శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్, కిరణ్ కొర్రపాటి నిర్మించిన సినిమా ‘విమానం’. ఇందులో వీరయ్య అనే తండ్రి పాత్రలో సముతిర కని , కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ నటిస్తుండగా సుమతి పాత్రలో అనసూయ భరద్వాజ్, రాజేంద్రన్ పాత్రలో రాజేంద్రన్, డేనియల్ పాత్రలో ధన్‌రాజ్, కోటి పాత్రలో రాహుల్ రామకృష్ణ ఇతర కీలక పాత్రల్లో మెప్పించబోతున్నారు. ఈ సినిమా టీజర్ ను శనివారం వరుణ్ తేజ్ విడుదల చేశారు. ఇందులో సినిమా థీమ్ ను […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. నెవర్ రికార్డ్స్ సెట్ చెయ్యడానికి రెడీ అయిన ఎన్టీఆర్ ఫాన్స్, సింహాద్రి రీరిలీజ్ కి ఇప్పటివరకూ వరల్డ్ లో ఎక్కడ జరగని సెలబ్రేషన్స్ ని ప్లాన్ చేస్తున్నారు. ఒక సినిమాని రీరిలీజ్ చెయ్యడమే ఎక్కువ అంటే, ఆ రీరిలీజ్ సినిమాకి లిరికల్ సాంగ్స్, ట్రైలర్, పోస్టర్స్ రిలీజ్ చెయ్యడం ఇంకా ఎక్కువ. ఇప్పటివరకూ మహేశ్, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్ ఫాన్స్ కూడా […]
‘అమ్మను మించిన దైవం లేదు’ అన్నది ఆర్యోక్తి! అదే పంథాలోనే ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యాకులు సాగుతూ ఉన్నారు. కళారంగం మరింతగా స్త్రీశక్తికి పెద్దపీట వేస్తూ, ముఖ్యంగా అమ్మను ఆదిశక్తిగా, ఆరాధ్యదేవతగా కొలుస్తూ ఉంటుంది. సకల కళలకు నెలవైన సినిమా రంగం మరింతగా ‘అమ్మ’ను ఆరాధిస్తుంది. అమ్మ అనురాగం నేపథ్యంలో రూపొందిన అనేక చిత్రాలు భారతదేశంలో ఘనవిజయం సాధించాయి. నాటి ‘ఔరత్’ మొదలు నేటి ‘ఛత్రపతి’ దాకా ఎన్నో హిందీ చిత్రాలలో ‘మదర్ సెంటిమెంట్’ చోటు చేసుకొని జనాన్ని […]
‘పుష్ప’ సినిమాతో అల్లు అర్జున్‌కు నార్త్‌లో ఎంత పేరు వచ్చిందో.. ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పడేకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. బాలీవుడ్ పాపులర్ యాక్టర్ అయిన శ్రేయాస్ తల్పడే కామెడీ, సీరియస్ రోల్స్‌లో తన నటనతో అందరినీ మెప్పించారు. ‘అజాగ్రత్త’ సినిమాతో శ్రేయాస్ తల్పడే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాధిక కుమారస్వామి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి ఎం. శశిధర్ దర్శకత్వం వహిస్తున్నారు. రవిరాజ్ ఈ మూవీని […]
మెగా డాటర్ నిహారిక కొణిదెల నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సీరీస్ ‘డెడ్ పిక్సెల్స్’. మే 19న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్న ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ లో నిహారిక కొణిదెల ఫుల్ బిజీగా ఉంది. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన నిహారిక కొణిదెల, తనపై వచ్చిన రూమర్స్ పై స్పందించింది. ‘‘సోషల్‌మీడియాలో వచ్చే కామెంట్స్ వల్ల మొదట్లో బాధపడిన సందర్భాలున్నాయి. అక్కడ కొంతమంది మర్యాద లేనట్లు వ్యవహరిస్తారు. […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ అనౌన్స్మెంట్ సమయంలో అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు. పూరి-రామ్ ఇద్దరూ ఫ్లాప్స్ లోనే ఉన్నారు. మణిశర్మ కూడా ఒకప్పటి ఫామ్ లో లేడు. ఇలాంటి కాంబినేషన్ లో సినిమా అంటే ట్రేడ్ వర్గాలు […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన హిందీ ఛత్రపతి సినిమా మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. ఇదే రోజున ఛత్రపతికి పోటీగా IB 71 అనే సినిమా రిలీజ్ అయ్యింది. యాక్షన్ హీరో విధ్యుత్ జమ్వాల్ నటిస్తూ నిర్మించిన ఈ మూవీపై ‘ఏ’ సెంటర్స్ లో మంచి అంచనాలు ఉండడంతో సినిమా మంచి ఓపెనింగ్స్ తెస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేసుకున్నాయి. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన పీరియాడిక్ డ్రామా కావడంతో IB 71పై అంచనాలు […]
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత చేస్తున్న పాన్ ఇండియా సినిమా ‘ఎన్టీఆర్ 30’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లింది. జనతా గ్యారేజ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ కొరటాల శివ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. బిగ్గర్ వరల్డ్, బిగ్గర్ ఎమోషన్స్ తో ఈ సినిమా ఉంటుంది అనే విషయాన్ని అనౌన్స్మెంట్ రోజే క్లియర్ గా చెప్పిన కొరటాల శివ, ఎన్టీఆర్ 30ని చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. ఎన్టీఆర్ […]
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా వీవీ వినాయక్ డైరెక్షన్ లో రూపొందిన సినిమా ‘ఛత్రపతి’. రాజమౌళి, ప్రభాస్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో మాస్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ ని సెట్ చేసింది. హీరోయిజం, ఎలివేషన్స్, గూస్ బంప్స్ తెచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, హార్ట్ టచింగ్ ఎమోషన్స్, బ్యూటిఫుల్ హీరో హీరోయిన్ ట్రాక్, వేణు మాధవ్ తో సూపర్బ్ ఫన్ సీన్స్… ఇలా అన్నింటినీ పర్ఫెక్ట్ గా బాలన్స్ చేసి రాజమౌళి […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో గబ్బర్ సింగ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీలా హీరోయిన్ గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ గ్లిమ్ప్స్ ని ఇటివలే రిలీజ్ చేశారు. మే 11న గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యి పుష్కర కాలం అయిన సంధర్భంగా… […]