హీరోల్లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి, హీరోయిన్స్ లో శ్రియ శరన్ కి వయసు ముందుకి కాదు వెనక్కి వెళ్తున్నట్లు ఉంది. డీఏజింగ్ టెక్నాలజీని బై బర్త్ సొంతం చేసుకున్నట్లు ఉన్నారు ఈ ఇద్దరు వయసు పెరిగే కొద్ది అందంగా తయారవుతున్నారు. ‘ఏజ్డ్ లైక్ ఏ ఓల్డ్ వైన్’ అనే మాటని నిజం చేస్తూ నలబైల్లో కూడా అందంగా ఉన్నారు. శ్రియా అయితే తనతో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కూడా లేనంత అందంగా […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలయికలో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఫాన్స్ ని సాటిస్ఫై చేశాయి కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం వీక్ గానే ఆడాయి. టాలీవుడ్ లో కల్ట్ స్టేటస్ అందుకున్న ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తీసుకోని రాలేకపోయిన రిజల్ట్ ని ఈసారి సాలిడ్ గా సొంతం చేసుకోవడానికి రెడీ అయ్యారు మహేశ్ అండ్ త్రివిక్రమ్. ఈ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ […]
అల్ పచినో పేరు వినగానే ఆయన నటించిన అనేక చిత్రరాజాలు మన మదిలో మెదలుతాయి. ముఖ్యంగా “గాడ్ ఫాదర్, సెర్పికో, డాగ్ డే ఆఫ్టర్ నూన్, డిక్ ట్రేసీ, సెంట్ ఆఫ్ ఏ ఉమన్” వంటి చిత్రాలు గుర్తుకు రాకమానవు. ‘సెంట్ ఆఫ్ ఉమన్’తో బెస్ట్ యాక్టర్ గా ఆస్కార్ ను సొంతం చేసుకున్న అల్ పచినో 83 ఏళ్ళ వయసులోనూ ఉత్సాహంగా ఉన్నారు. నటించడానికి సై అంటున్నారు. మూడేళ్ల క్రితం వెలుగు చూసిన ‘ది ఐరిష్ […]
సరిగ్గా నెల రోజుల తర్వాత ఇదే రోజున ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి ప్రభాస్ వస్తున్నాడు. ఈ జనరేషన్ చూసిన మొదటి పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ జూన్ 16న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అవుతోంది. ఓం రౌత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ “సీతా రాముల” కథతో తెరకెక్కింది. ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా, కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది. అత్యంత భారి బడ్జట్ తో రూపొందిన ఆదిపురుష్ […]
కాశ్మీర్ ఫైల్స్ తర్వాత ఇండియాలో ఆ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సినిమా ‘ది కేరళ స్టొరీ’. అదా శర్మ మెయిన్ రోల్ ప్లే చేసిన ‘ది కేరళ స్టొరీ’ సినిమా ఇండియాలో సెన్సేషనల్ బాక్సాఫీస్ రన్ ని మైంటైన్ చేస్తోంది. వివాదాలు అడ్డొచ్చినా, రాష్ట్రాలకి రాష్ట్రాలే సినిమాని బాన్ చేసినా కలెక్షన్స్ మాత్రం రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సెకండ్ మండే కూడా 10 కోట్లు రాబట్టింది అంటే కేరళ స్టొరీ ఎలాంటి హోల్డ్ ని మైంటైన్ […]
తెలుగు హీరోలు మార్కెట్ పెంచుకునే పనిలో… కోలీవుడ్ దర్శకులు చెప్పిన కథలకి ఓకే చెప్పి చాలా సార్లే చేతులు కాల్చుకున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన బంగారం సినిమా నుంచి నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ వరకూ ఎంతోమంది తమిళ దర్శకులు… కోలీవుడ్ లో స్టార్ ఇమేజ్ ఉన్న దర్శకులు తెలుగు స్టార్ హీరోలతో సినిమా చేసి ఫ్లాప్స్ ఇచ్చారు. తెలుగు నేటివిటీకి తగ్గట్లు కథలు రాయలేకపోవడం, మన ఆడియన్స్ పల్స్ ని పట్టుకోలేకపోవడమే ఇందుకు […]
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ తర్వాత సాలిడ్ కంబ్యాక్ ఇస్తూ చేసిన సినిమా ‘విరుపాక్ష’. కార్తీక్ దండు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్‌లో వచ్చిన సినిమాల్లో సాలిడ్ హిట్ గా ‘విరూపాక్ష’ నిలిచింది. ఏప్రిల్ 21న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా అదిరిపోయే వసూళ్లను రాబట్టి, తేజ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యింది. ఈ సమ్మర్‌లో వచ్చిన సినిమాలన్నీ బోల్తా కొట్టేయండంతో.. విరూపాక్ష పై కాసుల […]
ప్రపంచాన్ని నడిపిస్తుంది రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు కాదు డబ్బు. ప్రపంచాన్ని శాసిస్తున్నది అక్షరాల డబ్బు మాత్రమే అనే కాన్సెప్ట్ తో “ఓ మంచి ఘోస్ట్”(OMG) చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ సింగల్ నెట్టిట్లో రచ్చ చేస్తుంది. త్వరలో ఆడియన్స్ ముందుకి రాబోతున్న “ఓ మంచి ఘోస్ట్” సినిమాలో ప్రస్తుతం డబ్బు ప్రాముఖ్యతపై అద్భుతమైన, అంతే చమత్కారమైన పాటను రాసి పాడారు మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్. అనూప్ రూబెన్స్ తో పాటు శ్రీనివాస్ చింతల ఈ పాటకు […]
మ్యాన్ ఆఫ్ మాసేస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ కా దాస్ ఎంత పెద్ద అనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తనకి ఎన్టీఆర్ అంటే ఇష్టమని ఓపెన్ గానే చెప్పే విశ్వక్ సేన్… గతంలో ఎన్టీఆర్ బర్త్ డేకి స్పెషల్ సాంగ్ నే చేశాడు అంటే విశ్వక్, ఎన్టీఆర్ కి ఎంత పెద్ద ఫ్యాన్ అనేది అర్ధం చేసుకోవచ్చు. తన ఫేవరేట్ హీరో కోసం విశ్వక్ ఎంత చేశాడో… విశ్వక్ ని అవసరమైన సమయంలో […]
యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ ‘కార్తికేయ 2’ సినిమాలో ‘శ్రీకృష్ణుడి ద్వారక రహస్యాన్ని’ కనుక్కునే కథతో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇప్పుడే ఇదే మ్యాజిక్ ని రిపీట్ చేసేలా ఈసారి ‘సుభాష్ చంద్ర బోస్ మిస్సింగ్ ఫైల్’ గురించి సినిమా చేసి పాన్ ఇండియా హిట్ కొట్టడానికి ‘స్పై’ సినిమాతో రెడీ అయ్యాడు. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని […]