అల్లరి నరేష్ పేరులో నుంచి ‘అల్లరి’ని పూర్తిగా తీసేసి, అతని కెరీర్ కి కొత్త ‘నాంది’ పలికాడు డైరెక్టర్ విజయ్ కనకమేడల. ఆడియన్స్ అల్లరి నరేష్ నుంచి ఊహించని చేంజ్ ఓవర్ ని చూపిస్తూ బయటకి వచ్చిన నాంది సినిమా మంచి హిట్ అయ్యింది. ఈ డైరెక్టర్-హీరో కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ షైన్ స్క్రీన్ ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘ఉగ్రం’. నాంది స్టైల్ లోనే అల్లరి నరేష్ ని పూర్తిగా కొత్త మేకోవర్ లో, […]
అక్కినేని అఖిల్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ, స్టైలిష్ ఫిల్మ్ మేకర్ సురేందర్ రెడ్డితో కలిసి చేస్తున్న సినిమా ‘ఏజెంట్’. మమ్ముట్టీ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్న ఈ మూవీపై భారి అంచనాలు ఉన్నాయ్. గ్లిమ్ప్స్ తోనే హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ని సెట్ చేసిన సురేందర్ రెడ్డి అండ్ అఖిల్ పక్కా హిట్ కొడతారు అనే నమ్మకం అందరిలో కలిగించారు. టీజర్ లో చూపించిన ఒక ఫైట్ సీన్ లో అఖిల్ డాన్స్ చేస్తూ […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ మూవీ 350 కోట్లు రాబట్టి పాన్ ఇండియా హిట్ అయ్యింది. ఫిల్మ్ సెలబ్రిటీస్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ ని ఫాలో అయ్యారు అంటే పుష్ప ది రైజ్ రాబట్టిన క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు పాన్ […]
ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో హయ్యెస్ట్ నంబర్ ఆఫ్ సినిమాలని సైన్ చేసిన హీరోయిన్ శ్రీలీలా మాత్రమే. ఆరు ఏడు సినిమాలకి ఓకే చెప్పి, మూడు సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న ఈ కన్నడ బ్యూటీ తెలుగులో స్టార్ హీరోయిన్ అవ్వడానికి రెడీగా ఉంది. చేసింది రెండు సినిమాలే కానీ ఈమధ్య కాలంలో ఏ హీరోయిన్ కి రానంత క్రేజ్ శ్రీలీలకి వచ్చింది. ముఖ్యంగా ధమాకా సినిమాలో రవితేజకి హీరోయిన్ గా నటించిన ఈ కన్నడ బ్యూటీ, […]
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో ఎక్కువ ఎక్స్పరిమెంట్స్ చేస్తూ కెరీర్ బిల్డ్ చేసుకున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. కంచే, అంతరిక్షం, గద్దలకొండ గణేష్, అల్లాదిన్ (వాయిస్ ఓవర్)… సినిమా ఏదైనా రిజల్ట్ తో సంబంధం లేకుండా తన వరకూ 100% ఎఫోర్ట్స్ పెట్టే వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలని చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘గాండీవధారి అర్జున’ సినిమా చేస్తున్న వరుణ్ తేజ్, ఈ సినిమా కంప్లీట్ చేయకుండానే శక్తి ప్రతాప్ సింగ్ […]
సింగం, సండే, గోల్మాల్, సన్నాఫ్ సర్దార్, దృశ్యం, దృశ్యం 2… వందకి పైగా సినిమాలు చేసిన అజయ్ దేవగన్ ఇచ్చిన రీమేక్ హిట్స్ ఇవి. దాదాపు 10 సౌత్ సినిమాలని రీమేక్ చేసిన అజయ్ దేవగన్ ఆరు సూపర్ హిట్స్ ఇచ్చాడు. రీమేక్ సినిమాలతో మంచి హిట్స్ కొట్టడం అజయ్ దేవగన్ కి తెలిసినంతగా మరొకరికి తెలియదు. సింగం, దృశ్యం 2 సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాడు అజయ్ దేవగన్. ఈ కాన్ఫిడెన్స్ […]
బాహుబలి, ఆర్ ఆర్ ఆర్, KGF, కాంతార సినిమాలు సౌత్ ఇండియా నుంచి రిలీజ్ అయ్యి పాన్ ఇండియా రేంజులో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. తమిళనాడు నుంచి పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా పాన్ ఇండియా హిట్ అవుతుంది అనుకుంటే ఆ సినిమా 500 కోట్లు రాబట్టినా అది తమిళనాడుకి మాత్రమే పరిమితం అయ్యింది. కమర్షియల్ సినిమాని, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాని పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసే కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా హిట్ […]
మ్యాచో హీరో గోపీచంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామబాణం’. గోపీచంద్ తో ఇప్పటికే రెండు హిట్స్ ఇచ్చిన శ్రీవాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. లక్ష్యం కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ గోపీచంద్ కి అన్నగా జగపతి బాబు నటిస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న రామబాణం సినిమాలో డింపుల్ హయాతి హీరోయిన్ గా నటిస్తోంది. రీసెంట్ గా ఈ మూవీ నుంచి శ్రీరామనవమికి స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. ఈ ప్రోమో పాజిటివ్ ఫీబ్ […]
మెగా ఫ్యామిలీ నుంచి వైష్ణవ్ తేజ్ ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘ఉప్పెన’. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన ఈ సినిమాతో కృతి శెట్టి హీరోయిన్ గా TFIలోకి ఎంట్రీ ఇచ్చింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ఎస్సెట్ గా రిలీజ్ కి ముందే మంచి బజ్ ని జనరేట్ చేసింది ఉప్పెన సినిమా. విజయ్ సేతుపతి లాంటి మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ ఉప్పెన […]
మాస్ మహారాజ రవితేజ బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ తో మంచి జోష్ లో ఉన్నాడు. హ్యాట్రిక్ హిట్ కోసం ఏప్రిల్ 7న ఆడియన్స్ ముందుకి ‘రావణాసుర’గా రానున్నాడు రవితేజ. సుధీర్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రమోషన్స్ ని మాస్ మహారాజా ఫుల్ స్వింగ్ లో చేస్తున్నాడు. రావణాసుర రిలీజ్ కి మరో 48 గంటలు మాత్రమే ఉండడంతో అభిమానులతో చాట్ సెషన్ నిర్వహించాడు రవితేజ. #AskRavanasura పేరుతో నిర్వహించిన చాట్ సెషన్‌లో ఫాన్స్ […]