ఆదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని కీ రోల్స్ ప్లే చేసిన మూవీ ‘ది కేరళ స్టొరీ’ ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. వివాదాస్పద సినిమాగా పేరు తెచ్చుకున్నా, రాష్ట్రాలు బాన్ చేస్తున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ది కేరళ స్టొరీ అసలు తగ్గట్లేదు. వారం తిరిగే లోపు 113 కోట్లు రాబట్టిన ఈ మూవీ, సెకండ్ వీక్ ఎండ్ అయ్యే సరికి 200 కోట్ల మార్క్ చేరుకోవడానికి రెడీగా ఉంది. ఈ […]
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఈసారి ముందెన్నడూ చూడని విశ్వక్ సేన్ ని చూపించడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నాడు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సినిమా సినిమాకి మంచి వేరియేషన్స్ చూపిస్తున్న విశ్వక్ సేన్, తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. రీసెంట్ గా దాస్ కా ధమ్కీ సినిమాతో హీరో, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గా కూడా హిట్ కొట్టాడు విశ్వక్. అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటేసిన ఈ మూవీ తర్వాత […]
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ ఉస్తాద్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్ లో 2019లో ఇస్మార్ట్ శంకర్ సినిమా రిలీజ్ అయ్యింది. 2019 జనవరిలో అనౌన్స్ అయ్యి కేవలం ఏడు నెలల్లోనే రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. పూరి తనదైన స్టైల్ లో ఒక హై వోల్టేజ్ సినిమాని ఆడియన్స్ కి ఇచ్చాడు. మాస్ సెంటర్స్ లో ఇస్మార్ట్ శంకర్ రిపీట్ ఆడియన్స్ ని రాబట్టింది. అప్పటివరకూ […]
మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ కి తెలుగులో సూపర్బ్ ఫాలోయింగ్ ఉంది. ఇతర ఇండస్ట్రీల హీరోలు తమ సినిమాలని తెలుగులో డబ్ చేస్తుంటే, దుల్కర్ సల్మాన్ మాత్రం స్ట్రెయిట్ తెలుగు సినిమాలనే చేస్తూ ఉంటాడు. ఇక్కడ మన స్టార్ హీరోల్లాగే దుల్కర్ కి కూడా మంచి ఓపెనింగ్స్ వస్తూ ఉంటాయి. మహానటి సినిమాతో తెలుగు తెరపై మెరిసిన దుల్కర్ సల్మాన్, సీతా రామం సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. ప్రేమ కథలతో పర్ఫెక్ట్ గా […]
అల్లు అర్జున్ ని ఐకాన్ స్టార్ గా, సుకుమార్ ని పాన్ ఇండియా డైరెక్టర్ గా మార్చింది ‘పుష్ప ది రైజ్’ సినిమా. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ మూవీ సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ సినిమా సెట్స్ పై ఉంది. రీసెంట్ గా అల్లు అర్జున్ బర్త్ డే రోజున పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి సుకుమార్ అండ్ టీం, ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ […]
అక్కినేని హీరోలు అనగానే బ్యూటీఫుల్ లవ్ స్టోరీస్, సూపర్బ్ సాంగ్స్, హీరో అనే పదానికి పర్ఫెక్ట్ గా సరిపోయే కటౌట్స్ ఉన్న హీరోలు గుర్తొస్తారు. ఏఎన్నార్ నుంచి అఖిల్ వరకూ ప్రతి అక్కినేని హీరో చాలా అందంగా కనిపిస్తూ, అమ్మాయిలని అభిమానులుగా మార్చుకుంటూ ఉంటారు. ఈరోజుకీ గర్ల్స్ లో నాగార్జునకి ఉన్న ఫాలోయింగ్ యంగ్ హీరోలకి కూడా లేదంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యామిలీస్ లో ఒకటైనా కూడా అక్కినేని హీరోలు ఏ […]
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, స్క్రీన్ ప్లే మాస్టర్ వెంకట్ ప్రభుతో కలిసి చేసిన బైలింగ్వల్ సినిమా ‘కస్టడీ’. సాలిడ్ ప్రమోషన్స్ తో చైతన్య కస్టడీ మూవీకి మంచి బజ్ జనరేట్ చేశాడు. ప్రమోషనల్ కంటెంట్ కూడా బాగుండడంతో కస్టడీ సినిమాపై అంచనాలు పెరిగాయి. చైతన్య హిట్ కొడతాడు అనే నమ్మకాన్ని కలిగించిన కస్టడీ మూవీ మే 12న ఆడియన్స్ ముందుకి వచ్చింది. కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మార్నింగ్ షోకే […]
మెగాస్టార్ చిరంజీవి నుంచి మదర్స్ డే రోజున స్పెషల్ ట్వీట్ బయటకి వచ్చింది. “అనురాగం, మమకారం… ఈ రెండిటికి అర్ధమే అమ్మ … అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం. నిరాడంబరంగా ఉండటం మేమందరం అమ్మ ని చూసే నేర్చుకున్నాం. అమ్మలందరికి #HappyMothersDay ” అంటూ చిరు ట్వీట్ చేశాడు. తల్లులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తూ చిరు ఈ పోస్ట్ చేశాడు. అంజనా దేవితో నాగబాబు, పవన్ కళ్యాణ్, చెల్లలతో చిరు కొన్ని ఫోటోస్ దిగి […]
కనిపించే శత్రువుతో పోరాటం కంటే.. మనిషిలోని కనిపించని శత్రువుతో పోరాటం ఇంకా కష్టం. ప్రతి ఒక్కరిలో అంతర్గతంగా దాగి ఉండే కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలతో పోరాటమే ‘అరి’ సినిమా. ‘అరి’షడ్వర్గాలు మనిషి పతనానికే కాకుండా ప్రకృతి వినాశనానికి దారి తీస్తుంటాయి. ఇలాంటి విభిన్న కథాశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న చిత్రమే ‘అరి’. ‘పేపర్ బాయ్’ ఫేమ్ జయ శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రమే ‘అరి ‘. యూనివర్సిల్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘అరి’ చిత్రంలో […]
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందినీ రెడ్డి తెరకెక్కించిన సినిమా ‘ అన్నీ మంచి శకునములే’. ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న విడుదల కాబోతున్న సందర్భంగా సంతోష్ శోభన్ విలేకరులతో తన కెరీర్ గురించి ముచ్చటించాడు. తొలుత మూవీ గురించి చెబుతూ ”నాకు అడ్వాన్స్ చెక్ 2018 లో ఇచ్చింది ప్రియాంక దత్ గారే. ‘పేపర్‌బాయ్’ చిత్రం తర్వాత 5 ఏళ్ళ గ్యాప్ తర్వాత సరైన కథ, సరైన టైమ్ […]