Ustaad Bhagat Singh: దెబ్బకి యుట్యూబ్ బద్దలైపోయింది…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక మాములు ఫోటో బయటకి వస్తేనే ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తారు. అలాంటిది ఆయన నటిస్తున్న ఒక సినిమా గ్లిమ్ప్స్ బయటకి వస్తే సైలెంట్ గా ఉంటారు. ఇంపాజిబుల్, సైలెంట్ గా కాదు వయోలెంట్ గా మారి సోషల్ మీడియాని రఫ్ఫాడిస్తారు. ప్రస్తుతం జరుగుతున్నది ఇదే, పవన్ కళ్యాణ్ నటిస్తున్న లైనప్ లో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా ఫస్ట్ గ్లిమ్ప్స్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. హరీష్ శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీపై ఫాన్స్ అంచనాలని ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ అమాంతం పెంచేసింది. ఈ సినిమానే వద్దు అని ట్విట్టర్ లో ట్రెండ్ చేసిన దగ్గర నుంచి ఆ ట్రెండ్ చేసిన వాళ్లతోనే పాజిటివ్ కామెంట్స్ తెచ్చుకునే వరకూ ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చింది. ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ వరకూ ఉస్తాద్ భగత్ సింగ్ పై పెద్దగా అంచనాలు, ఆశలు లేవు ప్రతి పవన్ ఫ్యాన్ ఆలోచన అంతా OG చుట్టే తిరిగింది.
Read Also: Prabhas: రెబల్ స్టార్ కోసం రంగంలోకి దిగిన కాంతార స్టార్…
Also Read
- Sardar 2 OTT: ఓటీటీలో 'సర్దార్ 2' ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
- Janhvi Kapoor: వీడియోలు లైంగిక దాడితో సమానం": జాన్వీ కపూర్ సంచలన పోస్ట్
- Ranabaali : ‘రణబాలి’ టికెట్ రేట్ల పెంపు వివాదం: అసలు నిజం బయటపెట్టిన మేకర్స్
- Vijay - Rashmika: "బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా" .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
ఇప్పుడు అసలు పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ చూపించినట్లు ఇంకొకరు చూపించలేరు అనే రేంజులో ఉస్తాద్ భగత్ సింగ్ కాంప్లిమెంట్స్ అందుకుంటూ ఉంది. పవర్ ప్యాక్డ్ గా కనిపించిన ఈ గ్లిమ్ప్స్ 24 గంటలు తిరగకుండానే 10 మిలియన్ వ్యూస్, 451K లైక్స్ ని సొంతం చేసుకుంది. 16 గంటల్లోనే ఈ రేంజ్ వ్యూస్ రాబట్టిన ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లిమ్ప్స్, మిగిలిన 8 గంటల్లో ఇంకో 5 మిలియన్ వ్యూస్ రాబట్టే ఛాన్స్ ఉంది. ఈ గ్లిమ్ప్స్ కారణంగా యుట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టా అనే తేడా లేకుండా అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ ఫాన్స్ చేస్తున్న సందడి మాత్రమే కనిపిస్తోంది. మొత్తానికి హరీష్ శంకర్, ఈ ఫస్ట్ గ్లిమ్ప్స్ తో తనపై అందరూ పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేసి చూపించాడు.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!