్సా’ సినిమాని 4K క్వాలిటీతో రీరిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసింది. స్పెషల్ షోస్ కి కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ వస్తాయా అనే రేంజులో జల్సా సినిమా కలెక్షన్స్ వచ్చాయి. ముఖ్యంగా నైజాంలో జల్సా సినిమా రీరిలీజ్ సమయంలో సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టింది. జల్సాతో స్పెషల్ షోస్ ట్రెండ్ లో జాయిన్ అయిన గీత ఆర్ట్స్ ఈసారి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’గా చూపిస్తాను అంటూ సుజిత్ మూవీ అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫాన్స్ దృష్టి అంతా ‘ది ఓజీ’పైనే ఉంది. డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ చేస్తున్న ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఈరోజు జరగనున్నాయి. పవన్ ఫ్యాన్ అయిన సుజిత్ డైరెక్ట్ చెయ్యనున్న ఈ మూవీపై అనౌన్స్మెంట్ తోనే హ్యుజ్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ‘ది ఓజీ’ సినిమా ఉంటుందని చిత్ర […]