కోలీవుడ్ టాలెంటెడ్ యంగ్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే అందులో టాప్ 5లో ఉంటాడు కార్తీక్ సుబ్బరాజ్. యాక్షన్, గ్యాంగ్ స్టర్ డ్రామాలని ఎక్కువగా చేసే కార్తీక్ సుబ్బరాజ్ ‘పిజ్జా’, ‘జిగార్తండ’ లాంటి సినిమలతో కోలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. రజినీకాంత్ తో ‘పేట’ సినిమా చేసి, ఒక ఫ్యాన్ గా ఇతర రజినీ ఫాన్స్ కి పర్ఫెక్ట్ సినిమా ఇచ్చాడు. రీసెంట్ గా మహాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్న కార్తీక్ సుబ్బరాజ్ లేటెస్ట్ మూవీ […]
ఒకప్పుడు అమెరికా అమ్మాయిల కలల రాకుమారుడుగా సాగారు నటుడు బెన్ అఫ్లెక్. ఆ పై నటునిగా దర్శకునిగా తనదైన శైలిలో బెన్ అఫ్లెక్ ప్రతిభను చాటుకున్నారు. ఆయనకు ‘జెన్నిఫర్’ అనే పేరంటే ఎంతో ఇష్టం అనిపిస్తుంది. ఆయన మొదటి భార్య నటి, గాయని జెన్నిఫర్ గార్నర్, రెండో భార్య జెన్నిఫర్ లోపెజ్. ఈమె కూడా నటి, గాయని కావడం విశేషం! గార్నర్ తో కలసి బెన్ అఫ్లెక్ ఓ పదమూడేళ్ళు కాపురం చేశారు. ఈ దంపతులిద్దరికీ ముగ్గురు […]
మెగా మేనల్లుడు, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో పంజా వైష్ణవ్ తేజ్. ఉప్పెన సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వైష్ణవ్ తేజ్ పూర్తి స్థాయి కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘PVT 04’ అనే వర్కింగ్ టైటిల్ తో సెట్స్ పైకి వెళ్లిన ఈ మూవీని శ్రీకాంత్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నాడు. మంచు మనోజ్ తో ‘అహం బ్రహ్మాస్మి’ సినిమాని […]
డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి సినిమాల తర్వాత చాలా కాలానికి ప్రభాస్ నుంచి వచ్చిన లవ్ స్టోరీ ఫిల్మ్ రాధే శ్యామ్. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. ఒక్క ఫైట్ కూడా లేకుండా బాహుబలి కటౌట్ చేసిన ఈ సినిమా ఫ్యాన్స్‌ను గట్టిగా డిజప్పాయింట్ చేసింది. కానీ ఫుల్ యాక్షన్ మోడ్ లో ఉన్న ప్రభాస్ ని చాలా రోజులకు ఓ లవ్‌స్టోరీ సినిమాలో కూల్‌గా చూశామని హ్యాపీ ఫీల్ అయ్యారు కొంతమంది […]
ఎంత స్పీడ్‌గా హ్యాట్రిక్ బ్యూటీగా టాలీవుడ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. అంతే స్పీడ్‌తో హ్యాట్రిక్ ఫ్లాప్ బ్యూటీ అనిపించుకుంది క్యూట్ బ్యూటీ కృతి శెట్టి. ఉప్పెన సినిమాతో ఉప్పెనలా ఎగిసిపడిన కృతి… ఆ తర్వాత ‘శ్యామ్ సింగ రాయ్’, ‘బంగార్రాజు’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. దీంతో టాలీవుడ్ హాట్ కేక్‌గా మారిపోయింది కృతి. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలే కృతి కొంప ముంచేశాయి. ది వారియర్, మాచర్ల నియోజకవర్గం, ఆ […]
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలో పూర్తిస్థాయి జనసేనాని పవన్ కళ్యాణ్ గా మారబోతున్నాడు. 2024 ఎన్నికలకి సిద్ధమవుతున్న పవన్, పొలిటికల్ హీట్ స్టార్ట్ అయ్యే లోపు తను ప్రస్తుతం చేస్తున్న సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసేయ్యాలనే అనే డెడ్ లైన్ ని ఫిక్స్ చేసుకున్నారట. బ్యాక్ టు బ్యాక్ షూటింగ్స్ చేస్తున్న పవన్ కళ్యాణ్, ఒకేసారి నాలుగు సినిమాలకి డెడ్ లైన్ పెట్టుకోని మరీ వర్క్ చేస్తున్నాడట. వినోదయ సీతమ్ రిమీక్ కి సంబంధించి ఇప్పటికే తన […]
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఇప్పటివరకూ రెండు సినిమాలు వచ్చాయి. అతడు, ఖలేజ సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని మెప్పించలేదు కానీ హ్యాట్రిక్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి మరోసారి మహేశ్ అండ్ త్రివిక్రమ్ కొలాబోరేట్ అయ్యారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ‘SSMB 28’ అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీపై […]
బ్యాక్ టు బ్యాక్ రెండు వంద కోట్ల సినిమాలని ఇచ్చిన మాస్ మహారాజ రవితేజ. రెండు సాలిడ్ హిట్స్ ఇచ్చి, నెవర్ బిఫోర్ కెరీర్ గ్రాఫ్ లో ఉన్నాడు అనుకోగానే మళ్లీ రావణాసురతో రవితేజ డిజాస్టర్ అందుకున్నాడు. ఈ ఫ్లాప్ నుంచి బయటకి వచ్చి ‘టైగర్ నాగేశ్వరరావు’ బయోపిక్‌తో పాన్ ఇండియా మార్కెట్‌లోకి అడుగు పెడుతున్నాడు రవితేజ. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు అనౌన్స్మెంట్ నుంచే భారీగా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న […]
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ ఇస్మార్ట్ హీరో రామ్ పోతినేని ఒక సినిమా అఫీషియల్ గా అనౌన్స్ అవ్వగానే… ఇదో రేర్ కాంబినేషన్, ఎలాంటి సినిమా బయటకి వస్తుందో అని అందరూ ఈగర్ గా వెయిట్ చేశారు. #BoyapatiRapo అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి రామ్ పోతినేని బర్త్ డే సంధర్భంగా ఫస్ట్ థండర్ ని రిలీజ్ చేశారు. ఎలాంటి డౌట్స్ లేకుండా పక్కాగా బోయపాటి స్టైల్ […]
బాలీవుడ్ క్వీన్ ప్రియాంక చోప్రా మేనకోడలిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పరిణీతి చోప్రా. ఫోర్బ్స్ మ్యాగజైన్ ఇండియాస్ టాప్ 100 సెలబ్రిటీస్ లిస్టులో 2013 నుంచి చోటు దక్కించుకున్న పరిణీతి చోప్రా, బాలీవుడ్ లోకి ‘లేడీస్ Vs రిక్కీ భల్’ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ‘ఇషాక్ జాదే’ సినిమాకి గాను స్పెషల్ మేన్షన్ కేటగిరిలో నేషనల్ అవార్డు గెలుచుకున్న పరిణీతి చోప్రాకి ‘ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా’తో ఎంగేజ్మేంట్ అయ్యింది. గత కొంతకాలంగా […]