ఒక హిట్ సినిమాని రీమేక్ చేయాలి అంటే చాలా జాగ్రతలు తీసుకోవాలి, ఒరిజినల్‌ని అలానే తెరకెక్కిస్తే ఫ్రేమ్ బై ఫ్రేమ్ కాపీ అంటారు. కొంచెం మార్చి తీస్తే ఒరిజినల్ సినిమాలో ఉన్న ఫ్లేవర్ మిస్ అయ్యింది అంటారు. ఇప్పుడు ఇలాంటి మాటే అజయ్ దేవగన్ నటిస్తున్న ‘భోలా’ సినిమా గురించి కూడా వినిపిస్తోంది. రీసెంట్‌గా దృశ్యం 2 సినిమా చేసిన అజయ్ దేవగన్, ఒరిజినల్ దృశ్యం 2 సినిమాకి పెద్దగా మార్పులు చేయకుండా ఒరిజినల్‌కి స్టిక్ అయ్యి […]
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ గా పేరు తెచ్చుకున్న కిచ్చా సుదీప్, ఉపేంద్ర చాలా ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్న సినిమా ‘కబ్జా’. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న ఈ పాన్ ఇండియా గ్యాంగ్ స్టర్ డ్రామా రిలీజ్ డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేశారు. మార్చ్ 17న కబ్జా మూవీ వరల్డ్ వైడ్ ఆడియన్స్ ముందుకి రానుంది. KGF స్టైల్ లో ఉన్న మేకింగ్ స్టిల్స్ అండ్ గ్లిమ్ప్స్ కబ్జా సినిమాపై అంచనాలని […]
ఆర్ ఆర్ ఆర్ కన్నా ముందే ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన తెలుగు సినిమా ‘బాహుబలి 2’. రాజమౌళి డైరెక్ట్ చేసిన ఈ ఫాంటసీ వార్ డ్రామా ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసింది. ఒక రీజనల్ మూవీకి 2200 కోట్లు రాబట్టగలిగే సత్తా ఉందని నిరూపిస్తూ, బౌండరీలని దాటి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసింది ‘బాహుబలి సిరీస్’. ముఖ్యంగా బాహుబలి 2ని నార్త్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకోని చూసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి […]
కరోన తర్వాత బిజినెస్ లేక మూతబడిన థియేటర్స్ ని కూడా రీఓపెన్ చేసేలా చేస్తున్నాడు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. బాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలో బాద్షాగా మూడు దశాబ్దాలుగా ఏలుతున్న షారుఖ్ ఖాన్ ఈ జనవరి 25న ఆడియన్స్ ముందుకి ‘పఠాన్’గా రానున్నాడు. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన పఠాన్ మూవీ బాలీవుడ్ ని కష్టాల నుంచి బ్రతికిస్తుంది అనే నమ్మకం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ నమ్మకాన్ని నిజం […]
మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నాడు. క్రాక్ తో కంబ్యాక్ ఇచ్చిన రవితేజ, ధమాకా సినిమాతో 100 కోట్ల మార్కెట్ ని చేరుకున్నాడు. వాల్తేరు వీరయ్య సినిమాలో చిరుకి తమ్ముడిగా స్పెషల్ రోల్ ప్లే చేసిన రవితేజ, ఈ మూవీతో కూడా వంద కోట్లు రాబట్టాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్లు రాబట్టిన హీరోగా మంచి జోష్ లో ఉన్న రవితేజ జనవరి 26న 55వ పుట్టిన రోజు […]
వరల్డ్ లో ప్రతి ఫిల్మ్ మేకర్ కి, ప్రతి యాక్టర్ కి, ప్రతి టెక్నిషియన్ కి ఉండే ఒక కల ‘ఆస్కార్’. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ గెలుచుకుంటే చరిత్రలో నిలిచిపోతమని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి కేటగిరికి టాప్ లెవల్ అవార్డ్ గా పరిగణించే ఆస్కార్స్ అవార్డ్ అనౌన్స్మెంట్ ఈసారి మార్చ్ 12న చెయ్యనున్నారు. మార్చ్ 12న అవార్డ్ గెలవడానికి రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ‘ఆస్కార్ ఫైనల్ […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి తెలిసేలా చేసిన రాజమౌళి, ఇటివలే వరల్డ్స్ బెస్ట్ ఫిల్మ్ మేకర్స్ ‘జేమ్స్ కామరూన్’ని కలిశాడు. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఆఫ్టర్ పార్టీ ఈవెంట్ లో ఈ అపూర్వ కలయిక జరగింది. ఈ సమయంలో రాజమౌళికి జేమ్స్ హాలీవుడ్ ఆఫర్ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోని షేర్ చేస్తూ రామ్ గోపాల్ వర్మ తన స్టైల్ లో ట్వీట్స్ వేశాడు. “దాదా సాహెబ్ […]
కార్తికేయ 2 లాంటి రీ సౌండింగ్ హిట్ తర్వాత నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించిన సినిమా ’18 పేజస్’. సుకుమార్ రైటింగ్స్, గీత ఆర్ట్స్ కలిసి నిర్మించిన ఈ మూవీ డిసెంబర్ 23న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రవితేజ నటించిన ధమాకా మూవీ మాస్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేస్తుంటే, క్లాస్ కథతో థియేటర్స్ లోకి వచ్చిన నిఖిల్ థ్రిల్లింగ్ హిట్ కొట్టాడు. బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి, బయ్యర్స్ కి ప్రాఫిట్స్ ఇచ్చిన 18 […]
మాస్ మహారాజ్ రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన క్రాక్ మూవీ రికర్డులనే బ్రేక్ చేసిన సినిమా ‘ధమాకా’. రవితేజలోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించిన ఈ మూవీ, రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు రాబట్టిన ధమాకా సినిమా, రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రవితేజ్ ఎనర్జీ, శ్రీలీలా గ్లామర్, […]
బాలీవుడ్ న్యూ జనరేషన్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తూ జూతి మే మక్కార్’. శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు మూడున్నర నిమిషాల పాటు ఉన్న ఈ ట్రైలర్ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ గా ఉంది. ఏ ఫ్రేమ్ చూసినా గ్లామర్, ఫన్, లవ్, కామెడీ లాంటి ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. ఒక ప్లే బాయ్ లాంటి అబ్బాయికి ఒక మోడరన్ […]