కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF స్థాయిలో వస్తున్న మరో సినిమా ‘కబ్జా’. ఉపేంద్ర, కిచ్చా సుదీప్ లాంటి స్టార్ హీరోస్ నటిస్తున్న ఈ పీరియాడిక్ గ్యాంగ్ స్టర్ డ్రామా మార్చ్ 17న ఆడియన్స్ ముందుకి రానుంది. శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న కబ్జా మూవీకి రవి బసూర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా నిలవనుంది. ఆర్ చంద్రు డైరెక్ట్ చేస్తున్న కబ్జా మూవీని చంద్రు, అలంకార్ పాండియన్ కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. […]
కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ అకా ‘శివన్న’ 125వ సినిమాగా ఇటివలే కన్నడలో రిలీజ్ అయిన మూవీ ‘వేద’. డిసెంబర్ 23న కన్నడ ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ ‘రా యాక్షన్’ మూవీ మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. ‘గనవి లక్ష్మణ్’ హీరోయిన్ గా నటించిన వేద మూవీని శివన్న ప్రొడ్యూస్ చెయ్యగా ‘హర్ష’ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆర్.కృష్ణ మండపాటి తెలుగులో రిలీజ్ […]
టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ తెచ్చుకున్న అతి తక్కువ మంది హీరోయిన్స్ లో ‘సమంతా’ ఒకరు. గ్లామర్ హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేసే వరకూ సమంతా కెరీర్ గ్రాఫ్ చాలా పెరిగింది. తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే సమంతా ‘ఫ్యామిలీ మాన్ 2’ వెబ్ సిరీస్ చేసి సూపర్ సక్సస్ కొట్టింది. ఇక్కడి నుంచి నార్త్ పైన ఎక్కువ దృష్టి పెట్టిన సామ్, […]
అమెజాన్ ప్రైమ్ కోసం ఒక వెబ్ సీరీస్ నటించడానికి లేడీ సూపర్ స్టార్ సమంతా రెడీ అయ్యింది. వరుణ్ ధావన్ మెయిన్ లీడ్ గా నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ని ‘రాజ్ అండ్ డీకే’ డైరెక్ట్ చేస్తున్నారు. ‘రుస్సో బ్రదర్స్’ ప్రొడ్యూస్ చేస్తూ, షో రన్నర్స్ గా వ్యవహరిస్తున్న ‘సీటాడెల్’ అనే ఫ్రాంచైజ్ లో భాగంగా ఒక ఇండియన్ స్పై థ్రిల్లర్ సీరిస్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే […]
లవ్, ఫైట్స్, ఫ్రెండ్షిప్, బ్రదర్ సెంటిమెంట్, యాక్షన్, కామెడీ, కమర్షియల్ ఎలిమెంట్స్, సూపర్ సాంగ్స్, గూస్ బంప్స్ తెచ్చే ఎలివేషన్స్… ఇలాంటి ఏ ఎమోషన్స్ ని బేస్ చేసుకోని పర్ఫెక్ట్ గా స్క్రిప్ట్ రాస్తే ఏ సినిమా అయినా సూపర్ హిట్ అవుతుంది అలాంటిది అన్ని ఎమోషన్స్ ఒకే సినిమాలో ఉంటే ఆ మూవీ ఇంకెంత హిట్ అవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. చిరు నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమా అలాంటిదే. ఇందులో ఫైట్స్ వేనుమా […]
నిమ్మళంగా కనపడే నిప్పుకొండ లాంటి పవన్ కళ్యాణ్, నిలువెత్తు రాజసంలా ఉండే బాలకృష్ణలు కలిస్తే మాటల తూటాలు పెలాల్సిందే అంటూ ఆహా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. క్రేజీ ఎపిసోడ్ ని రెడీ అవ్వండి అంటూ ఆహా వాళ్లు ప్రోమోని రిలీజ్ చేసి ఎపిసోడ్ పై అంచనాలని పెంచారు. తాజాగా “Power Star meedha meekunna abhimanam, araadhana ni MASSive scale lo chupettendhuku, mee andhari tharupuna oka kickass DP ready chesam. […]
మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘కప్పేలా’ సినిమాని తెలుగులో సీతారా ఎంటర్టైన్మెంట్స్ ‘బుట్టబొమ్మ’గా రీమేక్ చేస్తోంది. అనిక సురేంద్రన్, అర్జున్ దాస్, సూర్య వశిష్ఠలు లీడ్ కాస్ట్ గా నటించిన ఈ మూవీని శౌరి చంద్రశేఖర్ రమేశ్ డైరెక్ట్ చేశాడు. ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ జరుపుకుంటున్న ‘బుట్టబొమ్మ’ సినిమా ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. బుట్టబొమ్మ ప్రీరిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 2న జరగనుంది. డీజే టిల్లు అకా సిద్ధూ జొన్నలగడ్డ ఈ మూవీ ప్రీరిలీజ్ […]
ట్విట్టర్ ని నందమూరి అభిమానులు కబ్జా చేసి ఎన్టీఆర్ 30 సినిమా అప్డేట్ ఎప్పుడు ఇస్తారు అంటూ మేకర్స్ ని ట్యాగ్ చేసి బ్యాక్ టు బ్యాక్ ట్వీట్స్ వేస్తున్నారు. దీంతో #NTR30 ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ 30 మూవీ అనౌన్స్ అయినప్పటి నుంచి ఫెస్టివల్ విషేస్ పోస్టర్స్ ని తప్ప మేకర్స్ నుంచి ఇంకో అనౌన్స్మెంట్ రావట్లేదు. దీంతో నందమూరి అభిమానులు అసలు ఈ […]
కోలీవుడ్ లోనే కాదు ఓవరాల్ ఇండియాలోనే మోస్ట్ అవైటెడ్ సినిమా ఏదైనా ఉందా అంటే ‘దళపతి 67’. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రెండో సినిమాగా ‘దళపతి 67’ సెట్స్ పైకి వెళ్లింది. రీసెంట్ గా అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి సెట్స్ పైకి వెళ్లి చాలా రోజులే అయ్యింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది #Thalapathy67. […]
మూవీ మేకింగ్ మాస్టర్ గా భారతీయ సినీ అభిమానుల చేత కీర్తించబడుతున్న మణిరత్నం డైరెక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ‘పొన్నియిన్ సెల్వన్ 1’. ఈ మూవీకి సీక్వెల్ గా ‘పొన్నియిన్ సెల్వన్ 2’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దాదాపు షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీపై కోలీవుడ్ సినీ అభిమానుల్లో భారి అంచనాలు ఉన్నాయి. ఏప్రిల్ 28న పొన్నియిన్ సెల్వన్ 2 మూవీ ఆడియన్స్ ముందుకి రానుంది. బాహుబలి సినిమా రిలీజ్ అయిన ఏప్రిల్ […]