ఈమధ్య ఒక సినిమా ఒక భాషలో రిలీజ్ అవుతుంది అంటే ఒకప్పుడు దాన్ని రీమేక్ చెయ్యడానికి ఇతర ఇండస్ట్రీల ఫిల్మ్ మేకర్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించే వాళ్లు. ఇటివలే కాలంలో రీమేక్స్ కాస్త తగ్గి, అదే సినిమాని డబ్ చెయ్యడం మొదలు పెట్టారు. తమిళ్, మలయాళం, కన్నడ… ఇలా ఏ బాషలో సినిమా బాగుంది అనే మాట వినిపించినా దాన్ని దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు లాంటి ప్రొడ్యూసర్స్ తెలుగులోకి డబ్ చేస్తున్నారు. లవ్ […]
అక్కినేని ప్రిన్స్ అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘ఏజెంట్’. స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. షూటింగ్ పార్ట్ ఎప్పుడో కంప్లీట్ చేసుకోని ఏజెంట్ సినిమాని ముందుగా 2021 డిసెంబర్ 24న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు, ఆ తర్వాత 2022 ఆగస్ట్ 12న రిలీజ్ చెయ్యాలి అనుకున్నారు. ఈ సమయంలో అఖిల్ కి ఇంజ్యూరీస్ […]
సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ బరిలో నిలిచి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు నట సింహం నందమూరి బాలకృష్ణ. ఈ దసరాకి మరొకసారి బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తూ బాలయ్య తన కొత్త సినిమాని రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. సక్సస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీలా మరో స్పెషల్ రోల్ ప్లే చేస్తోంది. NBK 108 అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ […]
తెలుగులో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేకుండా మంచి మూవీ రాగానే ఇంటికి పిలిచి మరీ అభినందించే హీరో చిరంజీవి మాత్రమే. తమిళ్ లో ఇలా ఎవరు మంచి సినిమా చేసిన అభినందించే హీరో సూపర్ స్టార్ రజినీకాంత్. ఏ దర్శకుడు, ఏ హీరో మంచి సినిమా చేసినా స్వయంగా వారిని కలిసి కాంప్లిమెంట్స్ ఇవ్వడం రజినీ రెగ్యులర్ గా చేసే పని. సూపర్ స్టార్ నుంచి ఇలాంటి అప్రిసియేషణ్ అందుకున్న లేటెస్ట్ సినిమా […]
ఫ్లాప్ అనేది తెలియని దర్శకుడు వెట్రిమారన్, స్టార్ హీరోలు తనతో సినిమా చెయ్యడానికి రెడీగా ఉన్నా కథకి సెట్ అయ్యే వాళ్లతోనే చేసిన సినిమా ‘విడుదలై పార్ట్ 1’. యాక్టర్ సూరి హీరోగా, విజయ్ సేతుపతి స్పెషల్ రోల్ లో కనిపించిన ఈ సినిమా మార్చ్ 31న ఆడియన్స్ ముందుకి వచ్చింది. రియలిస్టిక్ పోలిస్ డ్రామాని చూపించిన వెట్రిమారన్, విడుదలై సినిమాతో మరో హిట్ కొట్టాడు. వెట్రిమారన్ ది బెస్ట్ వర్క్ టిల్ డేట్ అని కాంప్లిమెంట్స్ […]
హీరోలు, విలన్లు సిక్స్ ప్యాక్ చెయ్యడం సర్వసాధారం అయిపొయింది, ఫర్ ఏ చేంజ్ ఈసారి నేను చెయ్యాలి అనుకుందో ఏమో కానీ తాప్సీ పన్ను సిక్స్ ప్యాక్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. కెరీర్ స్టార్టింగ్ లో తన అందంతో, ఆ తర్వాత తన యాక్టింగ్ స్కిల్స్ తో ఆడియన్స్ ని తన ఫాన్స్ గా మార్చుకున్న తాప్సీ, బాలీవుడ్ లో తనకంటూ స్పెషల్ మార్కెట్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ […]
బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ నాలుగేళ్ల తర్వాత నటిస్తున్న మూవీ ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’. కాటమరాయుడు సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్, భూమిక, జగపతి బాబు స్పెషల్ రోల్స్ ప్లే చేస్తున్నారు. టీజర్, సాంగ్స్ తో ఎక్స్పెక్టేషన్స్ మేకర్స్ ట్రైలర్ లాంచ్ కి రెడీ అయ్యారు. ఏప్రిల్ 10న KKBKKJ ట్రైలర్ ని లాంచ్ చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ ట్వీట్ […]
మంచు మనోజ్ నటించిన ‘శ్రీ’ సినిమాలో హీరోయిన్ గా నటించిన తమన్నా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అయ్యింది. ఇంత కెరీర్ స్పాన్ ఉన్న హీరోయిన్స్ ఈపాటికి ఫేడ్ అవుతూ ఉంటారు కానీ తమన్నా మాత్రం ఇప్పటికీ స్టార్ హీరోల పక్కన నటిస్తూ బిజీగానే ఉంది. కొత్త హీరోయిన్స్ రాకతో ఆ మధ్యలో తమన్నాకి కాస్త సినిమాలు తగ్గాయి కానీ ప్రస్తుతం తమన్నా చేతిలో రజినీకాంత్, చిరంజీవి లాంటి స్టార్ హీరోల సినిమాలు ఉన్నాయి. తెలుగు, […]
అమెరికన్ సైకలాజికల్ థ్రిల్లర్ ‘జోకర్’ సినిమా 2019లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. వరల్డ్ వైడ్ థియేట్రికల్ రన్ లో జోకర్ సినిమా వన్ బిలియన్ డాలర్స్ రాబట్టి వరల్డ్స్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన టాడ్ ఫిలిప్స్ గతంలో తన ఇన్‌స్టాగ్రామ్ లో “జోకర్: ఫోలీ ఎ డ్యూక్స్” అప్డేట్ ని రివీల్ చేశాడు. ‘జోకర్’ జియోక్విన్ ఫీనిక్స్ టైటిల్ రోల్ ప్లే […]
చియాన్ విక్రమ్ అనే పేరు వినగానే శివపుత్రుడు, ఐ, శేషు లాంటి సినిమాలు గుర్తొస్తాయి. ఎలాంటి పాత్రలో అయినా మెస్మరైజ్ చేసే రేంజులో పెర్ఫార్మెన్స్ ఇవ్వడం విక్రమ్ కి వెన్నతో పెట్టిన విద్య. విక్రమ్ చేసిన సినిమాలు బోగోలేవు అనే మాటని చాలా సార్లు వినుంటాం కానీ విక్రమ్ సరిగ్గా నటించలేదు అనే మాట ఇప్పటివరకూ వినిపించలేదు. అంత క్రెడిబిలిటీ ఉన్న విక్రమ్, ఎక్కువగా ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. కొత్త దర్శకులు, కొత్త కథలు అంటే విక్రమ్ […]