రీజనల్ సినిమాలతో, ప్రేమ కథా చిత్రాలతో ఇప్పటివరకూ మినిమమ్ గ్యారెంటీ హీరోగా… నేచురల్ స్టార్ గా కెరీర్ ని బిల్డ్ చేస్తూ వచ్చిన నాని ఈరోజు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఒక్క సినిమాతో తన బాక్సాఫీస్ పొటెన్షియాలిటిని ప్రూవ్ చేస్తున్న నాని, దసరా మూవీతో సెన్సేషనల్ కలెక్షన్స్ ని రాబడుతున్నాడు. ఇప్పటివరకూ మనం చూసిన నాని వేరు దసరా సినిమాలో మనం చూసిన నాని వేరు. రా, రస్టిక్, రగ్గడ్ రోల్ లో నాని పీక్ […]
బాలీవుడ్ బాక్సాఫీస్ కష్టాలకి దాదాపు ఎండ్ కార్డ్ వేసి పాన్ ఇండియా మొత్తం మంచి కలెక్షన్స్ ని రాబట్టిన సినిమా ‘బ్రహ్మాస్త్ర పార్ట్ వన్’. రణబీర్ కపూర్ హీరోగా, అలియా భట్ హీరోయిన్ గా అయాన్ ముఖర్జీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా 450 కోట్లకి పైగా రాబట్టింది. హిందూ మైథాలజీలోని అస్త్రాలన్నీ కలిపీ అస్త్రావర్స్ గా మార్చి అయాన్ ముఖర్జీ బ్రహ్మాస్త్ర ట్రయోలజీ చేస్తున్నట్లు అనౌన్స్ చెయ్యగానే బాలీవుడ్ నుంచి ఒక హ్యూజ్ […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. పవన్ కళ్యాణ్ నటించిన కాటమరాయుడు సినిమాకి హిందీ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ మూవీలో మన వెంకీ మామ స్పెషల్ రోల్ ప్లే చేస్తున్నాడు, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ రంజాన్ కి రిలీజ్ కానున్న కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ లో జోష్ పెంచుతూ మేకర్స్ ‘ఎంటమ్మ’ అనే […]
ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్ టాప్ ప్లేస్ లో ఉంటే టాప్ 5లో కచ్చితంగా ఉండే ఇంకో నటుడు చియాన్ విక్రమ్. ఎలాంటి పాత్రలోనైనా నటించి మెప్పించగల టాలెంట్ ఉన్న విక్రమ్, ఈ జనరేషన్ చూసిన గ్రేటెస్ట్ టాలెంట్స్ లో ఒకడు. ఎఫోర్ట్ లెస్ యాక్టర్ గా కనిపించే చియాన్ విక్రమ్ కి హిట్ పర్సెంటేజ్ చాలా తక్కువ. 2015 నుంచి విక్రమ్ కి సరైన హిట్ లేదు కానీ సినిమాలు […]
ప్రపంచంలో ఎన్నో కుల మతాలు ఉంటాయి కానీ సినిమా అభిమానులకి మాత్రం రెండు మతాలే ఉంటాయి. అందులో ఒకటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ అయితే మరొకటి డిస్నీ కామిక్స్ యూనివర్స్. మూవీ లవర్స్ ఈ రెండు మతాలుగా విడిపోయి సినిమాలు చూస్తూ ఉంటారు. మా యూనివర్స్ గొప్ప అంటే కాదు మా యూనివర్స్ మాత్రమే గ్రేట్ అంటూ తరచుగా డిస్కషన్స్ జరుగుతూనే ఉంటాయి. అందుకే ఎప్పటికప్పుడు కొత్త హీరోలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ లిస్టులో కొత్తగా చేరాడు […]
అల్లు అర్జున్ పుట్టిన రోజు సంధర్భంగా ఫాన్స్ ‘దేశముదురు’ సినిమా 4K రీరిలీజ్ కి రెడీ అయ్యారు. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయిన దేశముదురు సినిమాని మరోసారి థియేటర్స్ లో చూసి అల్లు అర్జున్ బర్త్ డేని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఫాన్స్ రెడీ అవుతున్నారు. బన్నీ ఫిల్మోగ్రఫీ మొత్తం ఒకవైపు దేశముదురు సినిమా మాత్రమే ఒక వైపు అనే రేంజులో ఈ సినిమాని డైరెక్ట్ చేశాడు పూరి జగన్నాధ్. హీరో క్యారెక్టర్ పైనే […]
అవెంజర్స్ సినిమాలో సూపర్ హీరో ‘థార్’ పాత్రలో కనిపించి వరల్డ్ వైడ్ ఆడియన్స్ కి దగ్గరయ్యాడు క్రిస్ హేమ్స్ వర్త్. ఉరుముల దొరగా ఇండియాలో ఫేమస్ అయిన క్రిస్, 2020లో ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. బ్లాక్ ఒప్స్ స్పెషల్ కమాండో ‘టైలర్ రేక్’ పాత్రలో క్రిస్ హేమ్స్ వర్త్ సూపర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ లో నటించిన మెప్పించిన క్రిస్ హేమ్స్ వర్త్ ప్లే చేసిన క్యారెక్టర్ ‘ఎక్స్ట్రాక్షన్’ సినిమా […]
ఆదిపురుష్, ప్రాజెక్ట్ K, సలార్… పస్తుతం ప్రభాస్ చేస్తున్న భారి బడ్జట్ సినిమాలు. హ్యుజ్ సెటప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మధ్యలో అందరికీ షాక్ ఇస్తూ ప్రభాస్ దర్శకుడు మారుతీతో ఒక సినిమా చేస్తున్నాడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీపై అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి వ్యతిరేఖత ఉంది. ఎవరు ఎన్ని కామెంట్స్ చేసినా ఇచ్చిన మాటని, కమిట్ అయిన సినిమాని వదిలి వెళ్లకుండా ప్రభాస్, మారుతీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. […]
అల్లరి నరేష్ అనగానే ప్రతి తెలుగు సినీ అభిమానికి కామెడి సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ లా ఉండే హీరో గుర్తొస్తాడు. దాదాపు యాభై సినిమాలు ఒకే జానర్ లో చేసి హిట్స్ కొట్టిన అల్లరి నరేష్, ఒకానొక సమయంలో మొనాటమీలో పడిపోయాడు. అక్కడి నుంచి అల్లరి నరేష్ ఏ సినిమా చేసినా ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దీంతో తనకి కంచుకోటలాంటి కామెడిని వదిలి అల్లరి నరేష్ మొదటిసారి ప్రయోగం చేశాడు. అదే నాంది సినిమా, ఈ నాంది చిత్రమే […]
నేషనల్ అవార్డ్ విన్నర్ సాయి రాజేష్ దర్శకత్వంలో, చిన్న రౌడీ ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమా ‘బేబీ’. వైష్ణవీ చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి. విజయ్ బుల్గానిన్ ఇచ్చిన మ్యూజిక్ బేబీ సినిమాని ఆడియన్స్ లోకి తీసుకోని వెళ్తోంది. ఇప్పటికే బేబీ సినిమా నుంచి ‘ఓ రెండు మేఘాలిలా’ సాంగ్ సెన్సేషన్ క్రియేట్ చేసి, బేబీ సినిమాకి హ్యూజ్ రీచ్ ని తెచ్చింది. లేటెస్ట్ గా బేబీ సినిమా […]