Prabhas: రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగిన కాంతార స్టార్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రభాస్ భారి బడ్జట్ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా జోష్ లో ఉన్న ప్రభాస్, మారుతీ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ ని సైలెంట్‌గా కంప్లీట్ చేస్తున్నాడు. అసలు అనౌన్స్మెంట్ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలైంది, బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని జరుపుకుంటూ ఉంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ మారుతితో సినిమా చేయడం ఏంటి? అనే డిస్కషన్స్ ని పట్టించుకోకుండా ప్రభాస్ సైలెంట్‌గా తన పని తాను చేసుకుపోతున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాల మధ్య… జస్ట్ చేంజ్ ఓవర్ కోసం సరదాగా ఈ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక డార్లింగ్ ఎలాగు ఫిక్స్ అయిపోయాడు కాబట్టి ఫ్యాన్స్ కూడా మారుతిని యాక్సెప్ట్ చేసేశారు. ఈ సినిమా నుంచి లీక్ అయిన ఫోటోల్లో ప్రభాస్ లుక్ ని చూసి మారుతి పై నమ్మకం పెంచేసుకుంటున్నారు అభిమానులు.
Read Also: Rachakonda Crime: రాచకొండ పరిధిలో దారుణం.. వ్యక్తి పై ఇనుప రాడ్డులతో కత్తులతో దాడి
Also Read
ఈ సినిమాలో ప్రభాస్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నాడు. ఇప్పటికే మాళవిక మోహనన్, రిద్దికుమార్ ఫైనల్ అయిపోయారు. అయితే ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయంలోనే ఇప్పుడో షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడని గతంలోనే వార్తలొచ్చాయి. దాంతో తమన్ దాదాపుగా లాక్ అయిపోయాడని అనుకున్నారు కానీ ఇప్పుడు తమన్ ప్లేస్‌లో కాంతార మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్‌నాథ్‌ను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కాంతార సినిమాను నిలబెట్టడంలో అజనీష్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలెట్‌గా నిలిచింది. ఇదే కాదు రీసెంట్‌గా వచ్చిన విరూపాక్ష సినిమాకు కూడా అదిరిపోయే బీజిఎం ఇచ్చాడు అజనీష్. దీంతో ప్రభాస్ ఈ మ్యూజిక్ టాలెంట్‌ను తీసుకోవాలని మారుతికి సూచించినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే ప్రభాస్ సినిమాకి ఒక సాలిడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పక్కాగా వినిపిస్తుంది.
Read Also: CM JaganMohan Reddy: కావలిలో సీఎం జగన్ పర్యటన.. చుక్కల భూములకు పట్టాల పంపిణీ
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!