యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత రెండు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశాడు. పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తూనే తెరకెక్కనున్న ఆ రెండు సినిమాల్లో ఒకటి కొరటాల శివతో కాగా మరొకటి ప్రశాంత్ నీల్ తో. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 30’ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ మూవీ షూటింగ్ అయిపోగానే ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో ‘ఎన్టీఆర్ 31’ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ […]
జయదేవ్ గల్లా కొడుకు, సూపర్ స్టార్ మహేశ్ బాబు మేనల్లుడిగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు అశోక్ గల్లా. మొదటి సినిమా ‘హీరో’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న అశోక్ గల్లాకి ఘట్టమనేని అభిమానుల నుంచి మంచి సపోర్ట్ లభించింది. హీరోతో తన డాన్స్ అండ్ యాక్టింగ్ స్కిల్స్ ప్రూవ్ చేసుకున్న అశోక్ గల్లా, సెకండ్ మూవీతో ఆడియన్స్ ని పలకరించడానికి రెడీ అయ్యాడు. అర్జున్ జంద్యాల దర్శకత్వంలో ప్రశాంత్ వర్మ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. […]
ప్రస్తుతం ఇండియాలో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ డ్రామా యూనివర్స్ లోకి ఇప్పటికే కమల్ హాసన్, సూర్య, కార్తి, ఫాహాద్ ఫజిల్, విజయ్ సేతుపతి ఎంటర్ అయ్యారు. దళపతి విజయ్ ని కూడా తన LCUలోకి తెస్తూ లియో చేస్తున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి కానీ అఫీషియల్ గా లోకేష్ కనగారాజ్ నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు. ఒకవేళ ఆ మాట నిజమయ్యి LCUలోకి విజయ్ ఎంటర్ అయితే […]
బాహుబలి ది బెగినింగ్ ఎండ్ లో కట్టప్పనే బాహుబలిని చంపినట్లు చూపించి థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ ని దిమ్మతిరిగి పోయేలా చేశాడు రాజమౌళి. ఇక్కడి నుంచి దాదాపు రెండేళ్ల పాటు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ ‘కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?’ వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? రాజమౌళి వేసిన ఈ ప్రమోషనల్ స్ట్రాటజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కూడా కదిలించింది. ఆయన కూడా పబ్లిక్ మీటింగ్ లో ‘కట్టప్ప బాహుబలికో క్యు మారా’ […]
యష్ రాజ్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో ఒక స్పై యూనివర్స్ ని క్రియేట్ చేసింది. ఏక్ థా టైగర్, టైగర్ జిందా హై, పఠాన్, వార్, టైగర్ 3, పఠాన్ 2, వార్ 2, టైగర్ Vs పఠాన్… ఇవి ఇప్పటివరకూ యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ నుంచి వచ్చిన సినిమాలు, రాబోతున్న సినిమాలు. ఏ క్యారెక్టర్ ని అయినా, ఎక్కడి నుంచైనా ఇంకో సినిమాలోకి తీసుకోని రావడమే ఈ యూనివర్స్ ముఖ్య ఉద్దేశం. పఠాన్ […]
సినిమాల్లో స్టార్టింగ్ హీరో-హీరోయిన్ కలవడం, ఈ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడడం, హ్యాపీగా ఉండడం, పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథలు ఎండ్ అవుతూ ఉంటాయి. ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రేమకథా సినిమాల్లో ఉండే సింగల్ లైన్ కథ ఇదే. అచ్చం ఇలాంటి కథనే నిజ జీవితంలో ఫేస్ చేశారు అక్కినేని నాగ చైతన్య, సమంతా. ఏం మాయ చేసావే సినిమాలో కలిసి నటించిన ఈ ఇద్దరూ రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో పడ్డారు. కొంతకాలం ప్రేమించుకున్న తర్వాత […]
మిరపకాయ్ సినిమాలో రవితేజ డైలాగ్ డెలివరీలో ఒక చిన్న ఎటకారం ఉంటుంది. గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే అరవై కేజీల యాటిట్యూడ్ మాట్లాడుతున్నట్లు ఉంటుంది. గద్దలకొండ గణేష్ లో వరుణ్ తేజ్ డైలాగ్స్ చెప్తుంటే భయం పుడుతుంది. ఈ మూడు క్యారెక్టర్స్ ఉన్న కామన్ పాయింట్ హరీష్ శంకర్ ‘పెన్ పవర్’. పూరి తర్వాత ఆ స్థాయిలో హీరో క్యారెక్టర్ తో సినిమాని, వన్ లైనర్ డైలాగ్స్ తో ఎలివేషన్స్ ని ఇవ్వగల ఏకైక […]
రాజమౌళి అనగానే ఫ్లాప్ లేని దర్శకుడు, ఇండియన్ సినిమాకి గౌరవం తెచ్చిన దర్శకుడు, ఎన్ని టెక్నికల్ ఎలిమెంట్స్ ఉన్నా కథలోని ఎమోషన్స్ ని మిస్ చెయ్యకుండా ప్రెజెంట్ చెయ్యగల క్రియేటర్… ఇలా రకరకాల మాటలు వినిపిస్తూ ఉంటాయి. రాజమౌళి తర్వాత ఫ్లాప్ లేకుండా సినిమాలు చేస్తున్న అతితక్కువ మంది దర్శకుల్లో వెట్రిమారన్ ఒకడు. తమిళనాడులో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న వెట్రిమారన్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటుంది. అపజయమేరుగని […]
పక్కింటి కుర్రాడిలా ఉన్నాడు అనే ఇమేజ్ తో ఇన్నేళ్లు కెరీర్ ని నిలబెట్టుకుంటూ వచ్చిన నాని, సడన్ గా దసరా సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చెయ్యగానే చాలా మంది ఆశ్చర్యపోయి ఉంటారు. అది కూడా ఒక దర్శకుడితో పాన్ ఇండియా సినిమా అంటే నాని రిస్క్ చేస్తున్నాడేమో అనుకున్నారు. పోస్టర్స్, టీజర్, ట్రైలర్స్, సాంగ్స్… ఇలా ఎప్పుడైతే ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావడం మొదలయ్యిందో, దసరా సినిమా రిలీజ్ కి ముందే బ్లాక్ బస్టర్ […]
ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచవ్యాప్త సినీ అభిమానులకి పరిచయం చేసిన సినిమా ‘ఆర్ ఆర్ ఆర్’. దర్శక ధీరుడు, ప్రైడ్ ఆఫ్ ఇండియన్ సినిమా రాజమౌళి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎపిక్ డ్రామా రిలీజ్ అయ్యి ఏడాది దాటినా ఇంకా రికార్డుల వేట మాత్రం ఆపలేదు, ఆస్కార్ అవార్డ్ తెచ్చినా అలసిపోలేదు. ఒక ఇండియన్ సినిమా కలలో కూడా చేరుకోలేదు అనుకున్న ప్రతి చోటుకి వెళ్లి మన జెండా ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ సినిమా జపాన్ […]