Poonam: మీకు అంత అహంకారమా? పవన్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి, ఒకప్పటి హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయంలో రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు పవన్ అంటే చాలా ఇష్టమని ఓపెన్ గానే చెప్పిన పూనమ్ కౌర్ కి పవన్ ఫాన్స్ సపోర్ట్ బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు మారిపోయాయి. పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా కామెంట్స్ చేసే పూనమ్ అప్పుడప్పుడూ ‘గురూజీ’ అంటూ ఇన్ డైరెక్ట్ గా త్రివిక్రమ్ పై కూడా కామెంట్స్ చేస్తే ఉంటుంది. ఈ కారణంగా పూనమ్ నుంచి ఏ ట్వీట్ వచ్చినా వెంటనే పవన్ ఫాన్స్ రిప్లై ఇచ్చేస్తూ ఉంటారు. “ఓ పెద్ద డైరెక్టర్” తనని ఎలా అవమానించాడో పూనమ్ కౌర్ చెప్పిన మాటలు అందరికీ తెలిసిందే.
ఈ ఇష్యూ చాలా రోజుల పాటు హాట్ టాపిక్ గా నిలిచింది. లేటెస్ట్ గా సోషల్ మీడియాలో మళ్లీ పూనమ్ పేరు వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే పూనమ్, లేటెస్ట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా టైటిల్ పై పూనమ్ కౌర్ కామెంట్స్ చేసింది. “When u cannot respect revolutionaries atleast don’t insult them – a recent poster release for a movie – insults the name #bhagatsingh by placing it below foot – ego or ignorance?” అంటూ పూనమ్ కౌర్ ట్వీట్ చేసింది. భగత్ సింగ్ లాంటి నాయకుడి పేరుని టైటిల్ పోస్టర్ లో, కింద పెట్టడం అనేది ఆ నాయకుడిని ఇన్సల్ట్ చెయ్యడమే. ఇది మీ ఈగోనా లేక నిర్లక్ష్యమా అంటూ పూనమ్ ఫైర్ అయ్యింది. పూనమ్ ట్వీట్ వైరల్ అవ్వడంతో, పవన్ ఫాన్స్ అటెన్షన్ సీకర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ లుక్ అండ్ గ్లిమ్ప్స్ కోసం వెయిట్ చేస్తూ సంబరాలు చేసుకుంటున్న ఫాన్స్ ని పూనమ్ కౌర్ ట్వీట్ డిస్టర్బ్ చేసినట్లు ఉంది.
Also Read
- Bethlehem Kudumba Unit : 'బెత్లెహం కుడుంబ యూనిట్' తెలుగు విడుదలకు అడ్డంకి
- Yasha Nagula : యూట్యూబ్‌ను షేక్ చేసిన 'యేషనాగుల'.. 5 రోజుల్లోనే 50 మిలియన్ల వ్యూస్!
- Yash Toxic: రేపు యశ్ ఫ్యాన్స్‌కు బిగ్ సర్ప్రైజ్! ‘టాక్సిక్’కు మళ్లీ థియేట్రికల్ ట్రీట్.. కానీ ఈసారి స్పెషల్ వెర్షన్
- Ravi Teja: రవితేజకు ‘ఇరుముడి’ ఏం నేర్పింది? మాస్ మహారాజాలో ఈ మార్పు ఎప్పుడూ చూడలేదు!
When u cannot respect revolutionaries atleast don’t insult them – a recent poster release for a movie – insults the name #bhagatsingh by placing it below foot – ego or ignorance ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) May 11, 2023
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!