యంగ్ హీరో సందీప్ కిషన్ తన తెరీర్ లో మొదటిసారి పాన్ ఇండియా స్థాయిలో చేస్తున్న సినిమా ‘మైఖేల్’. గ్యాంగ్ స్టర్ డ్రామాలో లవ్ ఎమోషన్ మిక్స్ తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 3న ఆడియన్స్ ముందుకి తీసుకోని రానున్నారు. టీజర్, ట్రైలర్ తో మైఖేల్ సినిమాపై అంచనాలు పెంచడంలో చిత్ర యూనిట్ సక్సస్ అయ్యింది. సినిమాటోగ్రఫి టాప్ నాచ్ లో ఉండడం, సేతుపతి-గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి టెర్రిఫిక్ ఆర్టిసులు కలవడంతో మైఖేల్ సినిమా చాలా […]
దసరా టీజర్ తో పాన్ ఇండియా రేంజులో హీట్ పెంచిన నాని, తన 30వ సినిమాని మొదలు పెట్టాడు. కూల్ బ్రీజ్ లాంటి ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకి రానున్న నాని, 30వ సినిమా పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా పూర్తి చేసుకుంది. ఈ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. విజయేంద్ర ప్రసాద్, బుచ్చిబాబు సన, డీవీవీ దానయ్య, కిషోర్ కుమార్ తిరుమల లాంటి నాని కొల్జ్ సర్కిల్ గెస్టులుగా […]
నేచురల్ స్టార్ నాని పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న ఫస్ట్ మల్టీలాంగ్వేజ్ సినిమా ‘దసరా’. తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో మార్చ్ 30న రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ని గ్రాండ్ గా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ మూవీ టీజర్ బయటకి వచ్చి సినిమాపై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేసింది. నాని లుక్, డైలాగ్స్, టీజర్ లో చూపించిన ఫ్రేమ్స్, సంతోష్ నారాయణ్ కొట్టిన బ్యాక్ గ్రౌండ్ […]
ఇండియాస్ మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లిస్టు తీస్తే అందులో టాప్ 5 ప్లేస్ లో ఉండే హీరో ‘ధనుష్’. స్టార్ యాక్టర్ గా నేషనల్ అవార్డ్స్ గెలుచుకున్న ధనుష్ లాంగ్వేజస్ లో సంబంధం లేకుండా సినిమాలు చేస్తుంటాడు. హిందీ, తమిళ్, ఇంగ్లీష్ ఇలా ఏ భాషలో అయినా సినిమా చేసే ధనుష్ తన కెరీర్ లో మొదటిసారి తెలుగు-తమిళ భాషల్లో నటిస్తున్న బైలింగ్వల్ సినిమా ‘వాతి/సార్’. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని సితార ఎంటర్తైన్మెంట్స్ […]
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లి అక్కడ తనకంటూ స్పెషల్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న హీరోయిన్ లేడీ సూపర్ స్టార్ ‘ప్రియాంక చోప్రా’. అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికో ప్రియాంకకి మంచి గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ లో ఉంటున్న ప్రియాంక చోప్రా ఫస్ట్ టైం తన కూతురిని ప్రపంచానికి పరిచయం చేసింది. ఏడాది వయసున్న మాలతి మారి చోప్రా జోనాస్ ఎలా ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇటివలే మాలతి మారి చోప్రా వన్ […]
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ తర్వాత ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీలో బాలయ్య సూపర్ హిట్ పాటని రీమిక్స్ చేశారు. బాలకృష్ణ, దివ్యభారతి హీరో హీరోయిన్లుగా నటించిన ధర్మక్షేత్రం సినిమాలో “ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాదీ వెన్నెలమ్మ” అనే సాంగ్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇళయరాజా కంపోజ్ చేసిన ట్యూన్ కి తెలుగు సాహిత్య లెజెండ్స్ అయిన వేటూరి గారు, సిరి వెన్నెల సీతారామశాస్త్రి గారు […]
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ నే రివైవ్ చేసే రేంజులో కలెక్షన్స్ ని రాబడుతోంది. అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టిన పఠాన్, హిందీ బాక్సాఫీస్ దగ్గర ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తోంది. ఫస్ట్ వీకెండ్ కి 600 కోట్ల గ్రాస్ ని టచ్ చెయ్యడానికి సిద్ధంగా ఉన్న పఠాన్, ఫుల్ రన్ లో బాహుబలి 2, KGF 2 సినిమాల హిందీ […]
సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ అవతారంలో చూపించబోతున్నాడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలైన ఈ మూవీ సెట్స్ నుంచి మహేశ్ బాబు-త్రివిక్రమ్- ప్రొడ్యూసర్ నాగ వంశీ ఉన్న ఫోటో ఒకటి లీక్ అయ్యి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో మహేశ్ బాబు తలకి కర్చీఫ్ కట్టుకోని కనిపించాడు. మహేశ్ మాస్ లుక్ లో ఉన్నాడు అంటూ ఘట్టమనేని అభిమానులు సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటోని ట్రెండ్ చేస్తున్నారు. […]
బాలీవుడ్ బాక్సాఫీస్ ని అందరూ కోరుకున్నట్లుగానే రివైవ్ చేశాడు బాద్షా షారుఖ్ ఖాన్. దాదాపు దశాబ్దం తర్వాత పఠాన్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టిన షారుఖ్ ఖాన్, కష్టాల్లో ఉన్న బాలీవుడ్ ని ఒడ్డున పడేసాడు. హిందీ మార్కెట్ ని పూర్తిగా రివైవ్ చేసిన షారుఖ్ ఖాన్, కేవలం అయిదు రోజుల్లో అయిదు వందల కోట్లు రాబట్టాడు. షారుఖ్ పని అయిపొయింది అనుకున్న ప్రతి ఒక్కరికీ షాక్ ఇచ్చే రేంజులో హిట్ కొట్టాడు షారుఖ్. మొదటివారం ముగిసే […]
తల అజిత్ కి తమిళనాడులో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఒక్క ప్రెస్ మీట్ పెట్టక పోయినా, ఒక్క ఈవెంట్ చెయ్యక పోయినా అజిత్ సినిమాలు కోట్ల కలెక్షన్స్ ని రాబడుతూ ఉంటాయి అంటే అది అజిత్ ఫ్యాన్ బేస్ కి నిదర్శనం. రీసెంట్ గా సంక్రాంతికి ‘తునివు’ సినిమాతో ఆడియన్స్ ముందుకి వచ్చిన అజిత్, బయ్యర్స్ కి హ్యుజ్ ప్రాఫిట్స్ ని తెచ్చి పెట్టాడు. 180 కోట్ల గ్రాస్ కి పైగా రాబట్టిన తునివు సినిమా […]