అర్మాన్ మాలిక్… దాదాపు పదమూడు ఇండియన్ భాషల్లో పాటల్లో పాడిన టాప్ సింగర్. ఇప్పటివరకూ 45కి పైగా తెలుగు పాటలని పాడిన అర్మాన్ మాలిక్ కి వరల్డ్ వైడ్ ఫాన్స్ ఉన్నారు. రక్త చరిత్ర 2 సినిమా నుంచి మొదలైన అర్మాన్ మాలిక్ తెలుగు పాటల ప్రస్థానం, వరుణ్ తేజ్ తొలిప్రేమ సినిమాలోని ‘నిన్నిలా నిన్నిలా’ సాంగ్ తో మంచి ఊపందుకుంది. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ తెలుగు సాంగ్స్ ని పాడుతున్న అర్మాన్ మాలిక్, […]
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ నుంచి బెస్ట్ యాక్టర్స్ అనే లిస్ట్ తీస్తే అందులో కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి కంప్లీట్ యాక్టర్స్ పక్కన నిలబడగలిగే స్థాయి ఉన్న నటుడు ఎన్టీఆర్. ఆ నట సార్వభౌముడి మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, తన నటనతో ప్రపంచవ్యాప్త సినీ అభిమానులని సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ హీరోగా నటిస్తేనే బాక్సాఫీస్ షేక్ అవుతుంది, ఇక విలన్ […]
2022 మార్చ్ 25న ఇండియన్ సినిమాలో ఒక అద్భుతం జరిగింది. దర్శక ధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కీరవాణిలు సృష్టించిన అద్భుతం అది. ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ, ఆస్కార్ వేదికపై ఇండియన్ ఫ్లాగ్ ని ఎగరేసిన ఆ అద్భుతం పేరు ‘ఆర్ ఆర్ ఆర్’. ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్లు, ఎన్నో అవార్డులు రాబట్టిన ఆర్ ఆర్ ఆర్ సినిమా భారతీయ సినిమాకి గౌరవాన్ని […]
ప్రభాస్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా ‘సలార్’లో విలన్ గా నటిస్తున్నాడు మలయాళ సూపర్ స్టార్ ‘పృథ్వీరాజ్ సుకుమారాన్’. ఏడాదికి ఆరు సినిమాలు ఈజీగా చేసే పృథ్వీరాజ్, గత పదమూడేళ్లుగా ఒక సినిమాకి కమిట్ అయ్యి ఉన్నాడు. ‘ఆడు జీవితం’ అనే టైటిల్ తో 2010 నుంచి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని ‘బ్లెస్సీ థామస్’ డైరెక్ట్ చేస్తున్నాడు. 2008లో వచ్చిన ఆడు జీవితం అనే నవల […]
నేచురల్ స్టార్ నాని తన లుక్ ని పూర్తిగా మార్చేసి మాస్ లుక్ లోకి వచ్చి చేసిన సినిమా ‘దసరా’. మార్చ్ 30న రిలీజ్ అయిన ఈ మూవీతో నాని నేచురల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా మారాడు. రూటెడ్ కథతో, ఎమోషనల్ కంటెంట్ తో మాస్ సినిమా చేసిన నాని కెరీర్ లో మొదటిసారి వంద కోట్ల మార్క్ ని రీచ్ అయ్యాడు. ఫస్ట్ వీక్ కే వంద కోట్ల క్లబ్ లో […]
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ పాన్ ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది. మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ ఎన్టీఆర్, కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీ ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ‘ఎన్టీఆర్ 30’ రెగ్యులర్ షూటింగ్ మార్చ్ 31న […]
ఏప్రిల్ 8న అల్లు అర్జున్ ని, అక్కినేని అఖిల్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ సినీ అభిమానులంతా సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం ‘అఖిరనందన్’కి విషెస్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ లాంటి హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తమదైన మార్క్ ని క్రియేట్ చేసుకున్నా […]
నరేష్, పవిత్ర లోకేష్… ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ హ్యపెనింగ్ నేమ్స్. యంగ్ స్టార్ హీరో, హీరోయిన్ కలిసి కనిపించినా రానంత క్రేజ్ నరేష్-పవిత్ర లోకేష్ ల పేరు వినిపిస్తే వచ్చేస్తుంది. అంత సెన్సేషన్ చేసిన ఈ జంట, ఇటివలే పెళ్లి ఫోటోలు పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. నరేష్-పవిత్రాల పెళ్లి అయిపొయింది అనే వార్త టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది అంటే ఈ కపుల్ పై పబ్లిక్ ఎంత ఇంటరెస్ట్ చూపిస్తున్నారో అర్ధం […]
మెగా ఫ్యామిలీలో డిఫరెన్సెస్ ఉన్నాయి, అల్లు అర్జున్ కి మిగిలిన హీరోలకి మధ్య గ్యాప్ ఉంది అంటే మాట చాలా రెగ్యులర్ గా వినిపిస్తూనే ఉంటుంది. ఈ మాటకి మరింత ఊతం ఇస్తూ అల్లు అర్జున్, రామ్ చరణ్ పుట్టిన రోజు నాడు ఒక్క ట్వీట్ కూడా చెయ్యలేదు. దీంతో సోషల్ మీడియాలో మళ్లీ మెగా-అల్లు కుటుంబాల మధ్యలో గ్యాప్ ఉంది అనే మాట ఎక్కువగా వినిపించడం మొదలయ్యింది. అల్లు అర్జున్ చేసిన తప్పుని చెయ్యకుండా, కామెంట్స్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్… ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటి నుంచి ఇతర వరల్డ్స్ టాప్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ వరకూ ప్రతి ఒక్కరూ అల్లు అర్జున్ ని ఫాన్స్. బన్నీ సినిమా వస్తుంది అంటే జనరేట్ అయ్యే బజ్ వేరే ఏ హీరో సినిమాకి జనరేట్ అవ్వదు అనే రేంజులో ప్రమోషన్స్ జరుగుతూ ఉంటాయి. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప ది రైజ్ సినిమాతో క్రియేట్ చేసిన […]