లేడీ సూపర్ స్టార్ సమంతా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘శాకుంతలం’ మూవీ ఫిబ్రవరి 17న ఆడియన్స్ ముందుకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్ శాకుంతలం సినిమా ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచి ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ని విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజులో రిలీజ్ అవనున్న శాకుంతలం మూవీ ట్రైలర్ అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. సమంతా స్క్రీన్ ప్రెజెన్స్, గుణశేఖర్ టేకింగ్ శాకుంతలం […]
స్టార్ లీగ్ లో నుంచి పూర్తిగా అవుట్ అయిపోయి, బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ లో ఉండి, ఇక హిట్ చూడలేడు ఏమో అనే స్థాయికి వెళ్లిపోయిన కమల్ హాసన్ ని మళ్లీ టాప్ హీరోగా నిలబెట్టింది ‘విక్రమ్’ సినిమా. లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ పాన్ ఇండియా రేంజులో హిట్ అయ్యి నాలుగు వందల కోట్లని రాబట్టింది. భారి ఫ్లాప్స్ లో ఉన్న కమల్, నాలుగు వందల కోట్లు రాబడతాడు అని ఎవరూ […]
బాలీవుడ్ బాక్సాఫీస్ కా బాద్షా షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇస్తూ నటించిన సినిమా ‘పఠాన్’. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి బయటకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ డే మార్నింగ్ షో నుంచే అదిరిపోయే రెస్పాన్స్ ని తెచ్చుకుంటుంది. బాలీవుడ్ క్రిటిక్ ‘తరన్ ఆదర్శ్’ పఠాన్ మూవీకి 4.5 రేటింగ్స్ ఇచ్చాడు. షారుఖ్ సాలిడ్ గా బౌన్సు బ్యాక్ అయ్యాడు అంటూ పఠాన్ సినిమా చూసిన వాళ్లు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతుంటే… కొంతమంది […]
నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమాతో సూపర్ హిట్ అయ్యింది. కళ్యాణ్ రామ్ ని లైమ్ లైట్ లోకి తెచ్చిన ఈ మూవీ నందమూరి ఫాన్స్ లో ఆనందాన్ని పెంచింది. ఇదే జోష్ ని కంటిన్యు చేస్తూ కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ సినిమాతో ప్రేక్షకులని పలకరించబోతున్నాడు. ఫిబ్రవరి 10న ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీపై మాస్ ఆడియన్స్ కి కొన్ని డౌట్స్ ఉన్నాయి, ఆ డౌట్స్ ని క్లియర్ చెయ్యడానికి మేకర్స్ ఒక ప్రమోషనల్ వీడియో […]
2021 మే నెలలో బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ని ట్విట్టర్ రూల్స్ ని వయొలెట్ చేసిన కారణంగా (Hateful Conduct and Abusive Behaviour Policy) ఆమెని ట్విట్టర్ నుంచి బాన్ చేశారు. కాంట్రవర్సీ స్పీచులు, హేట్ స్ప్రెడింగ్ కామెంట్స్ ఎక్కువగా చేసే కంగనా తనకి సంబంధం లేని విషయంలో కూడా దూరి మాట్లాడుతుందంటూ కొందరు విమర్శిస్తూ ఉంటారు. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్స్ లో ఒకరైన కంగనా, ఇలా వివాదాల బాతి పట్టి కెరీర్ ని […]
2018లో వచ్చిన ‘జీరో’ సినిమా తర్వాత కింగ్ ఖాన్ షారుఖ్ పూర్తి స్థాయిలో సినిమా చెయ్యలేదు. ఇతర హీరోల సినిమాల్లో క్యామియో రోల్స్ ప్లే చేశాడు కానీ షారుఖ్ సోలో సినిమా మాత్రం చెయ్యలేదు. ఇదే సమయంలో బాలీవుడ్ కూడా కష్టాల్లోకి వెళ్లిపోవడంతో, షారుఖ్ లాంటి స్టార్ హీరో కంబ్యాక్ ఇచ్చే వరకూ బాలీవుడ్ కష్టాలు తీరవు అనే ఫీలింగ్ అందరిలోనూ కలిగింది. ఎట్టకేలకు దాదాపు అయిదేళ్ల తర్వాత షారుఖ్ ‘పఠాన్’ మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చాడు. […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ లో ఉండడంతో దేశం అంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఒక తెలుగు సాంగ్ ఆస్కార్ కి నామినేట్ అవ్వడం ఎపిక్ మూమెంట్ అనే చెప్పాలి. ఆర్ ఆర్ ఆర్ విషయం కాసేపు పక్కన పెట్టి అసలు ఈసారి ఆస్కార్ నామినేషన్స్ లో అత్యధికంగా నామినేట్ అయిన సినిమా ఎదో చూద్దాం. 95వ ఆస్కార్స్ లో “అమెరికన్ కామెడీ డ్రామా” అయిన “ఎవరీ థింగ్ ఎవరీ […]
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్ […]
95వ ఆస్కార్ అవార్డ్స్ గెలుచుకునే లిస్టులో ఎవరు ఉండబోతున్నారు? ఆ ప్రెస్టీజియస్ అవార్డుని ఎవరు గెలుచుకోబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యనున్నారు. అకాడెమీకి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో లైవ్ స్ట్రీమ్ అవ్వనున్న ఈ ఆస్కార్ అవార్డ్స్ ఫైనల్ నామినేషన్స్ కోసం ఇండియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ఆస్కార్ రేసులో ఉండడంతో ఇండియన్ మూవీ […]
ఒక హిట్ సినిమా తీసినప్పుడు ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో, ఒక ఫ్లాప్ సినిమా తీసినప్పుడు అంతకన్నా ఎక్కువగానే విమర్శిస్తారు. డబ్బులు పెట్టి సినిమా చూడడానికి థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కి ఏ ఒక్కరి మీద ప్రేమ ఉండదు, సినిమాపైన మాత్రమే ఉంటుంది. అందుకే సినిమాని బాగా తెరకెక్కిస్తే ప్రేక్షకులు మనల్ని మైండ్ లో పెట్టుకుంటారు లేదా మర్చిపోతారు. ఈ విషయాన్ని మర్చిపోయి, హిట్ సినిమా తీసినప్పుడు చూశారు ఇప్పుడు ఫ్లాప్ అయితే ఎందుకు ఇలా చేస్తున్నారు […]