Iran-Israel: ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం.. ఇజ్రాయెల్ కీలక ప్రకటన
- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- మరో కీలక అధికారిని హత మార్చిన ఇజ్రాయెల్
- ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం
- ఎక్స్‌లో వెల్లడించిన ఐడీఎఫ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ మరో కీలక అధికారిని పోగొట్టుకుంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ లాంటి కీలక నేతలను పోగొట్టుకున్న ఇరాన్.. తాజాగా మరో కీలక అధికారిని ఇజ్రాయెల్ అంతమొందించింది. ఇరాన్ సైన్యాధిపతి సోలేమానీ హతం చేసింది. ఈ మేరకు ఐడీఎఫ్ ఎక్స్‌లో పేర్కొంది. అలాగే ఇరాన్ ఉన్నతాధికారి అలీ లారిజానీ కూడా హతమైనట్లుగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అలీ లారిజానీ మరణించారా లేదా గాయపడ్డారా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఇరాన్ కూడా స్పందించలేదు. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Also Read
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
- Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
- Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
- Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ఇది కూడా చదవండి: YS Jagan: పార్లమెంట్ చరిత్రలో డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డ ఎంపీ పుట్టానే.. సీఎం నో యాక్షన్!
గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ సహా కుటుంబ సభ్యులు కీలక అధికారులు హతమయ్యారు. అనంతరం ఇరాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయెల్, అమెరికా మద్దతు గల గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేసింది. దీంతో పశ్చిమాసియా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తీవ్ర గ్యాస్, చమురు సంక్షోభం తలెత్తింది. ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
"Eliminated": Israeli Defence Forces confirm death of senior Iran military chief Soleimani
Read @ANI Story | https://t.co/fIQAEdtbgQ#Israel #Iran #Soleimani pic.twitter.com/aIjUwlUNMS
— ANI Digital (@ani_digital) March 17, 2026
తాజావార్తలు
-
Supreme Court: జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్‌పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు
-
Karimnagar Collectorate : కలెక్టరేట్లో బిగ్ షాక్.. తృటిలో తప్పిన ప్రమాదం.!
-
CM Chandrababu: రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం..!
-
Vizag Navy Sailor : పాక్ హనీట్రాప్‌లో వైజాగ్ నేవీ సైలర్.. కోయంబత్తూరులో అరెస్ట్
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?